Muthoot Finance Jobs 2025 : హైదరాబాద్‌లో నాన్-వాయిస్ ఉద్యోగాలు – ఇంటర్వ్యూ ఒకే రోజు పూర్తి!

Muthoot Finance Jobs 2025 | హైదరాబాద్‌లో నాన్-వాయిస్ ఉద్యోగాలు – ఇంటర్వ్యూ ఒకే రోజు పూర్తి!

Muthoot Finance Jobs 2025 :ఇప్పుడు Hyderabad లో ఉన్నవాళ్లకు, ముఖ్యంగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి, ఒక solid chance వచ్చేసింది. Muthoot Finance సంస్థ Hyderabad (Himayathnagar) లో క‌లెక్ష‌న్ ఇంటెర్న్ రోల్‌కి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు పెడుతుంది. ఇది Internship తో స్టార్ట్ అయ్యే ఉద్యోగం కానీ, మంచి పనితీరు ఉన్నవాళ్లు full-time job లో convert అవ్వొచ్చు. అర్హత కలిగినవాళ్లు వెంటనే వెళ్లి face-to-face interview ఇచ్చేయచ్చు.

ఈ ఆఫర్ ఎవరికి అనుకుంటున్నావా?

అంటే – ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన యువకులు, 2021 నుంచి 2025 మధ్య గ్రాడ్యుయేట్ అయినవాళ్లు ఉండాలి. ముఖ్యంగా B.Com, BBA, BA, B.Sc లేదా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. పనిలోకి వచ్చేదే కనుక communication skills ఉండాలి, నేర్చుకునే ఇంట్రస్ట్ ఉండాలి, అంతే.

ఒకవేళ నీ దగ్గర work experience లేకపోయినా ఫర్లేదు – ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినవాళ్లు స్పెషల్ గా వెల్కమ్ చెస్తున్నారు. Immediate joiners అయితే ఇంకో అడుగు ముందే.

Interview Venue & Timing:

ఈ Walk-in Interviews 25 జూలై నుంచి 3 ఆగస్టు వరకూ జరుగుతాయి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ. Interview కి రావాలంటే ఈ అడ్రస్‌కు వెళ్ళాలి:

Muthoot Finance, Grandpa’s Royal Mansion,
Regional Office -Cyberabad,
4th Floor, Grandpa’s Royal Mansion,
Near Liberty X Road, Himayatnagar,
Hyderabad, Telangana 500029

Contact Person: Aadarsh – 9705435861

Role Name: Collections Intern

Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

ఇంటర్న్‌షిప్ సమయంలో ఇచ్చే స్టైపెండ్ & జాబ్ గ్యారంటీ:

Muthoot Finance internship ని అసలు తక్కువగా అంచనా వేయకండి. ఇది real-time collections job నే కానీ తొలిసారిగా చేస్తున్నవాళ్లకి full training ఇస్తారు. మొదటి 6 నెలలు ₹12,500 స్టైపెండ్ ఇవ్వబడుతుంది. తర్వాత 6 నెలలు అంటే 7 నుంచి 12వ నెల వరకూ ₹18,000 వస్తుంది.

ఇంటెర్న్‌షిప్ పూర్తయ్యాక, మీ పనితీరు బాగుంటే నేరుగా full-time ఉద్యోగం వస్తుంది:

CTC ₹3 Lakhs పైన ఉంటుంది.

మొదటి 6 నెలలు తరువాత, మంచి performance ఉంటే, సాలరీ ₹4 Lakhs దాకా పెరుగుతుంది.

అంతే కాదు – 1 లక్ష రూపాయల రిటెన్షన్ బోనస్ కూడా Year 2 లో జత చేస్తారు.

ఏం చేయాలి ఈ ఉద్యోగంలో?

ఇది collections తో సంబంధం ఉన్న రోల్. సింపుల్ గా చెప్పాలంటే:

Customers నుంచి due అయిన డబ్బులు రికవరీ చేయాలి

Phone/Call ద్వారా వాళ్ళని follow up చేయాలి

Payment చేసే వాళ్ల లిస్ట్ maintain చేయాలి

ఆఫీస్‌లోని finance మరియు customer support టీమ్‌తో coordination ఉండాలి

Confidentiality maintain చేయాలి, professionalism తో work చేయాలి

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

ఇతర వివరాలు:

ఉద్యోగం పూర్తి స్థాయి/permanent nature లో ఉంటుంది

NBFC సంస్థ కాబట్టి ఇది Micro Finance category లోకి వస్తుంది

Department పేరు: BFSI – Banking, Financial Services, Insurance

Role Category: Lending

ఎవరు అప్లై చేయొచ్చు?

ఈ వాక్-ఇన్ డ్రైవ్ కి eligibility చాల సింపుల్ గా ఉంది:

2021 నుంచి 2025 లో Graduation చేసినవాళ్లు

ప్రత్యేకంగా B.Com, B.Sc, BBA, BA చేసిన వాళ్లకు మంచి అవకాశముంది

మగ అభ్యర్థులు కావాలి

Communication skills బాగుండాలి

Fresher’s కి మొదటి ఉద్యోగంగా ఇది ఓ పర్ఫెక్ట్ ఆప్షన్

Notification 

Apply Online 

ఇది మిస్ అవ్వద్దు ఎందుకంటే…

ఇలాంటి internships చాలా రేర్‌గా వస్తాయి. ఎక్కువగా ఎక్కడైనా ఉద్యోగం అంటే, నెలల కొద్దీ training, unpaid positions, లేదా part-time offers ఉంటాయి. కానీ Muthoot Finance ఇవేవీ కాకుండా – స్ట్రక్చర్డ్ internship ఇవ్వడం, full-time ఉద్యోగం గ్యారంటీ ఇవ్వడం – ఇవి చాలా strong positives.

అంతే కాదు, collections మీద ఫుల్ ఎక్స్‌పోజర్, రియల్-టైమ్ క్లయింట్ కమ్యూనికేషన్, formal office environment experience ఇవన్నీ చాలా value addition గా మారతాయి.

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాలి?

Updated Resume (దీనిపైన “Contact – Aadarsh” అని mention చెయ్యడం మర్చిపోకండి)

Govt ID Proof

Graduation Certificates (Xerox Copies సరిపోతాయి)

Passport Size Photos

Walk-in తేదీలు & టైమింగ్స్ మర్చిపోకండి:

Date: 25th July – 3rd August 2025

Time: 10:00 AM – 5:00 PM (Sunday closed)

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

సంక్షిప్తంగా చెప్పాలంటే:

Internship నుండి Full-Time role లో convert అయ్యే గ్యారంటీ ఉన్న ఉద్యోగం ఇది

సాలరీ, స్టైపెండ్, బోనస్ అన్నీ క్లీర్ గా define చేసారు

No prior experience అవసరం లేదు

Hyderabad Himayatnagar లో Walk-in interview

ఒకవేళ నువ్వు Hyderabad లో ఉంటే, లేక దగ్గరలో ఎక్కడైనా ఉంటే, ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. జస్ట్ resume తీసుకుని, time waste చేయకుండా interview కి వెళ్లిపో.

ఇలాంటి real-time ఉద్యోగ సమాచారం కోసం రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి. ఎవరికైనా ఇది ఉపయోగపడితే, షేర్ చేయండి. Hyderabad లో ఫ్రెషర్స్ కి ఇవే rare బ్రేక్‌లు!

 

Leave a Reply

You cannot copy content of this page