SGPGIMS Non Teaching Recruitment 2025 : గ్రూప్ B, C, D పోస్టులకు భారీ నోటిఫికేషన్!

SGPGIMS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ 2025 – గ్రూప్ B, C, D పోస్టులకు చక్కటి అవకాశం!

SGPGIMS Non Teaching Recruitment 2025 : లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) నుంచి 2025 సంవత్సరానికి సంబందించిన బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి నాన్-టీచింగ్ విభాగంలో గ్రూప్ B, C, D పోస్టుల్ని నేరుగా భర్తీ చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో సెంటర్ ఉండినా, ఇది దేశవ్యాప్తంగా ఉండే ఉద్యోగాలలో ఒకటి కాబట్టి మన AP, TS వాళ్లు కూడా apply చేయొచ్చు.

Notification Highlights:

విభాగం పేరు: SGPGIMS, Lucknow

పోస్టులు: Non-Teaching Group B, C, D

మొత్తం ఖాళీలు: పెద్ద సంఖ్యలో (మొత్తం పోస్టులు 1479+ వరకు ఉన్నాయి)

దరఖాస్తు విధానం: Online

ఆరంభ తేదీ: 19 జూన్ 2025

చివరి తేదీ: 18 జూలై 2025

వెబ్‌సైట్: sgpgims.org.in

ముఖ్యమైన తేదీలు

విషయము తేదీ
దరఖాస్తు ప్రారంభం 19 జూన్ 2025
దరఖాస్తు చివరి తేది 18 జూలై 2025
పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు

అప్లికేషన్ ఫీజు

కేటగిరీ ఫీజు
Gen/OBC/EWS ₹1180/-
SC/ST ₹708/-
PWD ₹0/- (ఫ్రీ)

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

అర్హతలు మరియు పోస్టుల వివరాలు

SGPGIMS ఈసారి చాలా విభిన్నమైన పోస్టులు విడుదల చేసింది. వీటిలో 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వాళ్లందరికీ అవకాశాలు ఉన్నాయి.

పోస్టు పేరు ఖాళీలు అర్హత

Nursing Officer 1200 B.Sc. Nursing లేదా GNM + 2 yrs exp.
Junior Accounts Officer 06 B.Com + 2 yrs exp.
Technical Officer (Biomedical) 01 Diploma/Degree + 5 yrs exp.
Nuclear Medicine Technologist 07 Diploma/B.Sc.
Store Keeper 22 Graduate + Diploma in related field
Medical Social Service Officer 02 PG in Social Work + Exp.
Senior Administrative Assistant 32 Graduate + Typing + 1 yr exp.
Stenographer 64 Graduate + Steno + Typing
CSSD Assistant 20 Diploma + 3 yrs exp.
Draftsman 01 Diploma in relevant trade
Hospital Attendant Grade-II 43 10th pass
OT Assistant 81 B.Sc. in related field

వయస్సు పరిమితి

18 నుండి 40 సంవత్సరాలు మధ్య ఉండాలి.

రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది – SC/ST/OBC/PWD/ex-servicemenకి ప్ర‌భుత్వ నియ‌మాల‌ ప్రకారం ఊర‌త ఉంటుంది.

వయస్సు లెక్కించేది 01.01.2025 నాటికి.

ఎంపిక విధానం

ఇంటర్వ్యూ లేని పూర్తి Written Test ఆధారంగా ఎంపిక చేస్తారు.

Written Exam (MCQ type)

మెరిట్ ఆధారంగా ఎంపిక

ఫైనల్ మెడికల్ పరీక్ష ఉంటుంది

దరఖాస్తు విధానం

అందరు అభ్యర్థులు SGPGIMS అధికారిక వెబ్‌సైట్ అయిన sgpgims.org.in లోకి వెళ్లి Online దరఖాస్తు పూర్తి చేయాలి.

Steps:

Websiteకి వెళ్ళండి

“Recruitment” సెక్షన్‌లోకి వెళ్లి నోటిఫికేషన్ చదవండి

మీకు సరిపోయే పోస్టును ఎంచుకోండి

అర్హత ఉంటే Apply Now మీద క్లిక్ చేయండి

Application ఫారం నింపండి

అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి

ఫీజు చెల్లించండి

Submit చేసి acknowledgment తీసుకోండి

కొన్ని ముఖ్యమైన సూచనలు:

మీ ఫొటో, సిగ్నేచర్, certificates స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి.

ఫారమ్ submit చేసే ముందు రెండు సార్లు check చేసుకోండి.

తప్పు జరిగితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

మీ ఫోన్ నెంబర్ & Email ID working లో ఉండాలి.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

ఎవరెవరు apply చేయొచ్చు?

ఈ నోటిఫికేషన్ ఎంతో మందికి వరం లాంటిదే. ఎందుకంటే:

GNM, B.Sc. Nursing చదివినవాళ్లకు చక్కటి అవకాశం

Degree అయిపోయిన వాళ్లు Store Keeper, Steno, Admin పోస్టులకి try చేయొచ్చు

10వ తరగతి baseగా Hospital Attendant jobs కూడా ఉన్నాయ్

అనుభవం ఉన్న టెక్నికల్ ఫీల్డ్ వాళ్లకి ప్రత్యేక పోస్టులు

Notification 

Apply Online 

Final Suggestion:

ఇప్పటికే మెడికల్, నర్సింగ్, అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ లోకి రావాలని అనుకునే వాళ్లకి ఇది సాలిడ్ ఛాన్స్. సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్ కి సమానంగా ఉన్న ఈ ఉద్యోగాలకి పే స్కేల్, జాబ్ స్టేబిలిటీ, ఫ్యూచర్ గ్రోత్ అన్నీ బాగుంటాయి.

ఏ పోస్టుకైనా సరే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. syllabus & exam pattern త్వరలో విడుదల అవుతుంది. Practice exams, mock tests వాడుకోండి.

చివరగా…

ఇది చిన్న నోటిఫికేషన్ కాదండీ… సుమారు 1500 పోస్టులు ఉంటాయ్ అన్నమాట. ఒక్కో పోస్టు వెనక వేల మంది apply చేస్తారు. కనుక మీరు time waste చేయకుండా eligibility check చేసి apply చేయండి.

మీ doubts ఉన్నా అడగండి, మిగతా జాబ్ updates కోసం మా Telugu Careers platform ని చూస్తూ ఉండండి.

Leave a Reply

You cannot copy content of this page