AP EAMCET 2025 Seat Allotment Release Date
AP EAMCET 2025 Seat Allotment Results : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ ప్రకారం, మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు జూలై 22, 2025 న విడుదల కానున్నాయి.
ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ అయిన eapcet-sche.aptonline.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. సీట్ వచ్చిన అభ్యర్థులు ఆ కాలేజీకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
How to Check AP EAMCET Seat Allotment Results 2025
ఫలితాలు చెక్ చేయడమంటే చాలా సింపుల్. కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవండి:
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://eapcet-sche.aptonline.in
“Candidate Login” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
మీ Application Number, Date of Birth, మరియు Captcha ఎంటర్ చేయండి
మీ డాష్‌బోర్డ్ లో “Seat Allotment Result” అనే లింక్ పై క్లిక్ చేయండి
మీకు వచ్చిన కాలేజీ, బ్రాంచ్, కోర్సు డీటెయిల్స్ కనిపిస్తాయి
పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి – ఇది రిపోర్టింగ్ సమయంలో అవసరం
After Allotment – What to Do Next?
సీట్ వచ్చినవాళ్లకి చేయాల్సిన ముఖ్యమైన పనులు:
Self Reporting: ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ అయిన అలాట్‌మెంట్ ఆర్డర్‌తో జూలై 23 నుంచి 26 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
Joining at College: ఆగస్టు మొదటి వారం లోపు ఆలాట్ అయిన కాలేజీకి వెళ్లి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపించి జాయిన్ అవ్వాలి
Fee Payment: allotted seat కి సంబంధించి ఫీజు పేమెంట్ చేయాలి. పేమెంట్ డీటెయిల్స్ ఆడ్మిషన్ ఆర్డర్ లో ఉంటాయి
Second Phase Counselling – Key Dates
మొదటి విడతలో సీట్ రాని వాళ్లు, వెయిట్ చేస్తున్న వాళ్లు లేదా ఇతర కాలేజీ కోరుకునే వాళ్లు రెండవ విడతలో apply చేయవచ్చు. ముఖ్యమైన తేదీలు:
Web Options Reopening: జూలై 30, 2025
Web Options Locking: ఆగస్టు 1, 2025
Second Allotment Results: ఆగస్టు 3, 2025
Important Instructions for Students
ఏ కాలేజీ ఆలాట్ అయిందో, ఆ కాలేజీ యొక్క వెబ్‌సైట్ ఓపెన్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి
Original Certificates రిపోర్టింగ్ కి తీసుకెళ్లడం తప్పనిసరి
మీ మెరిట్ ను బట్టి మంచి కాలేజీ వస్తుంది కాబట్టి టెన్షన్ పడకండి
మీ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి
TS TET Results 2025 విడుదల | స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి? పూర్తీ సమాచారం ఇక్కడే!”
Documents Required During Reporting
సెల్ఫ్ రిపోర్టింగ్ కి లేదా కాలేజీ రిపోర్టింగ్ కి ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి:
AP EAMCET 2025 Rank Card
Hall Ticket
SSC & Inter Memo
Transfer Certificate (TC)
Income Certificate
Caste Certificate (if applicable)
Aadhaar Card
Passport Size Photographs
Category-Wise Reservation in Allotment
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి:
SC – 15%
ST – 6%
BC (A to E) – 29%
EWS – 10%
PWD – 3%
NCC / Sports / CAP / PH – applicable as per govt rules
FAQs – Students Most Asked Questions
Q.1: సీట్ వచ్చినా అయినా రిపోర్ట్ చేయకపోతే ఏమౌతుంది?
A: మీరు సీట్ ని reject చేసినట్టు కౌంట్ అవుతుంది. మీరు రెండవ విడతకు మాత్రమే apply చేయవచ్చు.
Q.2: సీట్ రాలేదంటే ఇప్పుడు ఏమి చేయాలి?
A: రెండవ విడత వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూడాలి.
Q.3: సెల్ఫ్ రిపోర్టింగ్ లేకుండా కాలేజీకి వెళ్లొచ్చా?
A: వద్దు. ముందుగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, తర్వాతే కాలేజీకి వెళ్ళాలి.
Q.4: నాకు ఐటీ కలిగి ఉన్న కాలేజీ కావాలి. ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి?
A: టాప్ ప్రిఫరెన్స్ గా మీరు కావాల్సిన బ్రాంచ్ & కాలేజీలు ఎంచుకోండి.
Final Words – Good Luck!
ఈసారి counselling ప్రాసెస్ చాలా క్లియర్‌గా జరిగింది. మీరు మీ merit, category, options బట్టి సీట్ వచ్చి ఉండే అవకాశం ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఫుల్ ట్రాన్స్పరెన్సీతో ప్రాసెస్ నడిపించింది.
ఎవరికి ఎలాంటి బ్రాంచ్, కాలేజీ వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు.