AP POLYCET 2025 Seat Allotment Results : సీటు వచ్చిన కాలేజ్ చెక్ చేసుకోండి!

ఏపీ పాలిసెట్ 2025 ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ – పూర్తి సమాచారం

AP POLYCET 2025 Seat Allotment Results : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 ఎగ్జామ్ కి అర్హత సాధించిన దాదాపు లక్షా ముప్పై మూడువేల మంది విద్యార్థులు counselling కోసం జూన్ నెలలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 30 నుంచి జూలై 5వ తేదీ వరకూ web options ఇచ్చారు. వీరందరి కోసం ఇప్పుడు eagerly ఎదురు చూస్తున్న సీట్ అలాట్మెంట్ ఫలితాల టైం వచ్చేసింది!

జూలై 9, 2025 న ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. ఎవరి web options ను బట్టి, మార్కుల ప్రాతిపదికన అలాట్మెంట్ జరుగుతుంది.

Free Electric Vehicles for Women – తెలంగాణ EV పాలసీ 2025 పూర్తి వివరాలు

ఫలితాలు ఎలా చెక్ చెయ్యాలి?

విద్యార్థులు తమ login ID, password తో counselling అధికారుల వెబ్‌సైట్‌లోకి వెళ్లి “1st Phase Seat Allotment Results 2025” అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, తాలూకా college name, branch details వుండే ఫలితం PDF గా వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని save చేసుకోవచ్చు.

సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు వివరాలు

ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్లు జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో తామెప్పటికప్పుడు ఆ సీటును అంగీకరిస్తున్నట్టు online లో self reporting చేసి, రూ.800 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత మీరు gotina college ki physical reporting చేయాలి. ఏ college లో seat వస్తుందో check చేసుకుని, ఫీజు pay చేసి, reporting మర్చిపోవద్దు. లేదంటే seat cancel అయ్యే chance ఉంటుంది.

కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు – మళ్లీ ఓసారి చూస్కోండి

Certificates verification: జూన్ 20 – జూలై 3

Web Options Entry: జూన్ 30 – జూలై 5

Options Change Option: జూలై 6

Seat Allotment Results (1st Phase): జూలై 9

Self Reporting & Fee Payment: జూలై 10 – 15

ఫలితాల్లో ఉండే సమాచారం ఏంటి?

ఫలితాల్లో మీరు select అయ్యిన కాలేజ్ పేరు, course name, reporting instructions అన్నీ ఉండేలా ఉంటుంది. ఏ branch వచ్చిందో, eamcet counselling లా same clarity untundhi.

AP Nirudhyoga Bruthi Scheme 2025 : నిరుద్యోగులకు నెలకు ₹3000 మద్దతు ప్రారంభం!

విద్యార్థులకి ఒక హింట్:

ఎవరైతే web options లో priority correct గా పెట్టారో, వాళ్లకి మంచి college, branch వచ్చి ఉండే chance ekkuva. ఎవరికైనా seat రావడం లేదంటే, రెండో రౌండ్ counselling లో కొత్తగా options పెట్టుకునే అవకాశం ఉంటుంది. So, miss అయ్యిందని బాధపడకండి.

మరిన్ని Updates కోసం:

ఎప్పటికప్పుడు counselling schedule, seat allotment, final reporting schedule కోసం అధికారిక counselling portal ని ఫాలో అవుతూ ఉండండి.

Leave a Reply

You cannot copy content of this page