Air Force Jobs : 12th అర్హత తో ఎయిర్ ఫోర్స్ లో అగ్ని వీర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveervayu Notification 2026 Apply Now

On: January 12, 2026 8:53 PM
Follow Us:
Air Force Agniveervayu Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

Air Force Jobs : 12th అర్హత తో ఎయిర్ ఫోర్స్ లో అగ్ని వీర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveervayu Notification 2026 Apply Now

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా Agniveervayu Intake 01/2027 కోసం అధికారికంగా Recruitment 2026 విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th, 12th, Diploma, Vocational అర్హత ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు 12-01-2026 నుండి ప్రారంభమై 01-02-2026 వరకు అందుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ వ్యాసంలో మీరు అర్హతలు, వయస్సు పరిమితి, జీతం, ఎంపిక విధానం, ఫిజికల్ టెస్టులు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.

IAF Agniveervayu Recruitment 2026 – Overview

సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
పోస్ట్ పేరు: అగ్నివీర్‌వాయు
ఇన్‌టేక్: 01/2027
పోస్టుల సంఖ్య: రాష్ట్రాల వారీ అవసరాన్ని బట్టి
జీతం: నెలకు 30000 నుండి 40000
విద్యార్హత: Intermediate / 10+2 / Diploma / Vocational (50% మార్కులు)
వయోపరిమితి: గరిష్టంగా 21 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-01-2026
దరఖాస్తు చివరి తేదీ: 01-02-2026

Air Force ఖాళీల వివరాలు

పోస్ట్ పేరు: అగ్నివీర్‌వాయు
ఖాళీలు: రాష్ట్రాల వారీగా మరియు సేవ అవసరాన్ని బట్టి నిర్ణయం

మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా సేవ అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. తుది ఎంపిక పూర్తిగా State-wise Merit ఆధారంగా ఉంటుంది.

IOCL Jobs : 60000 జీతం తో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | IOCL Govt Jobs Recruitment 2026 Apply Now

విద్యా అర్హతలు

సైన్స్ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులకు

సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులకు

జీతం వివరాలు

నెలకు జీతం: 30000
Agniveer సేవా కాలం ప్రకారం జీతం క్రమంగా పెరుగుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి.

వయస్సు పరిమితి

  • కనీస DOB: 01-01-2006 లేదా ఆ తర్వాత

  • గరిష్ట DOB: 01-07-2009 లేదా ఆ ముందు

  • నమోదు సమయంలో గరిష్ట వయస్సు: 21 సంవత్సరాలు

గమనిక: ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలు పూర్తి చేసిన తర్వాత కూడా నమోదు తేదీ నాటికి 21 సంవత్సరాలు మించకూడదు.

Air Force jobs దరఖాస్తు రుసుము

  • పరీక్ష ఫీజు: 550 + 18% GST

  • చెల్లింపు విధానం: Net Banking / Debit Card / Credit Card / UPI

  • Appeal Medical Board Fee: 40 (అవసరమైతే)

ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.

SSC GD Constable 2026 Notification Telugu | Eligibility, PET, Salary, Apply Online Details | Latest Govt Jobs

ఎంపిక ప్రక్రియ

దశ-I : ఆన్‌లైన్ పరీక్ష

  • Objective Type Test

  • Science candidates – Physics, Maths, English

  • Non-Science candidates – English, Reasoning & General Awareness

  • సరైన సమాధానానికి +1

  • తప్పు సమాధానానికి -0.25

దశ-II : ASC పరీక్షలు

  • Document Verification

  • Physical Fitness Test

  • Adaptability Test-I

  • Adaptability Test-II

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

పురుషులు:
1.6 KM రన్ – 7 నిమిషాల్లో
10 Push-ups, 10 Sit-ups, 20 Squats

మహిళలు:
1.6 KM రన్ – 8 నిమిషాల్లో
10 Sit-ups, 15 Squats

దశ-III : వైద్య పరీక్ష

IAF వైద్య ప్రమాణాల ప్రకారం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

Air Force jobs ఎలా దరఖాస్తు చేయాలి

  • దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారానే స్వీకరిస్తారు

  • ముందుగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి

  • వివరాలు జాగ్రత్తగా పూరించి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి

  • చివరగా ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి

  • సమర్పించిన అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి

  • Apply Online: Click here
  • Official Notification PDFClick here
  • Official Website: Click here

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం – 12 జనవరి 2026

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు – 01 ఫిబ్రవరి 2026

Ramakanth

I’m N. Ramakanth, with over 10 years of experience, actively updating job vacancies across Indian Railways, Banks, SSC, IOCL, HPCL, BPCL, ISRO, RRBs, NITs, IITs, CSIR, GATE, and Private sectors for both Freshers and Experienced candidates since June 2015 on TeluguCareers.com. I provide complete details of job notifications along with application guidance.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

Leave a Comment

You cannot copy content of this page