RRB ALP CBT-2 Result 2025 Declared! Check Cutoff & Selection Status Now @Telugucareers.com

RRB ALP CBT 2 Results 2025 వచ్చేశాయ్ బ్రదర్! – నువ్వు సెలెక్ట్ అయ్యావా చూడ్

RRB ALP CBT-2 Result 2025 Declared : రైల్వే ALP (Assistant Loco Pilot) CBT 2 ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవాళ్లకి పెద్ద న్యూస్ వచ్చేసింది బ్రదర్! ఇప్పుడే RRB ALP CBT-2 Results విడుదల అయ్యాయి. జూన్ నెలలో జరిగిన CBT-2 పరీక్షల తర్వాత, చాలా మందికి tension ఉండేది. ఎవరి score ఎంత? cut off ఎంత ఉంటుంది? అనే టెన్షన్‌కు full stop చెప్పేస్తూ ఫలితాల లింక్ బయటపడింది.

ఫలితాలు వచ్చిందీ అప్పుడే!

జూలై 1వ తేదీ సాయంత్రం నుంచే అన్ని RRBలలో ఫలితాలు విడుదల అయ్యాయి. మీ మీ రీజియన్ RRB వెబ్‌సైట్‌ లో login అయ్యి, మీ రోల్ నంబర్ తో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. Cut off కుడా category wise declare చేశారు.

CBT-2 ఫలితాల్లో ఏమేమి కనిపిస్తాయి?

మీ రిజల్ట్‌ లో ఈ విషయాలు ఉంటాయి:

మీ రోల్ నంబర్

CBT-2 లో వచ్చిన అభ్యాస మార్కులు

Cutoff మార్కుల తో మీ కేటగిరీ స్కోరు

మీరు CBAT (Computer Based Aptitude Test) కి అర్హత సాధించారా లేదా అన్నది

ఇప్పుడు తర్వాతి దశ ఏంటి?

CBT-2 qualify అయ్యిన అభ్యర్థులు ఇప్పుడు CBAT (Psychometric Test) కి attend అవ్వాలి. ఇది ALP పోస్టుకి final test లాంటిది. ఇందులో minimum 42 marks రావాలి, తప్పనిసరిగా. ఇది qualifying nature లో ఉంటుంది, అయితే final merit లో దీని వెయిట్ ఏజ్ కూడా ఉంటుంది.

CBAT Test గురించి కొంచెం క్లియర్‌గా

CBAT అంటే Computer Based Aptitude Test. ఇది Loco Pilot job కాబట్టి driving decisions, alertness, memory, reaction time లాంటి విషయాల్లో మన brain ఎలా perform చేస్తుందో పరీక్షించే psychometric test laga untundi. Practice కావాలంటే RRBలు demo test link కుడా ఇస్తారు, అలాగే previous CBAT material చూసి ప్రిపేర్ కావచ్చు.

ఫలితాలు ఎలా చూసుకోవాలి?

మీరు apply చేసిన RRB region వెబ్‌సైట్ లోకి వెళ్లండి

“RRB ALP CBT-2 Result 2025” అన్న లింక్ మీద క్లిక్ చేయండి

PDF file download అయింది అంటే ఓపెన్ చేసి మీ Roll Number search చేయండి

మీరు shortlist లో ఉన్నారా లేదా అనేది వెంటనే తెలుస్తుంది

Cutoff కూడా same file లో ఉంటుంది – కేటగిరీ, రీజియన్ ప్రకారం

సూచనలు & జాగ్రత్తలు

మీ స్కోరు రాలేదు కాబట్టి నిరాశపడకండి, ఇంకోసారి మరో notification వస్తుంది

Shortlist అయ్యినవాళ్లు ఇక psychometric test మీద focus పెట్టాలి

Physical standards, documents అన్నీ ముందే రెడీగా ఉంచుకోండి

రిజల్ట్ లో ఏమైనా name missing ఉందంటే వెంటనే RRB region కి grievance form ద్వారా report చేయండి

 

Leave a Reply

You cannot copy content of this page