NTPC Executive Recruitment 2025 – NTPC Executive Jobs Salary 90000 | Apply Online Eligibility & Selection Process Telugu

On: November 23, 2025 12:15 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

NTPC Executive Recruitment 2025 – పూర్తి వివరాలు

ఇప్పుడొచ్చిన నోటిఫికేషన్లలో నిజంగా highlight అయ్యింది NTPC Executive Recruitment 2025. ఏదో చిన్నపాటి ఉద్యోగం కాదు, దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ విద్యుత్ సంస్థ అయిన NTPC లో Executive స్థాయి ఉద్యోగాలు రావడం అంటే చాలా అరుదు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. మొత్తం నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయ్, కానీ అందులో competition మాత్రం solid గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చివరి వరకు పూర్తిగా చదివి eligibility ఉన్న వారు definitely try చేయాలి.

NTPC అనే పేరు సాధారణంగా వినగానే job security, మంచి salary, respectful position, learning environment ఇవన్నీ గుర్తొస్తాయి. మరి ఈ Executive పోస్టు విషయంలో కూడా అదే standard ఉన్నది. ఈ ఉద్యోగం ప్రధానంగా International Business Development కి సంబంధించినది. అంటే కంపెనీకి విదేశాల్లో business expand చేసే పనుల్లో భాగమవుతారు. ఇది prestige ఉన్న role కూడా అవుతుంది.

పోస్టుల గురించి

ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 4 Executive పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధి (IBD)కి సంబంధించినవి. Business Development, Strategic Planning, Marketing లాంటి పని background ఉన్నవారికి ఇది perfect అవుతుంది. Software, banking, insurance వంటి ఇతర రంగాల్లో పనిచేసిన వాళ్లు apply చేయకూడదు అని కాదు కానీ priority మాత్రం power sector మరియు international business లో పని చేసిన వారికి ఎక్కువ.

Qualification గురించి

ఈ పోస్టుకు అర్హత సాధారణం కాదు. కేవలం B.Tech/B.E ఉండడమే కాకుండా MBA లేదా PGDM ఉండాలి. దాంట్లో కూడా Energy Management లేదా Marketing లేదా International Business specialization ఉండాలి. Marks కూడా minimum 65% ఉండాలి. SC/ST/PwBD అయితే 55% mark relaxation ఉంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన point — కేవలం చదువు ఉంటే సరిపోదు, కనీసం 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. Power sector లో Business Development, Marketing, Strategy వంటి డొమైన్‌లో పని చేసి ఉండాలి. International Markets experience ఉన్నవారికి special advantage ఉంటుంది.

అలాగే Excel, PowerPoint, Word, SAP, MoU లేదా contracts drafting లో knowledge ఉంటే అదనపు plus.

Salary అంటే

ఇక్కడే అసలు highlight మొదలవుతుంది. ఈ పోస్టుకు monthly consolidated salary గా 90,000 రూపాయలు ఇస్తారు. అదనంగా medical facility కోసం మరో 90,000 రూపాయల allowance కూడా ఇస్తారు. సింపుల్ గా చెప్పాలంటే నెలకు దాదాపు 1,80,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. Contract initially మూడు సంవత్సరాలపాటు ఉంటుంది. Performance బాగుంటే ఇంకా రెండు సంవత్సరాలు extend కూడా అవుతుంది. అంటే మొత్తం ఐదేళ్లు పని చేసే అవకాశం ఉంటుంది.

వయసు పరిమితి

అప్లై చేయడానికి గరిష్ట వయసు పరిమితి 40 సంవత్సరాలు.
కానీ categories ప్రಕಾರంగా వయసులో రాయితీలు ఉన్నాయి.

OBC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు
పరిశేష వర్గాలు (PWBD) వారికి 10 నుంచి 15 సంవత్సరాల వరకు relaxation ఉంది.

Application Fee

Application పంపడానికి కొన్ని categories కి fee ఉంటుంది.

General, EWS, OBC వారికి 500 రూపాయలు
SC, ST, PwBD, Ex-servicemen, మహిళలకు fee లేదు.

Payment online గా లేదా SBI challan ద్వారా offline కూడా చెయ్యొచ్చు.

Selection Process ఎలా ఉంటుంది

ఈ పోస్టు ఎక్కువ మంది apply చేసేలా ఉండదని NTPC కూడా అంచనా వేస్తుంది. అందుకే selection ఎక్కువగా qualification మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది. Shortlist అయినవారిని test లేదా interview లేదా group discussion కి పిలుస్తారు. తర్వాత documents verification మరియు medical test ఉంటుంది. ఇవన్నీ clear అయిన తరువాతే appointment ఉంటుంది.

ఏవరు apply చేస్తే ఆ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది

పవర్ కంపెనీల్లో పనిచేసినవాళ్లు
Energy sector marketing లేదా business development లో ఉన్నవాళ్లు
International trade, business expansion లాంటి పనుల్లో ఉన్నవాళ్లు
MBA చేసి corporate policies మరియు agreements drafting లో పని చేసినవాళ్లు

ఇలాంటి background ఉన్నవాళ్లు ఈ పోస్టుకు perfect fit అవుతారు. Freshers కి ఇది chance కాదు.

Apply చేయడానికి process

Apply చేయడం online లో మాత్రమే. ఎక్కడికీ hard copy పంపాల్సిన అవసరం లేదు.

సింపుల్ గా చేయాల్సింది:

Official website open చేసుకోవాలి
Career / Recruitment section లోకి వెళ్లాలి
Registration చేసుకోవాలి
Application details పూర్తి గా fill చేయాలి
Photo, signature, certificates upload చేయాలి
Fee applicable అయితే pay చేయాలి
Submit చేసి చివరగా print తీసుకుని పెట్టుకోవాలి future కోసం

Important Dates

Online application ఇప్పటికే 18 నవంబర్ 2025 నుంచి start అయింది.
చివరి తేదీ 2 డిసెంబర్ 2025.
అందుకే చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందే apply చెయ్యడం మంచిది.

చివరగా ముఖ్యమైన సూచనలు

ఈ పోస్టులు తక్కువ ఉన్నా salary ఉన్న రేంజ్ చూస్తే competition strong గా ఉంటుంది. అందుకే eligibility ఉన్న వాళ్లు ఏ మాత్రం ఆలస్యం చెయ్యకండి. NTPC లో పని చెయ్యడం future కి చాలా big boost అవుతుంది. Contract job అయినా కూడా resume value మరియు learning aspects చాలా ఉంటాయి.

Apply Links

How to apply section వద్ద అన్నీ వివరాలు చెప్పాను.
అదే వాటి notification & online apply links kindha unnayi chudandi.

Apply Online: Click here

Official Notification PDFClick here

Ramakanth

I’m N. Ramakanth, with over 10 years of experience, actively updating job vacancies across Indian Railways, Banks, SSC, IOCL, HPCL, BPCL, ISRO, RRBs, NITs, IITs, CSIR, GATE, and Private sectors for both Freshers and Experienced candidates since June 2015 on TeluguCareers.com. I provide complete details of job notifications along with application guidance.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

Leave a Comment

You cannot copy content of this page