గవర్నమెంట్ కాలేజీలో అటెండర్ ఉద్యోగాలు – NITD Non Teaching Recruitment 2025 పూర్తి వివరాలు
గవర్నమెంట్ కాలేజీలో అటెండర్ ఉద్యోగాలు – NITD Non Teaching Recruitment 2025 పూర్తి వివరాలు మన తెలుగు రాష్ట్రాల వాళ్లకి మరో సెంట్రల్ గవర్నమెంట్ ఛాన్స్ వచ్చింది. ఈసారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (NIT Delhi) లో నాన్ టీచింగ్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలో అటెండర్, టెక్నీషియన్, అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ లాంటి పోస్టులు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే – … Read more