September 2025 Govt Jobs | సెప్టెంబర్ లో 27,000+ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు పూర్తి వివరాలు
సెప్టెంబర్ 2025 నెలలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారందరికీ నిజంగా గుడ్ న్యూస్. ఒక్క ఈ నెలలోనే 15కి పైగా ప్రధాన నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. SSC, Railway, Banking, Defence, PSUs లాంటి almost అన్ని సెక్షన్లలో కూడా ఉద్యోగాలు వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే 27,000కి పైగా ఉద్యోగాలు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి.
ఇక ఒక్కో notification గురించి క్లియర్‌గా, సింపుల్‌గా వివరాలు చూద్దాం.
1. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) – సెక్యూరిటీ అసిస్టెంట్ / మోటర్ ట్రాన్స్‌పోర్ట్
ఈ పోస్టులు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లకు బాగుంటాయి.
-
ఖాళీలు: 350
-
అర్హత: 10వ తరగతి పాస్ + డ్రైవింగ్ లైసెన్స్
-
వయస్సు పరిమితి: 18 నుండి 27 ఏళ్లు
-
జీతం: ₹21,700 – ₹69,100
-
చివరి తేదీ: సెప్టెంబర్ 28, 2025
-
ఫీజు: Gen/EWS/OBC ₹650, ఇతరులకు ₹550
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
2. ఎల్‌ఐసి (LIC) – అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO)
ఇది డైరెక్ట్‌గా బ్యాంకింగ్/ఫైనాన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలనుకునే వాళ్లకు సూపర్ ఛాన్స్.
-
ఖాళీలు: 350
-
అర్హత: డిగ్రీ పూర్తి చేసివుండాలి
-
వయస్సు పరిమితి: 21 – 30 ఏళ్లు
-
జీతం: సుమారు ₹1,26,000
-
చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2025
-
ఫీజు: Gen/OBC ₹750, SC/ST ₹100
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
3. సదరన్ రైల్వే – అప్రెంటీసులు
రైల్వేలో ఉద్యోగం అనగానే చాలా మందికి ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది.
-
ఖాళీలు: 3115
-
అర్హత: 10వ తరగతి + ITI
-
వయస్సు పరిమితి: 15 – 24 ఏళ్లు
-
జీతం: Apprenticeship Act ప్రకారం
-
చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2025
-
ఫీజు: Gen/OBC ₹100, SC/STకి లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
4. పవర్ గ్రిడ్ (PGCIL) – ఇంజనీర్ / ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
ఈ ఉద్యోగం టెక్నికల్ background ఉన్నవాళ్లకు చాలా సూట్ అవుతుంది.
-
ఖాళీలు: 1543
-
అర్హత: B.Tech/BE + GATE స్కోర్
-
వయస్సు పరిమితి: గరిష్ఠం 28 ఏళ్లు
-
జీతం: ₹50,000 – ₹1,60,000
-
చివరి తేదీ: సెప్టెంబర్ 18, 2025
-
ఫీజు: Gen/OBC ₹500, SC/STకి లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
5. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) – మేనేజర్ & స్టాఫ్ అసిస్టెంట్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని యువతకు ఈ బ్యాంక్ ఉద్యోగాలు పెద్ద అవకాశమే.
-
ఖాళీలు: వివిధ
-
అర్హత: డిగ్రీ పూర్తి కావాలి
-
వయస్సు పరిమితి: 20 – 28 ఏళ్లు
-
జీతం: ₹28,000 – ₹45,000
-
చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2025
-
ఫీజు: Gen/OBC ₹600, SC/ST ₹500
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
6. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) – జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ II / టెక్నికల్
టెక్నికల్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న వాళ్లకు ఇది మంచి ఆప్షన్.
-
ఖాళీలు: 394
-
అర్హత: డిప్లొమా లేదా డిగ్రీ
-
వయస్సు పరిమితి: 18 – 27 ఏళ్లు
-
జీతం: ₹18,000 – ₹69,100
-
చివరి తేదీ: సెప్టెంబర్ 14, 2025
-
ఫీజు: Gen/OBC ₹500, SC/STకి లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
7. వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) – అప్రెంటీసులు
ఇది కూడా రైల్వే అప్రెంటీస్ ఉద్యోగం.
-
ఖాళీలు: 2865
-
అర్హత: 10వ తరగతి + ITI
-
వయస్సు పరిమితి: 15 – 24 ఏళ్లు
-
జీతం: నిబంధనల ప్రకారం
-
చివరి తేదీ: సెప్టెంబర్ 29, 2025
-
ఫీజు: Gen/OBC ₹100, SC/STకి లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
8. ఐబీపిఎస్ (IBPS RRB XIV) – క్లర్క్, పిఒ, ఆఫీసర్ స్కేల్ II & III
బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాలనుకునే వాళ్లకు ఇది బంపర్ నోటిఫికేషన్.
-
ఖాళీలు: 13,217
-
అర్హత: డిగ్రీ పూర్తి కావాలి
-
వయస్సు పరిమితి: క్లర్క్ 18–28, PO 21–30
-
జీతం: ₹40,000 – ₹55,000
-
చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2025
-
ఫీజు: Gen/OBC ₹850, SC/ST ₹175
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
9. ECIL – ITI ట్రేడ్ అప్రెంటీస్
హైదరాబాద్ లో ఉన్నవాళ్లకు ఇది పెద్ద ప్లస్.
