BISAG-N Recruitment 2025 – 100 Young Professional Jobs | BISAG-N ఉద్యోగాలు 2025 పూర్తి వివరాలు

BISAG-N Recruitment 2025 – 100 Young Professional పోస్టులకి నోటిఫికేషన్

పరిచయం

ఫ్రెండ్స్, 2025లో మరో మంచి జాబ్ ఛాన్స్ వచ్చింది. Bhaskaracharya National Institute for Space Applications and Geo-informatics (BISAG-N) అనే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Ministry of Electronics & Information Technology కింద నడిచే ఈ BISAG-Nలో Young Professional-I మరియు Young Professional-II పోస్టులకి అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు.

మొత్తం 100 పోస్టులు ఉన్నాయ్. వీటిలో ఎక్కువ పోస్టులు Young Professional-Iకి, కొద్దిగా Young Professional-IIకి ఉన్నాయి. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు కానీ, మంచి contract-based jobs అని చెప్పచ్చు. Yearly renewal అవుతూ, మంచి salary మరియు experience కూడా వస్తాయి.

ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం – eligibility, వయస్సు, సాలరీ, selection process, ఎలా apply చేయాలో అన్నీ clear ga cheptanu.

ఖాళీలు (Vacancy Details)

ఈ notification లో మొత్తం 100 vacancies ఉన్నాయి.

  • Young Professional-I – 90 పోస్టులు

  • Young Professional-II – 10 పోస్టులు

  • మొత్తం – 100 పోస్టులు

అంటే technical background ఉన్న వాళ్లకి ఇది ఒక మంచి అవకాశం.

విద్యార్హతలు (Educational Qualifications)

Young Professional-I

  • B.E/B.Tech Computer, Computer Science, IT, AI, Data Science లో పూర్తి చేసి ఉండాలి.

  • కనీసం 60% marks ఉండాలి.

Young Professional-II

  • M.E/M.Tech Computer, Computer Science, IT, AI, Data Science లో పూర్తి చేసి ఉండాలి.

  • కనీసం 60% marks ఉండాలి.

అంటే degree మాత్రమే కాదు, మంచి percentage తో పూర్తి చేసిన వాళ్లకి chance ఉంటుంది.

వయస్సు పరిమితి (Age Limit)

  • Minimum age – 22 సంవత్సరాలు

  • Maximum age – 26 సంవత్సరాలు (17th October 2025 నాటికి)

Age relaxations గురించి notification లో స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి maximum limit strict గా follow అవుతుంది.

జీతం (Salary Details)

ఇక్కడ salary కూడా బాగానే ఉంది. Fix pay ఉంటుంది కానీ ప్రతి సంవత్సరం increment ఇస్తారు.

  • Young Professional-I – ₹30,000 per month (Fixed) + up to 10% annual increment

  • Young Professional-II – ₹42,000 per month (Fixed) + up to 10% annual increment

మంచి stipend లా అనిపించినా కూడా ఒక respectable amount అని చెప్పచ్చు.

Terms & Conditions

  • Engagement మొదట 1 year contract basis.

  • Performance బాగుంటే 4 years వరకూ extend చేస్తారు.

  • Leave policy సాధారణంగా BISAG-N లో ఉన్న contract employeesలాగే ఉంటుంది.

  • NDA మరియు Secrecy agreement sign చేయాలి.

  • అక్కడ పని చేసే సమయంలో develop చేసే intellectual property మొత్తం BISAG-Nకే చెందుతుంది.

సెలక్షన్ ప్రాసెస్ (Selection Process)

ఇక్కడ exams లేకపోవడం చాలా పెద్ద plus point. Selection పూర్తిగా academic performance మరియు relevant experience ఆధారంగా జరుగుతుంది.

  • Educational Qualification check చేస్తారు.

  • Academic performance (marks, project works వంటివి) consider చేస్తారు.

  • Relevant experience ఉంటే అదనంగా weightage ఇస్తారు.

అంటే competitive exams కి బాదరబందీ లేకుండా, direct selection జరుగుతుంది అని చెప్పొచ్చు.

BISAG-N ఎందుకు మంచి అవకాశం?

  • Central Govt Ministry కింద ఉండే institute.

  • Good working environment.

  • Gujarat లో job location, కానీ nationwide applicants apply చేయవచ్చు.

  • Salary fixed గా, timely increments కూడా వస్తాయి.

  • Technical background ఉన్న వాళ్లకి industry experience లా ఉంటుంది.

  • IT/AI/Data Science background ఉన్న freshers కి ఇది ఒక మంచి career start అవుతుంది.

అప్లికేషన్ ఫీజు (Application Fee)

ఈ notification లో ప్రత్యేకంగా application fee mention చేయలేదు. అంటే free of cost గా apply చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • Notification release – Already Released

  • Online Applications Start – Already Started

  • Last date for apply – 17th October 2025

అంటే ఇంకో రెండు వారాల లోపే పూర్తిగా apply చేయాలి.

ఎవరు apply చేయాలి?

  • B.E/B.Tech Computer/IT/AI/Data Science graduates

  • M.E/M.Tech చేసిన వాళ్లు (Technical stream)

  • Fresher graduates కూడా apply చేయవచ్చు

  • Experience ఉన్నవాళ్లకి extra advantage ఉంటుంది

ఎలా apply చేయాలి? (How to Apply)

  1. ముందుగా BISAG-N official website కి వెళ్ళాలి – www.bisag.n.in

  2. Homepage లో Careers/Recruitment section open చేయాలి.

  3. అక్కడ Young Professional Recruitment 2025 link click చేయాలి.

  4. Online application form open అవుతుంది.

    • Name, Date of Birth, Address, Educational details వంటివి enter చేయాలి.

    • అవసరమైన documents (photo, signature, certificates) upload చేయాలి.

  5. Application fee లేకపోవడంతో direct గా form submit చేయచ్చు.

  6. Submit చేసిన తర్వాత final application form download చేసి, ఒక print తీసుకోవాలి future reference కోసం.

Notification 

Apply Online

చివరి మాట

ఫ్రెండ్స్, BISAG-N Recruitment 2025 technical background ఉన్న fresh graduates కి ఒక మంచి chance అని చెప్పచ్చు. Exams లేకుండా, qualifications మరియు marks ఆధారంగా direct selection జరగడం biggest advantage.

100 posts మాత్రమే ఉండటం వల్ల competition కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికీ delay కాకుండా వెంటనే apply చేయండి.

Last date – 17th October 2025.

Leave a Reply

You cannot copy content of this page