2025 August Govt Jobs Notifications (11,444 Posts) | Latest Govt Jobs in Telugu | AAI, BHEL, RRB, LIC, Navy Jobs 2025

On: August 23, 2025 2:00 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

2025 ఆగస్టు నెలలో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ (మొత్తం 11,444 పోస్టులు)

👉 ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్స్‌కి తప్పకుండా అప్లై చేయండి.

✈️ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)

    • పోస్ట్: జూనియర్ ఎగ్జిక్యూటివ్

    • మొత్తం పోస్టులు: 976

2025 august Govt Jobs Notifications

  • అర్హత: B.Arch / B.Tech / B.E / MCA

  • వయస్సు పరిమితి: గరిష్టం 27 ఏళ్లు

  • ఫీజు: ₹300 (GEN/OBC/EWS) | ఉచితం (SC/ST/PwBD/మహిళలు)

  • దరఖాస్తు తేదీలు: 28-08-2025 నుంచి 27-09-2025 వరకు

  • జీతం: ₹1,10,000 / నెల

  • ఉద్యోగ స్థలం: న్యూ ఢిల్లీ

  • అధికారిక వెబ్‌సైట్: www.aai.aero

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

🛠️ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL)

  • పోస్ట్: ఆర్టిసన్ (Fitter, Welder, Turner, Electrician, Machinist మొదలైనవి)

  • మొత్తం పోస్టులు: 515

  • అర్హత: 10వ తరగతి + ITI/NTC

  • వయస్సు పరిమితి: 27/30/32 ఏళ్లు (కేటగిరీ ఆధారంగా)

  • ఫీజు: ₹1072 (GEN/OBC/EWS) | ₹472 (SC/ST/PWD/ExSM)

  • చివరి తేదీ (Extend): 12-09-2025

  • జీతం: ₹29,500 – ₹65,000 / నెల

  • ఉద్యోగ స్థలం: ఆల్ ఇండియా

  • అధికారిక వెబ్‌సైట్: www.cdn.digialm.com

🛡️ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)

🏛️ ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB)

  • పోస్ట్: కోర్ట్ అటెండెంట్ / సెక్యూరిటీ అటెండెంట్

  • మొత్తం పోస్టులు: 334

  • అర్హత: 10వ / ITI

  • వయస్సు పరిమితి: 18-27 ఏళ్లు

  • ఫీజు: ₹100 (GEN/OBC/EWS) | ఉచితం (SC/ST/PH/మహిళలు)

  • తేదీలు: 26-08-2025 నుంచి 24-09-2025 వరకు

  • జీతం: లెవెల్-3 (7th CPC)

  • అధికారిక వెబ్‌సైట్: www.dsssb.delhi.gov.in

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

🚂 ఈస్ట్రన్ రైల్వే (ER, Kolkata)

📜 లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (LIC AAO)

  • పోస్ట్: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO)

  • మొత్తం పోస్టులు: 350

  • అర్హత: డిగ్రీ

  • వయస్సు పరిమితి: 21-30 ఏళ్లు

  • ఫీజు: ₹700 (GEN/OBC/EWS) | ₹85 (SC/ST/PH)

  • తేదీలు: 16-08-2025 నుంచి 08-09-2025 వరకు

  • పరీక్షలు: ప్రీ – 03-10-2025 | మెయిన్ – 08-11-2025

  • జీతం: ₹1,26,000 / నెల

  • అధికారిక వెబ్‌సైట్: www.ibpsonline.ibps.in

⚓ భారత నేవీ

  • పోస్ట్: అప్రెంటిస్ (వివిధ)

  • మొత్తం పోస్టులు: 1315

  • అర్హత: 10వ + ITI/Apprenticeship

  • వయస్సు పరిమితి: 18-25 ఏళ్లు

  • ఫీజు: ఉచితం (అందరికీ)

  • తేదీలు: 13-08-2025 నుంచి 02-09-2025 వరకు

  • జీతం: ₹19,900 – ₹63,200 / నెల

  • అధికారిక వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

🏢 న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ (NIACL AO)

🚆 RRC సెంట్రల్ రైల్వే (ముంబై)

  • పోస్ట్: అప్రెంటిస్

  • మొత్తం పోస్టులు: 2418

  • అర్హత: 10వ + ITI

  • వయస్సు పరిమితి: 15-24 ఏళ్లు

  • ఫీజు: ₹100 (GEN/OBC/EWS) | ఉచితం (SC/ST/Women/PwBD)

  • తేదీలు: 12-08-2025 నుంచి 11-09-2025 వరకు

  • ఎంపిక: మెరిట్ ఆధారంగా

  • అధికారిక వెబ్‌సైట్: www.rrccr.com

🏦 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) – Apprentice Recruitment 2025

  • పోస్ట్: అప్రెంటిస్

  • మొత్తం పోస్టులు: 750

  • అర్హత: గ్రాడ్యుయేట్ (ఏదైనా డిగ్రీ)

  • వయస్సు పరిమితి: 20-28 ఏళ్లు (+ రాయితీలు)

  • ఫీజు: ₹500 (GEN/OBC/EWS) | ₹100 (SC/ST/PwD) | ఉచితం (మహిళలు)

  • తేదీలు: 05-08-2025 నుంచి 20-08-2025 వరకు

  • స్టైపెండ్: ₹15,000 / నెల

  • ఉద్యోగ స్థలం: పాన్-ఇండియా

  • అధికారిక వెబ్‌సైట్: www.iob.in

👉 మొత్తం పోస్టులు: 11,444
👉 అన్ని నోటిఫికేషన్లు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

Ramakanth

I’m N. Ramakanth, with over 10 years of experience, actively updating job vacancies across Indian Railways, Banks, SSC, IOCL, HPCL, BPCL, ISRO, RRBs, NITs, IITs, CSIR, GATE, and Private sectors for both Freshers and Experienced candidates since June 2015 on TeluguCareers.com. I provide complete details of job notifications along with application guidance.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

Leave a Comment

You cannot copy content of this page