IIP GROUP 2, 3 ఉద్యోగ నోటిఫికేషన్ 2025 – పర్మినెంట్ ఉద్యోగాలు
IIP Recruitment 2025 : ఈ సారి ఫ్రెషర్స్‌కి మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. Council of Scientific and Industrial Research (CSIR) – Indian Institute of Petroleum (IIP), డెహ్రాడూన్ వారు 14 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. Group 2 మరియు Group 3 కేటగిరీలోకి వచ్చే Technical Assistant మరియు Technician పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు సెంట్రల్‌గానే అయినా ఫిక్స్‌డ్ పేమెంట్, పర్మినెంట్ జాబ్స్, మంచి ప్రొఫైల్, పైగా సర్వీస్‌లో సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి చాలా మందికి ఇది చాన్స్.
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 14
-
Technical Assistant – 07 పోస్టులు
-
Technician (I) – 07 పోస్టులు
ఇవి రెండు వేర్వేరు రకాల ఉద్యోగాలు. Qualifications, సిలెక్షన్ ప్రాసెస్ కూడా వేరేలా ఉంటుంది. ఇద్దరి జీతం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
అర్హతలు ఏంటి?
Technical Assistant:
-
కనీసం డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
-
సంబంధిత ట్రేడులో చదివినవాళ్లు మాత్రమే అప్లై చేయాలి.
Technician (I):
-
పదవ తరగతి (10th Class) పాస్ అయి ఉండాలి.
-
సంబంధిత ట్రేడులో ITI సర్టిఫికెట్ కూడా ఉండాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే, ITI చేసిన వాళ్లకు Technician Jobs, డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవాళ్లకు Technical Assistant జాబ్స్.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
వయస్సు పరిమితి (18.08.2025 నాటికి)
-
General / EWS: 18 – 28 ఏళ్లు
(పుట్టిన తేదీ: 19.08.1997 – 18.08.2007 మధ్య) -
OBC: 19.08.1994 – 18.08.2007
-
SC / ST: 19.08.1992 – 18.08.2007
వయస్సు ఊహకు కాకుండా స్పష్టంగా పుట్టిన తేదీలతో చెప్పారు. కాబట్టి ఏక్టాక్ట్‌గా చూసుకుని అప్లై చేయాలి.
జీతం ఎంత?
-
Technical Assistant: రూ. 63,996/-
-
Technician (I): రూ. 35,804/-
సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బేసిక్ సాలరీ కంటే ఎక్కువ Allowances ఉంటాయి. ఈ scale లో DA, HRA, Transport Allowance లాంటి ప్రయోజనాలు కూడా వస్తాయి.
దరఖాస్తు ఫీజు:
-
General / EWS / OBC: ₹500
-
SC / ST / PwBD / మాజీ సైనికులు / మహిళలు: ఫీజు లేదు
ఫీజు ఏ విధంగా చెల్లించాలి?
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
-
డెబిట్ కార్డ్
-
క్రెడిట్ కార్డ్
-
ఇంటర్నెట్ బ్యాంకింగ్
-
UPI
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఈ పోస్టులకు ఒక నిర్దిష్టమైన సెలెక్షన్ ప్రాసెస్ ఉంది:
-
రాత పరీక్ష (Written Test)
-
Trade Test / Skill Test
-
డాక్యుమెంట్ వెరిఫికేషన్
-
మెడికల్ ఎగ్జామినేషన్
Written Test లో qualify అయినవాళ్లను Trade Test కి పిలుస్తారు. అక్కడ కూడా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
దరఖాస్తు ఎలా చేయాలి?
-
ఆన్‌లైన్ లో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది 28.07.2025 నుండి. -
ఫారం ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ attach చేయాలి.
-
ఫీజు చెల్లించాక, ఫారం ప్రింట్ తీసుకోవాలి.
-
ఆ ప్రింట్ & documents ను పోస్టులో పంపాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
-
ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్: 28.07.2025
-
లాస్ట్ డేట్ అప్లై చేయడానికి: 18.08.2025 (5:30 సాయంత్రం వరకు)
-
పోస్టులో డాక్యుమెంట్లు పంపాల్సిన డేట్: 26.08.2025 (5:30 సాయంత్రం వరకు)
- Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
ఎవరెవరు ఈ జాబ్స్ కి అప్లై చేయచ్చు?
-
ఫ్రెషర్స్ – ITI లేదా డిప్లొమా/డిగ్రీ చేసి వేటింగ్‌లో ఉన్నవాళ్లు
-
టెక్నికల్ ఫీల్డ్ లో Govt జాబ్ కోసం ఎదురు చూస్తున్నవాళ్లు
-
మెట్రిక్ పాస్ అయి, ITI చేసినవాళ్లు
-
గవర్నమెంట్ ఉద్యోగం కావాలనే ఆసక్తి ఉన్నవాళ్లు
ఈ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాలి?
-
సెంట్రల్ Govt జాబ్ – పర్మినెంట్ మరియు జీతం కూడా బాగుంటుంది
-
మంచి వర్క్ ఎన్విరాన్మెంట్
-
Career growth ఉండే అవకాశం
-
ఇక మీదట competitive exams కి ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా దొరుకుతుంది
-
Reputed organisation లో పని చేయడం వల్ల future లో PSUs లేదా ఇతర కంపెనీల్లో చాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది
చివరగా ఒక గమనిక:
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి. ఎందుకంటే కొన్ని పోస్టులకు specific trades లేదా category లimitations ఉండవచ్చు. Application లో ఏ చిన్న తప్పు చేసినా, rejection కి గురవుతారు.
ఈ అవకాశం మిస్ అవ్వకండి – మీ ప్రొఫైల్ కి సరిపడితే వెంటనే అప్లై చేయండి.
ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందనిపిస్తే – షేర్ చేయండి.