Air Force Jobs : 12th అర్హత తో ఎయిర్ ఫోర్స్ లో అగ్ని వీర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveervayu Notification 2026 Apply Now
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా Agniveervayu Intake 01/2027 కోసం అధికారికంగా Recruitment 2026 విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th, 12th, Diploma, Vocational అర్హత ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు.
ఆన్లైన్ దరఖాస్తులు 12-01-2026 నుండి ప్రారంభమై 01-02-2026 వరకు అందుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ వ్యాసంలో మీరు అర్హతలు, వయస్సు పరిమితి, జీతం, ఎంపిక విధానం, ఫిజికల్ టెస్టులు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.

IAF Agniveervayu Recruitment 2026 – Overview
సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
పోస్ట్ పేరు: అగ్నివీర్వాయు
ఇన్టేక్: 01/2027
పోస్టుల సంఖ్య: రాష్ట్రాల వారీ అవసరాన్ని బట్టి
జీతం: నెలకు 30000 నుండి 40000
విద్యార్హత: Intermediate / 10+2 / Diploma / Vocational (50% మార్కులు)
వయోపరిమితి: గరిష్టంగా 21 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-01-2026
దరఖాస్తు చివరి తేదీ: 01-02-2026
Air Force ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు: అగ్నివీర్వాయు
ఖాళీలు: రాష్ట్రాల వారీగా మరియు సేవ అవసరాన్ని బట్టి నిర్ణయం
మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా సేవ అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. తుది ఎంపిక పూర్తిగా State-wise Merit ఆధారంగా ఉంటుంది.
IOCL Jobs : 60000 జీతం తో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | IOCL Govt Jobs Recruitment 2026 Apply Now
విద్యా అర్హతలు
సైన్స్ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులకు
-
Math, Physics, English సబ్జెక్టులతో 10+2 / Intermediate లో మొత్తం 50% మార్కులు మరియు English లో 50% మార్కులు
-
గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి Engineering Diploma (Mechanical, Electrical, Electronics, Automobile, CS, IT మొదలైనవి) లో 50% మార్కులు
-
Physics & Mathematics తో 2 years Vocational Course పూర్తి చేసి 50% మార్కులు
- KVB Jobs : Exam లేకుండా బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 30,000 జీతం తెలుగు భాష రావాలి | KVB Bank Recruitment 2025 Apply Now
సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులకు
-
ఏదైనా స్ట్రీమ్ లో 10+2 / Intermediate 50% మార్కులతో
-
2 years Vocational Course 50% మార్కులతో, English లో కూడా 50% మార్కులు
జీతం వివరాలు
నెలకు జీతం: 30000
Agniveer సేవా కాలం ప్రకారం జీతం క్రమంగా పెరుగుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి.
వయస్సు పరిమితి
-
కనీస DOB: 01-01-2006 లేదా ఆ తర్వాత
-
గరిష్ట DOB: 01-07-2009 లేదా ఆ ముందు
-
నమోదు సమయంలో గరిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
గమనిక: ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలు పూర్తి చేసిన తర్వాత కూడా నమోదు తేదీ నాటికి 21 సంవత్సరాలు మించకూడదు.
Air Force jobs దరఖాస్తు రుసుము
-
పరీక్ష ఫీజు: 550 + 18% GST
-
చెల్లింపు విధానం: Net Banking / Debit Card / Credit Card / UPI
-
Appeal Medical Board Fee: 40 (అవసరమైతే)
ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.
ఎంపిక ప్రక్రియ
దశ-I : ఆన్లైన్ పరీక్ష
-
Objective Type Test
-
Science candidates – Physics, Maths, English
-
Non-Science candidates – English, Reasoning & General Awareness
-
సరైన సమాధానానికి +1
-
తప్పు సమాధానానికి -0.25
దశ-II : ASC పరీక్షలు
-
Document Verification
-
Physical Fitness Test
-
Adaptability Test-I
-
Adaptability Test-II
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
పురుషులు:
1.6 KM రన్ – 7 నిమిషాల్లో
10 Push-ups, 10 Sit-ups, 20 Squats
మహిళలు:
1.6 KM రన్ – 8 నిమిషాల్లో
10 Sit-ups, 15 Squats
దశ-III : వైద్య పరీక్ష
IAF వైద్య ప్రమాణాల ప్రకారం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
Air Force jobs ఎలా దరఖాస్తు చేయాలి
-
దరఖాస్తులు ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తారు
-
ముందుగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి
-
వివరాలు జాగ్రత్తగా పూరించి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి
-
చివరగా ఫీజు చెల్లించి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి
-
సమర్పించిన అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి
- Apply Online: Click here
- Official Notification PDF: Click here
- Official Website: Click here

ముఖ్యమైన తేదీలు
-
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం – 12 జనవరి 2026
-
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు – 01 ఫిబ్రవరి 2026