RIE Recruitment 2025 : విద్య శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | latest Govt Jobs In telugu

RIE Recruitment 2025 : విద్య శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | latest Govt Jobs In telugu

RIE Recruitment 2025 మనకు తెలిసినట్లుగా ఎడ్యుకేషన్ రంగంలో పని చేసే చాలా మంది అభ్యర్థులకు Regional Institute of Education (RIE), మైసూర్ నుండి వచ్చే ఉద్యోగాలు మంచి ఛాన్స్‌గా ఉంటాయి. 2025లో వచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్‌లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయ్. వీటిలో ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటన్నింటికీ వాక్-ఇన్-ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక జరుగుతుంది. అంటే పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూకి హాజరు అవ్వడం ద్వారా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

పోస్టుల వివరాలు

ఈసారి RIE మైసూర్ నోటిఫికేషన్‌లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి –

  • మెడికల్ ఆఫీసర్ – 1 పోస్టు

  • ఫార్మసిస్ట్ – 1 పోస్టు

  • జూనియర్ అకౌంటెంట్ – 2 పోస్టులు

  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 11 పోస్టులు

ఇవి అన్నీ వేర్వేరు క్వాలిఫికేషన్లు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నాయి.

SSC GD Constable 2026 Notification Telugu | Eligibility, PET, Salary, Apply Online Details | Latest Govt Jobs

అర్హతల వివరాలు

ప్రతి పోస్టుకు కావాల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి –

  • మెడికల్ ఆఫీసర్ – MBBS పూర్తి చేసి ఉండాలి.

  • ఫార్మసిస్ట్ – B.Pharm లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ఉండాలి.

  • జూనియర్ అకౌంటెంట్ – ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసినవారు అర్హులు.

ఇది చూస్తే Intermediate, Degree, PG, Medical field lo unna almost andaru eligible avachu ani artham.

వయస్సు పరిమితి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. కాబట్టి ఇప్పటికే ఉద్యోగ అనుభవం ఉన్నవారికీ, రిటైర్డ్ వ్యక్తులకీ ఈ పోస్టులు ఒక మంచి అవకాశం అవుతాయి.

Federal Bank Officer Recruitment 2025 | Federal Bank Officer Jobs Apply Online

ఎంపిక విధానం

ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి రాత పరీక్షలు లేవు. పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు వారి డాక్యుమెంట్లతో కలిపి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇంటర్వ్యూలో అనుభవం, క్వాలిఫికేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు.

జీతం వివరాలు

ఈ పోస్టులకు జీతం కూడా బాగానే ఉంది. కనీసం రూ. 20,000/- నుంచి గరిష్టంగా రూ. 55,000/- వరకు వేతనం అందుతుంది.
పోస్టు, అనుభవం, అర్హత ఆధారంగా జీతం నిర్ణయించబడుతుంది.

ఉదాహరణకు:

  • ఫార్మసిస్ట్ – సుమారు రూ. 25,000/- నుండి రూ. 30,000/- మధ్య

  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – రూ. 30,000/- వరకు

  • జూనియర్ అకౌంటెంట్ – రూ. 25,000/- చుట్టూ

  • మెడికల్ ఆఫీసర్ – రూ. 50,000/- పైగా పొందే అవకాశం ఉంటుంది.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

అప్లికేషన్ ఫీజు

ఈ నోటిఫికేషన్‌లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు చేసే విధానం (How to Apply)

ఇది వాక్-ఇన్-ఇంటర్వ్యూ నోటిఫికేషన్, అంటే ఆన్లైన్‌లో ఫారం ఫిల్ చేయడం అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూ రోజున అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు వాటి జీరోక్స్ కాపీలు తీసుకెళ్ళాలి.

దరఖాస్తు చేసే ముందు చేయాల్సినవి:

  1. ముందుగా RIE అధికారిక వెబ్‌సైట్కి వెళ్లాలి.

  2. అక్కడ Recruitment / Career సెక్షన్‌కి వెళ్లాలి.

  3. Pharmacist and Other Posts 2025 Notification” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

  4. నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి – అర్హతలు, వయస్సు, జీతం అన్ని వివరాలు పరిశీలించాలి.

  5. మీరు అర్హత కలిగినట్లయితే, వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు సిద్ధం కావాలి.

  6. ఇంటర్వ్యూ రోజున మీ అన్ని అసలు సర్టిఫికేట్లు, ఐడి ప్రూఫ్, ఫోటోలు, మరియు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి.

వివరాలు పూర్తి చదివిన తర్వాత, కింద ఇచ్చిన లింక్‌లలో ఉన్న “Notification” మరియు “Apply Online” ఆప్షన్లను పరిశీలించండి.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

ఇంటర్వ్యూ వివరాలు (Venue & Date)

వేదిక (Venue):
Regional Institute of Education, Mysuru – 570006

జాబ్ లొకేషన్ : AP ,తెలంగాణ

ఇంటర్వ్యూ తేదీ:
20-11-2025

ఇంటర్వ్యూ రోజున ఉదయం సమయానికి అక్కడ హాజరై ఉండడం మంచిది. ఆలస్యంగా వెళ్ళినవారిని అంగీకరించే అవకాశం ఉండదు.

ఎందుకు ఈ ఉద్యోగం మంచి అవకాశం

ఇలాంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూలలో ఎలాంటి రాత పరీక్షలు లేకపోవడం వల్ల, త్వరగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ రంగంలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి ఛాన్స్. మైసూర్ లాంటి ఎడ్యుకేషన్ హబ్‌లో పని చేసే అవకాశం దొరకడం ఒక పెద్ద ప్లస్ పాయింట్.

అలాగే ఈ పోస్టుల్లో అనుభవం లేకున్నా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ లాంటి ఉద్యోగాలు మంచి ప్రాక్టికల్ అనుభవం ఇస్తాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులకో, యూనివర్సిటీలకో దరఖాస్తు చేసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

ముఖ్యమైన సూచనలు

  • అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక సెట్ ఫోటోకాపీలు తీసుకెళ్ళాలి.

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా రెండు లేదా మూడు ఉండేలా చూసుకోండి.

  • వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి ముందుగా నోటిఫికేషన్‌లో ఇచ్చిన అన్ని పాయింట్లు సరిగ్గా చదవండి.

  • దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు, వయస్సు, అనుభవం అన్ని సరిపోయేలా చూసుకోండి.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

ముగింపు

మొత్తం మీద RIE మైసూర్ నోటిఫికేషన్ 2025 ఒక మంచి అవకాశం. ఫార్మసిస్ట్, జూనియర్ అకౌంటెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు వేర్వేరు అర్హతలున్న వారికి సరిపోయే విధంగా ఉన్నాయి. సాలరీ కూడా బాగానే ఉంది. ఎటువంటి ఫీజు లేకుండా, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే అవకాశం అందరికి అందుబాటులో ఉంది.

మరింత సమాచారం కోసం, మరియు దరఖాస్తు చేసుకోవడానికి, కింద ఉన్న Notification మరియు Apply Online లింకులను తప్పక చూడండి.

Important Links:

Leave a Reply

You cannot copy content of this page