-
ఖాళీలు: 412
-
అర్హత: ITI పాస్
-
వయస్సు పరిమితి: 18 – 25 ఏళ్లు
-
జీతం: ₹7,700 – ₹8,050
-
చివరి తేదీ: సెప్టెంబర్ 14, 2025
-
ఫీజు: లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
10. LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) – అప్రెంటీస్
-
ఖాళీలు: 192
-
అర్హత: డిగ్రీ
-
వయస్సు పరిమితి: 21 – 28 ఏళ్లు
-
జీతం: ₹12,000
-
చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2025
-
ఫీజు: నోటిఫికేషన్ చూడాలి
11. సెంట్రల్ రైల్వే – అప్రెంటీసులు
-
ఖాళీలు: 2418
-
అర్హత: ITI
-
వయస్సు పరిమితి: 15 – 24 ఏళ్లు
-
జీతం: Apprenticeship Act ప్రకారం
-
చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2025
-
ఫీజు: Gen/OBC ₹100, ఇతరులకు లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
12. BSF – హెడ్ కానిస్టేబుల్
-
ఖాళీలు: 1121
-
అర్హత: 12వ తరగతి / డిప్లొమా
-
వయస్సు పరిమితి: 18 – 25 ఏళ్లు
-
జీతం: ₹25,500 – ₹81,100
-
చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2025
-
ఫీజు: Gen/OBC ₹100, SC/STకి లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
13. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) – జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ & అసిస్టెంట్స్
-
ఖాళీలు: 976
-
అర్హత: B.E/B.Tech/B.Arch/MCA
-
వయస్సు పరిమితి: 18 – 27 ఏళ్లు
-
జీతం: ₹40,000 – ₹1,40,000 (JE పోస్టులు), ఇతర పోస్టులు నిబంధనల ప్రకారం
-
చివరి తేదీ: సెప్టెంబర్ 27, 2025
-
ఫీజు: Gen/OBC ₹1000, ఇతరులకు లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
14. BHEL – ఆర్టిసన్ (Skilled)
-
ఖాళీలు: 515
-
అర్హత: ITI / డిప్లొమా
-
వయస్సు పరిమితి: 18 – 27 ఏళ్లు
-
జీతం: ₹43,000 (అంచనా)
-
చివరి తేదీ: సెప్టెంబర్ 12, 2025
-
ఫీజు: Gen/OBC ₹500, ఇతరులకు లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
15. ఢిల్లీ హైకోర్ట్ – అటెండర్
-
ఖాళీలు: 334
-
అర్హత: 10వ తరగతి పాస్
-
వయస్సు పరిమితి: 18 – 27 ఏళ్లు
-
జీతం: ₹21,000 – ₹34,000
-
చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2025
-
ఫీజు: Gen/OBC ₹500, ఇతరులకు లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
16. NHPC – నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
-
ఖాళీలు: 248
-
అర్హత: డిప్లొమా/డిగ్రీ
-
వయస్సు పరిమితి: 18 – 30 ఏళ్లు
-
జీతం: ₹29,600 – ₹1,19,500
-
చివరి తేదీ: అక్టోబర్ 1, 2025
-
ఫీజు: Gen/OBC/EWS ₹295, ఇతరులకు లేదు
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్
మొత్తం ఖాళీలు
ఈ సెప్టెంబర్ నెలలోనే కలిపి 27,000కి పైగా పోస్టులు బయటకొచ్చాయి. SSC, రైల్వే, బ్యాంకింగ్, PSU, డిఫెన్స్ ఇలా almost అన్ని సెక్షన్లలోనూ అవకాశాలు ఉన్నాయి.
ఫ్రెషర్స్ & ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వాళ్లకి ఎవరికీ ఏ జాబ్స్ సూట్ అవుతాయి?
-
ఫ్రెషర్స్ – Railway Apprentices, ECIL ITI Apprentice, Delhi High Court Attender, IB Security Assistant లాంటి పోస్టులు సూట్ అవుతాయి.
-
Graduates – LIC AAO, APCOB Bank Jobs, IBPS RRB Jobs, LIC HFL Apprentice, NHPC Non Executive.
-
Technical Background ఉన్న వాళ్లు – PGCIL Engineer, IB JIO Tech, BSF Head Constable (Tech), AAI Junior Executives, BHEL Artisan.
ముగింపు
సెప్టెంబర్ 2025 నెలలో విడుదలైన ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు నిజంగా ఒక పెద్ద అవకాశం. SSC, Railway, Banking, Defence, PSU – ఏ రంగం కావాలన్నా ఇప్పుడు options అందుబాటులో ఉన్నాయి. Freshers కూడా apply చేసుకోవచ్చు, అనుభవం ఉన్న వాళ్లు కూడా మంచి scale లో apply చేయొచ్చు.
క్యారియర్ మొదలు పెట్టాలనుకునే వాళ్లకు ఇది ఒక perfect time అని చెప్పొచ్చు.