2025 కి గవర్నమెంట్ స్కూల్ లో గుడ్ న్యూస్ వచ్చేసింది! | Govt School Jobs Recruitment 2025 | Latest Jobs In telugu

On: July 5, 2025 7:13 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

2025 కి గవర్నమెంట్ స్కూల్ లో గుడ్ న్యూస్ వచ్చేసింది!

హాయ్ ఫ్రెండ్స్! ఈసారి మనకు సైనిక్ స్కూల్ నుండి అదిరిపోయే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. స్కూల్ అనగానే చిన్న జాబ్స్ ఏమో అర్థం చేసుకోకండి, ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో నడుస్తున్న, ఆర్మీ ప్రమాణాలతో పనిచేసే ప్రెస్టీజియస్ స్కూల్. అంటే డిసిప్లిన్ , జీతం కూడా, అన్ని బెనిఫిట్స్ కూడా – ఇలా మామూలు స్కూల్స్ లాగా కాకుండా రాయల్ సెటప్ లో ఉండే గవర్నమెంట్ ఉద్యోగం అనేస్కోచ్చు!

టీచింగ్, క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్ – అన్నీ రకాల పోస్టులు ఉన్నాయి!

ఈసారి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. వాటిలో PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్), TGT, క్లర్క్స్ (UDC/LDC), ల్యాబ్ అసిస్టెంట్, మ్యూజిక్ అండ్ ఆర్ట్ టీచర్స్, PT టీచర్ కమ్ మ్యాట్రన్ ఇలా బోలెడన్ని రకాల పోస్టులు ఉన్నాయి. టీచింగ్ లైన్ లో ఉన్నవారు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. లేకపోతే ఆఫీసు వైపు జాబ్ వెతుకుతున్నవాళ్లకి ఇది బంగారు అవకాశమే. అప్లికేషన్ విధానం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా సింపుల్.10వ తరగతి నుంచి PG వరకూ ఎవరైనా అర్హులే!

PG లేక B.Ed ఉన్న వాళ్లకే ఇది కాదని భయపడకండి. కొన్ని పోస్టులకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాసవుతే చాలు. ముఖ్యంగా LDC, ల్యాబ్ అసిస్టెంట్, PT టీచర్ లాంటి పోస్టులకు డిగ్రీ వుంటే చాలు, B.Ed అవసరం లేదు. అనుభవం ఉంటే అదనపు ప్లస్ అవుతుంది.

మొత్తం పోస్టుల లిస్ట్ ఇదే!

PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) – 7

TGT (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) – 1

PEM/PTI కమ్ మ్యాట్రన్ – 1

ఆర్ట్ మాస్టర్ – 1

మ్యూజిక్ టీచర్ – 1

ఆఫీస్ సూపరింటెండెంట్ – 1

ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్) – 1

UDC – 1

LDC – 1

పోస్టువారీ అర్హతలు ఇవే:

PGT:

సంబంధిత సబ్జెక్టులో PG + B.Ed

BE/B.Tech/MCA కూడా కంప్యూటర్ సైన్స్ కి పర్మిటెడ్

TGT (సోషల్ సైన్స్):

BA + B.Ed లేదా 4ఏళ్ల BA.Ed

CTET/STET పాస్ తప్పనిసరి

PTI cum Matron:

కనీసం 10వ తరగతి పాస్

BPEd/Diploma ఉంటే బాగుంటుంది

మెచ్యూర్ ఫీమెల్ అప్లికెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్

ఆర్ట్ మాస్టర్:

ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా లేదా MA + 2 ఏళ్ల డిప్లొమా

మ్యూజిక్ టీచర్:

మ్యూజిక్ లో డిగ్రీ లేదా గాంధర్వ్, భత్ఖండే సెర్టిఫికేషన్స్

ల్యాబ్ అసిస్టెంట్:

ఫిజిక్స్ తో 12th పాస్

ల్యాబ్ వర్క్‌లో అనుభవం ఉండాలి

ఆఫీస్ సూపరింటెండెంట్:

గ్రాడ్యుయేట్ + 2 ఏళ్ల అనుభవం + టైపింగ్ స్కిల్స్

UDC:

గ్రాడ్యుయేట్ + MS Office + కరస్పాండెన్స్ స్కిల్స్

LDC:

10వ తరగతి పాస్ + టైపింగ్ + MS Office

వయో పరిమితి:

PGT: 21–40 ఏళ్లు

TGT: 21–35 ఏళ్లు

మిగతావి: 18–50 ఏళ్లు

రిజర్వేషన్ ఉన్నవాళ్లకి ప్రభుత్వం ప్రాతిపదికన రిలాక్సేషన్ ఉంది

ముఖ్యమైన తేదీలు:

ప్రారంభ తేదీ: 20 జూన్ 2025

చివరి తేదీ: 28 జూన్ 2025 (సాయంత్రం 5PM లోపు)

ఫారాలు Registered/Speed Post ద్వారా పంపాలి. ఆన్‌లైన్ ఫారం లేదు.

