PhonePe Onboarding Specialist Jobs 2025 – ఫోన్‌పే లో HR ఉద్యోగాలు

On: August 14, 2025 1:08 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

PhonePe Onboarding Specialist Jobs 2025 – ఫోన్‌పే లో HR ఉద్యోగాలు

PhonePe Onboarding Specialist Jobs 2025  : మనందరికీ తెలిసిన PhonePe – ఇది మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ లో టాప్ లో ఉన్న కంపెనీ. 2016 ఆగస్టు లో మొదలైన ఈ యాప్ ఇప్పుడు ఎంత range లో ఉందో చెప్పాలి అంటే, 60 కోట్లకు పైగా యూజర్లు, 4 కోట్లకు పైగా వ్యాపారులు ఈ ప్లాట్‌ఫామ్ ను వాడుతున్నారు. రోజుకి 33 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇంత పెద్ద స్కేల్ లో పనిచేస్తున్న కంపెనీ ఇప్పుడు Onboarding Specialist పోస్టుల కోసం నియామకాలు చేస్తోంది.

ఈ ఉద్యోగం బెంగళూరు లో ఉంటుంది. HR, Employee Experience, New Hire Process లాంటి వాటిలో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం.

PhonePe గురించి కాస్త వివరంగా

PhonePe అనే కంపెనీ మనకు payments app గా తెలిసినా, ఇది కేవలం money transfer వరకే పరిమితం కాలేదు. Insurance, Loans, Mutual Funds లాంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అదేకాక, Pincode అనే హైపర్ లోకల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, Indus AppStore అనే Android App మార్కెట్ ప్లేస్ కూడా డెవలప్ చేస్తోంది.
సింపుల్ గా చెప్పాలంటే, దేశంలో ప్రతి ఒక్కరికీ డబ్బు పంపడం, తీసుకోవడం, అవసరమైన సర్వీసులు పొందడం సులభం చేయడం దీని గోల్.

Onboarding Specialist అంటే ఏంటి?

కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులను స్మూత్ గా settle అయ్యేలా చూసుకోవడం, వాళ్లకు కావాల్సిన సమాచారం, ట్రైనింగ్ ఇవ్వడం, policies explain చేయడం, అన్ని formalities complete చేయించడం – ఇవన్నీ Onboarding Specialist రోల్ లో వస్తాయి.
అంటే కొత్త employee కి కంపెనీ గురించి first impression create చేసే వ్యక్తి మీరు అవుతారు.

పనులు (Responsibilities)

ఈ రోల్ లో చేసే ముఖ్యమైన పనులు ఇవి:

Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

అర్హతలు (Qualifications)

  • Degree పూర్తి చేసి ఉండాలి (ఏ stream అయినా సరిపోతుంది, కానీ HR/Management background ఉంటే plus point)

  • HR లేదా Employee Onboarding లో ఎక్స్పీరియెన్స్ ఉంటే బాగుంటుంది

  • బాగా మాట్లాడగలగడం, clear communication ఉండాలి

  • Computer basics, MS Office usage వచ్చి ఉండాలి

  • Multiple tasks ఒకేసారి handle చేయగలగాలి

  • Problem-solving skills ఉండాలి

  • Customer service లేదా client interaction లో interest ఉండాలి

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

కావాల్సిన Skills

జీతం (Salary)

కంపెనీ జీతం డీటైల్స్ స్పష్టంగా చెప్పలేదు కానీ PhonePe లాంటి top కంపెనీలో జీతం industry standards కంటే తక్కువ ఉండదు. బెంగళూరు మార్కెట్ కి తగిన రేంజ్ లో package ఇస్తారు.

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

కంపెనీ కల్చర్

PhonePe లో పని చేసే వాళ్లు చెబుతున్న common point – company culture చాలా supportive గా ఉంటుంది. మీరు ఏ పని చేయాలో full ownership ఇస్తారు. Micromanagement లేకుండా, మీపై trust ఉంచి పనిని complete చేసే అవకాశం ఇస్తారు. Innovative ideas కు ప్రోత్సాహం ఇస్తారు.

ఈ జాబ్ ఎవరికీ suit అవుతుంది?

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

లొకేషన్

ఈ పోస్టు బెంగళూరు, ఇండియా లో ఉంటుంది. Work from office role.

అప్లై చేయడం ఎలా?

  1. ముందుగా PhonePe careers page లోకి వెళ్ళాలి (official site లో ఉంటుంది)

  2. అక్కడ Onboarding Specialist job details చూడాలి

  3. Apply బటన్ పై క్లిక్ చేసి application form fill చేయాలి

  4. Details check చేసి submit చేయాలి

Notification 

Apply Online 

ఎందుకు apply చేయాలి?

  • Top Indian tech కంపెనీలో పని చేసే అవకాశం

  • Employee engagement, HR processes లో hands-on experience

  • మంచి జీతం, perks

  • Career growth కు మంచి chance

సారాంశం

PhonePe లో Onboarding Specialist పోస్టు అనేది HR field లోకి రావాలనుకునే వాళ్లకి ఒక మంచి platform. కొత్తగా చేరే వాళ్లకి first point of contact మీరు అవుతారు కాబట్టి, మీ role చాలా important. Communication skills, patience, process knowledge ఉంటే మీరు ఈ రోల్ లో బాగా shine అవ్వచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

Leave a Comment

You cannot copy content of this page