Deloitte Associate Analyst Jobs 2025 – Freshers Eligibility, Apply Link Available!

డెలాయిట్ ఉద్యోగాలు 2025 | డెలాయిట్ అసోసియేట్ అనాలిస్ట్ రిక్రూట్‌మెంట్ వివరాలు

Deloitte Associate Analyst Jobs 2025 : హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ గ్లోబల్ MNC కంపెనీ డెలాయిట్ (Deloitte) నుండి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెషర్స్ కోసం ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అసోసియేట్ అనాలిస్ట్ (Associate Analyst) రోల్‌కి ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయి. ఇటీవల డిగ్రీ పూర్తిచేసినవాళ్లెవరైనా అప్లై చేయొచ్చు. టెక్ కంపెనీలో కెరీర్ మొదలెట్టాలని అనుకుంటున్నవాళ్లకి ఇది మంచి ఛాన్స్.

ఈ ఆర్టికల్ ద్వారా అర్హతలు, జాబ్ రోల్, వేతనం, ఇంటర్వ్యూ విధానం, ట్రైనింగ్ వివరాలు ఇలా అన్నీ తెలుసుకోండి.

కంపెనీ పేరు: డెలాయిట్ పోస్టు పేరు: అసోసియేట్ అనాలిస్ట్ (Associate Analyst) అర్హత: ఏదైనా డిగ్రీ అనుభవం: ఫ్రెషర్స్ / 0-1 సంవత్సరాలు వేతనం: సుమారు రూ. 30,000/- నెలకు (సాలరీ ప్యాకేజ్ 3.6 LPA) ప్రాంతం: హైదరాబాద్

ప్రస్తుతం నియామకాలు జరుగుతున్న పోస్టు పేరు: Associate Analyst

ఈ పోస్టులో మీరు డిఫరెంట్ టెక్నాలజీస్‌తో పనిచేయాల్సి ఉంటుంది. టెక్ రంగంలో మీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే బాగా స్పీడ్‌గా ఎదుగుతున్న కంపెనీలో ఇది మంచి అవకాశం.

అర్హతలు:

  • ఏదైనా డిగ్రీ చేసినవాళ్లెవ్వరైనా అప్లై చేయవచ్చు
  • స్ట్రీమ్/బ్రాంచ్ ఎలాంటి లిమిటేషన్ లేదు
  • ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవాళ్లు ముఖ్యంగా అప్లై చేయవచ్చు

Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

వేతనం:

  • నెలకు సుమారు రూ.30,000/- వేతనం ఉంటుంది
  • ఏంట్రీ లెవెల్ పోస్టు అయినా మంచి ప్యాకేజ్

జాబ్ లొకేషన్:

  • హైదరాబాద్
  • టెక్ కంపెనీల హబ్, కెరీర్ గ్రోత్‌కు మంచి స్థలం

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

ఎంపిక విధానం:

  • రాసే పరీక్ష ఉండదు
  • డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది
  • ముఖాముఖి ఇంటర్వ్యూలో అభ్యర్థుల టాలెంట్, అర్హతలు, కంపెనీకి తగిన వారు అనే దానిపై ఫోకస్

ట్రైనింగ్ ప్రోగ్రాం:

  • ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల ట్రైనింగ్ ఉంటుంది
  • ఈ సమయంలో ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్, టూల్స్ నేర్పిస్తారు
  • ట్రైనింగ్ సమయంలో కూడా రూ.30,000 వరకు స్టైపెండ్ ఇస్తారు
  • ట్రైనింగ్ వల్ల కార్పొరేట్ కల్చర్‌కి హ్యాండిల్ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

లాప్‌టాప్ సదుపాయం:

  • ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ లాప్‌టాప్ అందిస్తుంది
  • కంఫర్టబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది

అప్లై చేయడం ఎలా:

  • డెలాయిట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై లింక్ ఉంటుంది
  • దానిని క్లిక్ చేసి, డిటైల్స్ ఫిల్ చేసి అప్లై చేయాలి

Notification 

Apply Online

ముఖ్యమైన విషయం:

  • షార్ట్‌లిస్టయిన అభ్యర్థులకే మెయిల్ లేదా కాల్ వస్తుంది
  • అంతవరకు అప్లై చేసినవారికి వెంటనే ఫోన్/మెయిల్ రాదు

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

ఎందుకు ఈ జాబ్ తీసుకోవాలి?

  • టెక్ రంగంలో ఫ్రెషర్స్‌కి మంచి స్టార్ట్
  • కంపెనీ నుంచి లాప్‌టాప్, ట్రైనింగ్, ఫిక్స్‌డ్ డే షిఫ్ట్ వంటి సదుపాయాలు
  • గ్రాడ్యుయేషన్ తర్వాత టెక్ ప్రపంచంలో అడుగుపెట్టే బెస్ట్ ఛాన్స్
  • టైటిల్ రోల్ అయినా, మంచి వేతనం
  • ఇంటర్వ్యూకి రాసే పరీక్ష అవసరం లేదు – నేరుగా ముఖాముఖి ఇంటర్వ్యూలో ఎంపిక

ఫైనల్‌గా: మీరు ప్రస్తుతం జాబ్ కోసం వెతుకుతున్నా, మంచి స్టార్ట్ కావాలనుకుంటున్నా – ఈ డెలాయిట్ ఉద్యోగం తప్పకుండా ట్రై చేయాలి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద అవకాశమే. ఈ అవకాశాన్ని మిస్ కాకండి. అప్లై చేయండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీ కెరీర్‌కి మంచి బేస్ సెట్ చేసుకోండి.

ఇవే పూర్తి వివరాలు డెలాయిట్ ఉద్యోగానికి సంబంధించినవి. మీకు అవసరం అనిపిస్తే వెంటనే అప్లై చేయండి!

 

Leave a Reply

You cannot copy content of this page