అప్లికేషన్ ఫీ:

Gen/OBC: ₹500/-

SC/ST: ₹250/-

DD రూపంలో చెల్లించాలి

DD drawn in favour of:
Principal, Sainik School Jhunjhunu, payable at SBI Collectorate, Jhunjhunu (Code: 32040)

అప్లై విధానం:

Website: ssjhunjhunu.com → Staff Recruitment → Advertisement PDF download cheyyandi

ఫారం నింపి, పాస్‌పోర్ట్ ఫోటో, సంతకం, caste, certificates attach చేయాలి

DD కూడా జతచేయాలి

Courier/Post ద్వారా పంపించాల్సిన అడ్రస్:

The Principal,
Sainik School Jhunjhunu,
Post – Dorasar,
Dist – Jhunjhunu,
Rajasthan – 333021

Envelope పై “APPLICATION FOR THE POST OF ________” అని CAPITAL లో రాయాలి.

సెలెక్షన్ ప్రాసెస్:

రాత పరీక్ష (Objective + Descriptive)

స్కిల్ టెస్ట్ (క్లర్క్స్, మ్యూజిక్, PT కి ప్రత్యేకంగా)

ఇంటర్వ్యూ/డెమో క్లాస్ (టీచింగ్ పోస్టులకు)

డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం మరియు బెనిఫిట్స్:

Post

Monthly Salary (₹ approx.)

PGT

₹47,600 – ₹71,400

TGT

₹63,758 approx

PEM/PTI

₹63,758 approx

ఆర్ట్ మాస్టర్

₹63,758 approx

మ్యూజిక్ టీచర్

₹44,676 approx

ఆఫీస్ సూపర్

₹54,162 approx

ల్యాబ్ అసిస్టెంట్

₹38,250 approx

UDC

₹39,015 approx

LDC

₹30,447 approx

ఇతర బెనిఫిట్స్: DA, HRA, TA, సెలవులు, మెడికల్, NPS, LTC etc.

ప్రిపరేషన్ టిప్స్:

ఫారం నెట్‌గా, తప్పులేకుండా నింపాలి

DD, డాక్యుమెంట్స్ correct attach చేయాలి

MS Office, టైపింగ్ స్కిల్స్ brush up చేయండి

టీచింగ్ వాల్లు సబ్జెక్ట్ క్లారిటీ + డెమో ప్రాక్టీస్ చేయాలి

ఫైనల్ సమరీ:

పోస్టులు: 15

అప్లై మోడ్: Offline

Age Limit: 18–50 yrs

ఫీజు: ₹500 / ₹250

జీతం: ₹30k నుంచి ₹71k

చివరి తేదీ: 28 June 2025

ఇంకా డౌట్స్ ఉన్నా అడిగేయండి – మీ కోసం రెడీగా ఉన్నా!

Notification 

Application Form 

Official Website 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

CSIR NML MTS Recruitment 2026 – 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు  ₹36,000/- జీతం

Post Type:

Last Update On:

January 2, 2026

Apply Now

Indian Navy 10+2 B.Tech Cadet Entry July 2026 Recruitment – ఇండియన్ నేవీ B.Tech ఆఫీసర్ జాబ్స్

Post Type:

Last Update On:

January 2, 2026

Apply Now

RRB Exam Calendar 2026 : రైల్వే శాఖలో 90000 ఉద్యోగాల భర్తీ పోస్టులు ఇవే

Post Type:

Last Update On:

January 2, 2026

Apply Now

UIIC Apprentices Recruitment 2025 – గ్రాడ్యుయేట్స్ కి సొంత రాష్ట్రంలో బ్యాంక్ ట్రైనింగ్ ఛాన్స్

Post Type:

Last Update On:

January 1, 2026

Apply Now

Warden Jobs : 10th అర్హత తో ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School warden jobs Notification 2025 Apply Now

Post Type:

Last Update On:

December 31, 2025

Apply Now

NIA Jobs : సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIA JSA Recruitment 2025 Apply Now

Post Type:

Last Update On:

December 30, 2025

Apply Now

Leave a Reply

You cannot copy content of this page