Aadhar Recruitment 2025 : జిల్లా వారీగా ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టులు విడుదల

Aadhar Recruitment 2025: జిల్లా వారీగా ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టులు విడుదల

ఆధార్ ఆధ్వర్యంలో నడుస్తున్న UIDAI సంస్థ నుంచి 2025లో కొత్తగా Supervisor మరియు Operator పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందే బావా. గ్రామీణ ప్రాంతాల నుంచీ పట్టణాల వరకూ ఆధార్ సేవల అవసరం పెరగడంతో, ఆధార్ నమోదు కేంద్రాల్లో పని చేసే ఉద్యోగాలకి మంచి డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలు కేవలం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకే కాదు, ఆధార్ టెస్ట్ పాసైతే చాలనేది స్పెషాలిటీ.

పోస్టుల వివరాలు (Post Details)

ఈ Notification ద్వారా ఈ క్రింది పోస్టులకి నియామకాలు జరగనున్నాయి:

Aadhaar Supervisor

Aadhaar Operator

మొత్తం ఖాళీలు: వివిధ జిల్లాల్లో ఆధార్ కేంద్రాల వారీగా ఖాళీలు ఉంటాయి (దీనికి సంబంధించి ప్రత్యేక జాబితా అనంతరం వస్తుంది).

అర్హతలు (Eligibility Details)

విద్యార్హత:

కనీసం 10th/12th పాస్ అయితే చాలు

Graduation ఉన్న వాళ్లకి ప్రాధాన్యత ఉంటుంది

కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

Basic typing speed ఉండాలి (English/Hindi/Telugu లో)

MS Office, Scanning, Printing మీద అవగాహన ఉండాలి

ఆధార్ Supervisor/Operator Certification తప్పనిసరి

CES Exam (UIDAI ఆధ్వర్యంలో జరుగుతుంది) పాసై ఉండాలి

ఆధార్ eKYC ద్వారా police verification తప్పనిసరి

వయస్సు పరిమితి (Age Limit)

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాల లోపు ఉండాలి

రిజర్వేషన్ ఉన్న వాళ్లకి వయస్సులో సడలింపు ఉంటుంది

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

Aadhar Recruitment 2025

జీతం (Salary Details)

Aadhaar Operator: ₹10,000 – ₹15,000/నెల

Aadhaar Supervisor: ₹15,000 – ₹20,000/నెల (performance ఆధారంగా పెరుగుతుంది)

పని ప్రదేశం (Job Location)

మీ జిల్లా ఆధార్ నమోదు కేంద్రం లేదా e-Seva కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది

కొన్ని ప్రైవేట్ ఆధార్ కేంద్రాల్లో కూడా ఎంపిక జరుగుతుంది

Training & Support – ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుందీ?
CSC Academy

Authorised Aadhaar training partners

Online YouTube free mock tests ఉన్నాయి

లోకల్ గా కొన్ని Franchise institutes కూడా train చేస్తుంటారు

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

Contact Support – ఎవ్వరిదగ్గర enquire చెయ్యాలి?

మీ జిల్లా లోని CSC Center / Aadhaar Enrolment Agency వదిలి enquire చెయ్యండి
లేదా UIDAI అధికారిక వెబ్‌సైట్: https://uidai.gov.in
Toll-Free Number: 1947

Work Process – Supervisor/Operator ఏం చేస్తారు?

Aadhaar Operator:

కొత్త ఆధార్ తీసే పని

ప్రజల ఫోటోలు, ఫింగర్ ప్రింట్లు, ఐరిస్ స్కాన్

డేటా వెరిఫికేషన్

Aadhaar Supervisor:

Operator పని మానిటర్ చెయ్యాలి

వినియోగదారుల డాక్యుమెంట్లు approve చెయ్యాలి

Daily reports, error rectify

Aadhar Recruitment 2025 ఎంపిక విధానం

UIDAI CES పరీక్ష (Certification Exam)

Document Verification

Training & Biometric Registration Setup

Direct Posting to Center

CES పరీక్ష అంటే ఏమిటి?

CES అంటే Certified Enrollment Staff. దీని ద్వారా Aadhaar Supervisor/Operator గా గుర్తింపు పొందాలి. దీని కోసం వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసి CBT Exam (Computer Based Test) రాయాలి.

పాస్ మార్క్: 55%

విధివిధానాలు: 30 multiple choice questions, 30 minutes

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

Aadhar Recruitment 2025 ఎలా అప్లై చేయాలి

మిమ్మల్ని ఎంపిక చేసిన ఆధార్ ఏజెన్సీ దగ్గర మీరు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి.

UIDAI CES సైట్ లో రిజిస్టర్ కావాలి

CES పరీక్ష రాయాలి – పాసైతే సర్టిఫికెట్ వస్తుంది

Police Verification documents submit చేయాలి

Training తీసుకోవాలి

మీ నియామకం జరిగే ఆధార్ కేంద్రంలో జాయిన్ అవ్వాలి

Notification 

Apply Online

for Aadhar centre Certification 

UIDAI My aadhar Website 

అవసరమైన డాక్యుమెంట్స్ (Required Documents)

SSC/Intermediate Certificates

Aadhaar Card

Passport Size Photos

Police Verification Certificate

UIDAI CES Certificate

Basic Computer Certificate (optional)

ముఖ్యమైన లింకులు (Important Links)

Note: ఏజెన్సీ ఆధారంగా అప్లికేషన్ లింక్ వేరుగా ఉంటుంది. స్థానిక ఆధార్ ఆపరేటర్స్ లేదా జిల్లా ఆధార్ కార్యాలయాల ద్వారా అప్లై చేయాలి.

Aadhar Recruitment 2025

FAQs – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs in Telugu)

1. ఆధార్ ఆపరేటర్ ఉద్యోగానికి పరీక్ష ఉంటుందా?
ఉండదు కానీ CES అనే UIDAI పరీక్ష తప్పనిసరి.

2. కంప్యూటర్ సర్టిఫికెట్ తప్పనిసరా?
లేదండి, కానీ మీకు అవగాహన ఉండాలి. అనుభవం ఉండటం బెటర్.

3. ఇది ప్రభుత్వ ఉద్యోగమా?
ఇది ప్రైవేట్ ఆధార్ నమోదు ఏజెన్సీ ద్వారా గల semi-govt టైప్ జాబ్. కానీ జీతం, పని రూటు పరంగా government standard ఉంటుంది.

4. టెస్ట్ ఎలా ఉంటుంది?
CES CBT Exam ఉంటుంది – online ద్వారా. పాస్ అయితే సర్టిఫికెట్ వస్తుంది.

5. ఎంత సమయం లో ఉద్యోగం వస్తుంది?
Certification తర్వాత మీ జిల్లా అవసరాన్ని బట్టి వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వబడుతుంది.

Leave a Reply

You cannot copy content of this page