RITES Assistant Manager Recruitment 2025 | 400 Engineering Govt Jobs | Apply Online
RITES Assistant Manager ఉద్యోగాలు 2025 RITES Assistant Manager Recruitment 2025 మన దేశంలో రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు, పోర్ట్ డెవలప్మెంట్, ఎలక్ట్రికల్ వర్క్స్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వంటి చాలా పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు సాగుతున్నాయి. ఇవన్ని సరిగ్గా డిజైన్ చేయడం, పరిశీలించడం, నాణ్యత పరీక్షలు చేయడం, టెక్నికల్ రివ్యూ చేయడం వంటి పనులన్నిటిని చూసేది RITES Limited అనే ప్రభుత్వ సంస్థ. ఇది రైల్వే శాఖకు చెందిన PSU, దేశంలోనే … Read more