Amazon Program Analyst Jobs 2025 – డిగ్రీ అయితే చాలు, అమెజాన్‌లో ఉద్యోగం!

అమెజాన్‌ ప్రోగ్రామ్ అనలిస్టు పోస్టులు – కొత్తగా డిగ్రీ అయినవాళ్లకి Super ఛాన్స్!

Amazon Program Analyst Jobs 2025 : ఈ రోజు మనం చెప్పుకోబోయేది, అందరికీ తెలిసిన అమెజాన్ కంపెనీలో, కొత్తగా డిగ్రీ అయిన వాళ్లకి ఒక గోల్డెన్ ఆప్షన్. నీవు 2023, 2024 లేదా 2025 లో గ్రాడ్యుయేట్ అవుతుంటే ఈ అవకాశం తప్పకుండా చూడాలి. Program Analyst అనే పోస్టు కోసం అమెజాన్‌ తమ Off Campus Drive ద్వారా రిక్రూట్‌మెంట్ చేపడుతోంది.

ఇది ఏ విధమైన ఉద్యోగమో, ఏవేవి అర్హతలు అవసరో, సెలెక్షన్ ఎలా జరుగుతుందో, మొత్తం క్లారిటీగా చెప్పేస్తా.

అమెజాన్ అంటే ఏంటి?

అమెజాన్ అనేది ఒక మల్టీనేషనల్ టెక్ కంపెనీ. ఇ-కామర్స్ నుండి క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ దాకా చాలా రంగాల్లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్ కంపెనీల్లో ఇది ఒకటి. ఇక్కడ పనిచేయడం అంటే స్ట్రాంగ్ టెక్నాలజీ, క్లియర్ ప్రాసెస్, డేటా డ్రివెన్ వర్క్ కల్చర్ లో grow అవడం అన్నమాట.

పోస్ట్ వివరాలు

పోస్ట్ పేరు: Program Analyst

ఉద్యోగం రకం: Full-time

వర్క్ లొకేషన్: ఇండియాలోని అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్లు (హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, పుణే మొదలైనవి)

అనుభవం: 0 నుంచి 1 ఏడాది (ఫ్రెషర్స్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది)

సాలరీ: రూ.4.5 లక్షల నుండి 6 లక్షల వరకు (అనుభవం, స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది)

అర్హతలు (Eligibility)

ఏదైనా డిగ్రీ చేసినవాళ్లకి ఛాన్స్ ఉంటుంది
(B.Tech, B.Com, B.Sc, BCA, BBA, BA – అన్ని స్ట్రీమ్‌ వాల్లు అప్లై చేయొచ్చు)

2023, 2024, 2025 బ్యాచ్ స్టూడెంట్స్ అర్హులు

చదువు లైఫ్ లో కన్సిస్టెంట్ అకడమిక్ రికార్డు ఉండాలి

బ్యాక్లోగ్స్ లేకుండా ఉండాలి

జాబ్ రోల్స్ & రెస్పాన్సిబిలిటీస్

ఈ ఉద్యోగం కేవలం కంప్యూటర్ ముందు కూర్చోవడమేం కాదు – డేటా అనాలసిస్, ప్రాజెక్ట్ మానేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, స్ట్రాటజీ అన్నీ ఇందులో భాగమే.

విభిన్న టీంలతో కలిసి డేటా కలెక్ట్ చేసి అనాలసిస్ చేయాలి

ప్రాజెక్ట్‌కి సంబంధించిన మెట్రిక్స్, టైమ్‌లైన్ ట్రాక్ చేయాలి

డాక్యుమెంటేషన్ చేయాలి (పర్సనల్ లెవెల్ లో కూడా organize అయ్యేలా ఉంటుంది)

ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలసిన ప్రాసెస్ కనిపిస్తే దాన్ని identify చేసి report చేయాలి

Excel, SQL లాంటి టూల్స్‌తో రిపోర్ట్‌లు తయారు చేయాలి

కస్టమర్ ఆపరేషన్స్ బాగుండేలా executionలో సహాయం చేయాలి

కావలసిన స్కిల్స్

English లో బాగా మాట్లాడగలగాలి (Verbal + Written)

Logic & Analyzing skill ఉండాలి

Excel, MS Office తెలిసి ఉండాలి

SQL వచ్చితే అదనపు plus

Time management, problem solving ఉండాలి

Reports, dashboards తయారు చేయడంలో basic knowledge ఉండాలి

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

ఎంపిక విధానం (Selection Process)

Online Application

అమెజాన్ జాబ్ పోర్టల్ లో అప్లై చేయాలి

Resume అప్లోడ్ చేయాలి

certifications/project works ఉంటే కూడా పెట్టొచ్చు

Shortlisting

Shortlisted candidates కి email ద్వారా intimate చేస్తారు

Assessment Rounds

Aptitude + Logical + Verbal Test

కొన్ని Basic Tech Concepts ఉన్నా బాగుంటుంది

Virtual Interview – HR & Manager రౌండ్స్ ఉంటాయి

Questions లో ఎక్కువగా “Scenario Based” ఉంటాయి (ex: ఒక ప్రాజెక్ట్ time miss అయిందంటే ఎలా ప్లాన్ చేస్తావ్?)

అమెజాన్‌లో పని చేయడం వల్ల లాభాలు

మంచి పేకేజీ

Yearly increment + bonus

Health Insurance, Wellness Programs

Internal learning platforms & promotions opportunities

Global Work Culture – India లో కూర్చునే US teams తో కూడా పనిచేసే ఛాన్స్

లోన్, డిజిటల్ బెనిఫిట్స్ కూడా కలవు

Resume లో huge value add అవుతుంది

ముఖ్యమైన విషయం

ఈ రిక్రూట్మెంట్ కి ఎటువంటి ఫీజులు లేవు. అమెజాన్ ఎప్పుడూ ఫ్రీగా హైర్ చేస్తుంది. ఎవరైనా third-party ద్వారా money అడిగితే దాన్ని అసలు నమ్మద్దు. అమెజాన్ అధికారిక వెబ్‌సైట్ లేదా లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేయడం సేఫ్.

Notification 

Apply Online 

చివరగా…

ఇంకా చదువు పూర్తయింది కానీ ఏ పని మొదలు పెట్టలేదా? లేదంటే, మంచి కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటున్నావా? అమెజాన్ Program Analyst పోస్టు నీకు మంచి career kick-start అవుతుంది. Communication, dedication ఉంటే చాలూ – బాకీ నేర్పేది వాళ్లే.

ఒకసారి resume బాగుందో లేదో చూస్కో, ప్రాక్టీస్ చెయ్యి, apply వేసేయి – ఎప్పుడైనా ఒక మంచి స్టెప్ ఎక్కడో మొదలవ్వాలి కదా అన్నా!

 

 

Leave a Reply

You cannot copy content of this page