సైనిక్ స్కూల్ గోల్‌పారా రిక్రూట్మెంట్ 2025 – వాడ్ బాయ్, మేట్రాన్ ఉద్యోగాలు (Offline అప్లికేషన్)
Sainik School Goalpara Recruitment 2025 : అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో ఉన్న సైనిక్ స్కూల్ గోల్‌పారా (Sainik School Goalpara) లో కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్కూల్‌లో వాడ్ బాయ్, మేట్రాన్, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 08 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ / డిగ్రీ / టెన్త్ / డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలు క్రింద చూడండి.
ఉద్యోగ ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు | ఖాళీలు | వయస్సు పరిమితి |
---|---|---|
క్వార్టర్ మాస్టర్ | 1 | 18 నుండి 50 ఏళ్లు |
టీజిటి సోషల్ సైన్స్ | 1 | 21 నుండి 35 ఏళ్లు |
టీజిటి మాథమెటిక్స్ | 1 | 21 నుండి 35 ఏళ్లు |
ఎల్‌డిసి | 1 | 18 నుండి 50 ఏళ్లు |
పిఇఎం / పిటిఐ కమ్ మేట్రాన్ | 1 | 21 నుండి 50 ఏళ్లు |
మేట్రాన్ | 1 | 21 నుండి 50 ఏళ్లు |
వాడ్ బాయ్ | 2 | 18 నుండి 50 ఏళ్లు |
మొత్తం ఖాళీలు: 08
అర్హతలు (Educational Qualifications)
పోస్ట్ | అర్హత |
---|---|
క్వార్టర్ మాస్టర్ | B.A లేదా B.Com |
టీజిటి సోషల్ సైన్స్ | డిగ్రీ + B.Ed |
టీజిటి మాథమెటిక్స్ | డిగ్రీ + B.Ed |
ఎల్‌డిసి | టెన్త్ పాస్ |
పిఇఎం / పిటిఐ | డిప్లొమా |
మేట్రాన్ | టెన్త్ పాస్ |
వాడ్ బాయ్ | టెన్త్ పాస్ |
జీతం (Pay Scale)
పోస్ట్ | జీతం (ప్రతి నెల) |
---|---|
క్వార్టర్ మాస్టర్ | ₹29,200/- |
టీజిటి సోషల్ సైన్స్ | ₹44,900/- |
టీజిటి మాథ్స్ | ₹44,900/- |
ఎల్‌డిసి | ₹21,000/- |
పిఇఎం / మేట్రాన్ | ₹18,000/- |
వాడ్ బాయ్ | ₹18,000/- |
వయో పరిమితి (as on 30-06-2025)
-
కనీసం: 18 ఏళ్లు
-
గరిష్టంగా: 50 ఏళ్లు
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
అప్లికేషన్ ఫీజు
-
OC / General అభ్యర్థులు: ₹300/-
-
SC / ST / OBC అభ్యర్థులు: ₹200/-
-
డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
ఎంపిక విధానం
-
రాత పరీక్ష
-
స్కిల్ టెస్ట్ / డెమో
-
ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం (Offline only)
-
అధికారిక నోటిఫికేషన్ చదవాలి
-
అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయాలి
-
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి
-
Demand Draft జత చేసి, కింది అడ్రస్‌కు పంపాలి:
Address:
Principal,
Sainik School Goalpara,
PO: Rajapara,
District: Goalpara,
Assam – 783133
ముఖ్యమైన తేదీలు
-
దరఖాస్తు ప్రారంభం: 22-07-2025
-
దరఖాస్తు చివరి తేది: 01-09-2025
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
ఇవే ప్రధానంగా అవసరమైన పాయింట్లు
-
పదవ తరగతి / డిగ్రీ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు
-
ఎంపిక పూర్తిగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది
-
ఇంటర్వ్యూకు వచ్చే ఖర్చులు అభ్యర్థే భరించాలి
-
ఈ ఉద్యోగాలు గోల్‌పారా, అస్సాం ప్రాంతానికి సంబంధించినవి
ఈ ఉద్యోగం ఎవరి కోసం బెస్ట్?
-
ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసినవారు
-
టెన్త్ పాస్ అయినవారు
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశపడేవారు
-
టీచింగ్ లేదా నాన్ టీచింగ్ ఉద్యోగాలు కావాలనుకునేవారు
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
-
గమనిక:
ఇది ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ కావడంతో, చివరి తేదీకి ముందు పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించాలి. Courier లేక Speed Post ద్వారా పంపితే సురక్షితం.
తిరిగి ఓసారి చెప్తున్నాం…
ఈ రకమైన సైనిక్ స్కూల్ ఉద్యోగాలు తరచూ రావు. చాలా మంది ఈ స్కూల్ లలో ఉద్యోగం చేసి పెర్మనెంట్ ఉద్యోగాలు పొందారు. కనుక, మీరు అర్హత కలిగిన అభ్యర్థి అయితే వెంటనే అప్లై చేయండి.