BLW Railway Recruitment 2025 : ఇండియన్ రైల్వేలో 374 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

BLW Railway Recruitment 2025 – ఇండియన్ రైల్వేలో 374 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

ఇది కచ్చితంగా యువతకి వస్తున్న ఓ భారీ అవకాశం. Banaras Locomotive Works (BLW), అంటే మన రైల్వేలో అతి ప్రాముఖ్యమైన యూనిట్, 2025కి సంబంధించి Apprentice ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Apprentice అనేది శిక్షణా ఉద్యోగం (training job) అయితేనేం – దీనివల్ల రైల్వేలో నేరుగా పనిలో నేర్చుకునే అవకాశం, పైగా గవర్నమెంట్ సంస్థలో చెడు అర్హతలు కలిగి ఉంటే full time ఉద్యోగానికి అడుగు వేయొచ్చు.

ఈ నోటిఫికేషన్‌లో ITI మరియు Non-ITI కేటగిరీలకు కలిపి 374 పోస్టులు ఉన్నాయి. వెసులుబడి ఉన్న ఫీజుతో, ఎగ్జామ్ లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరగడం ఇది స్పెషల్. 2025 ఆగస్టు 5 లోపు అప్లై చేయాలి.

ఒక్కసారి overview చూద్దాం:

  • పేరు: Banaras Locomotive Works (BLW) Railway Recruitment 2025
  • మొత్తం ఖాళీలు: 374
  • పోస్ట్ పేరు: Act Apprentice – 47వ బ్యాచ్
  • స్థలం: వారణాసి, ఉత్తర ప్రదేశ్
  • అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
  • చివరి తేదీ: ఆగస్టు 5, 2025 (సాయంత్రం 4:45 లోపు)

ఉద్యోగ ఖాళీలు – విభాగాల వారీగా:

ITI Category – 300 పోస్టులు:

  • Fitter – 107
  • Carpenter – 03
  • Painter (General) – 07
  • Machinist – 67
  • Welder (Gas & Electric) – 45
  • Electrician – 71

Non-ITI Category – 74 పోస్టులు:

  • Fitter – 30
  • Machinist – 15
  • Welder (G&E) – 11
  • Electrician – 18

అర్హతలు – ఎవరు అప్లై చేయొచ్చు?

ఎడ్యుకేషన్ (05 జూలై 2025 నాటికి):

  • Non-ITI: కనీసం 10వ తరగతి 50% మార్కులతో పాస్ అయుండాలి.
  • ITI: 10వ తరగతి 50%తో పాటు సంబంధిత ట్రేడులో ITI సర్టిఫికేట్ ఉండాలి (NCVT/SCVT)

గమనిక: ఫలితాలు రాని వాళ్లు అర్హులు కారు.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

వయస్సు పరిమితి (05 ఆగస్టు 2025 నాటికి):

  • Non-ITI: 15 నుండి 22 ఏళ్లు
  • ITI (Fitter, Machinist, Painter, Electrician): 15 నుండి 24 ఏళ్లు
  • ITI (Welder, Carpenter): 15 నుండి 22 ఏళ్లు

వయస్సు సడలింపు:

  • SC/ST – 5 ఏళ్లు
  • OBC – 3 ఏళ్లు
  • PWD – జెనరల్ కి 10, OBC కి 13, SC/ST కి 15 ఏళ్లు

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల: జూలై 5, 2025
  • అప్లికేషన్ మొదలు: జూలై 5, 2025
  • చివరి తేదీ: ఆగస్టు 5, 2025 (సాయంత్రం 4:45)
  • డాక్యుమెంట్స్ అప్‌లోడ్: ఆగస్టు 7, 2025 (సాయంత్రం 4:45)

BLW Apprentice కి లాభాలు ఏంటి?

  • నెలకు స్టైపెండ్ వస్తుంది
  • NCVT నుండి నేషనల్ సర్టిఫికేట్ (Apprenticeship పూర్తి చేసినవారికి)
  • భవిష్యత్తులో రైల్వే ఉద్యోగాలకి ప్రయోజనం (ప్రాధాన్యం ఉంటుంది)
  • స్కిల్స్ అభివృద్ధి, రియల్ టైం వర్క్ ఎక్స్‌పీరియెన్స్

ఎంపిక విధానం:

  • మెరిట్ ఆధారంగా ఎంపిక – కేవలం 10వ తరగతి మార్కులపై ఆధారపడి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
  • ITI మార్కులకు ఎటువంటి ప్రాధాన్యం లేదు, కేవలం సర్టిఫికెట్ మాత్రమే అవసరం.
  • టై బ్రేకింగ్ విధానం: వయస్సు ఎక్కువవారికి ప్రాధాన్యం. వయస్సు సమానంగా ఉంటే, ముందుగా పాస్ అయినవాడికి ఛాన్స్.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ తర్వాతే ఫైనల్ సెలెక్షన్.
  • Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

అప్లికేషన్ ప్రాసెస్ – ఇలా చేయాలి:

  1. BLW అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. “47వ బ్యాచ్ అప్రెంటీస్ 2024-25” లింక్ పై క్లిక్ చేయండి
  3. రిజిస్ట్రేషన్ చేసి, ఫారం నింపండి
  4. పాస్‌ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయండి
  5. ఫీజు చెల్లించి, అప్లికేషన్ సమర్పించండి
  6. ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి

అప్లికేషన్ ఫీజు:

  • Gen/OBC/EWS – ₹100/-
  • SC/ST/PWD/మహిళలు – ఫీజు లేదు

Notification 

Apply Online 

మొత్తం మీద:

ఇది Apprentice మాత్రమే అయినా, భవిష్యత్తు రైల్వే ఉద్యోగానికి బలమైన అడుగు. ఎగ్జామ్ లేని ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. సింపుల్ మెరిట్ ఆధారంగా, govt set up లో ట్రైనింగ్ + జీతం + ఫ్యూచర్ హోప్ అన్నీ కలిపి… అదిరే ఛాన్స్!

ఫ్రెండ్స్ కి షేర్ చేయండి – ఏదో ఒక్కరికైనా లైఫ్ మారే ఛాన్స్ కావచ్చు!

 

 

Leave a Reply

You cannot copy content of this page