అటవీ శాఖ శాశ్వత ఉద్యోగాలు విడుదల : ICFRE-TFRI Recruitment 2025
ICFRE-TFRI నియామక ప్రకటన 2025 – అటవీ శాఖ శాశ్వత ఉద్యోగాలు విడుదల ICFRE-TFRI Recruitment 2025 : ఉద్యోగాన్వేషకులకు మరొకసారి శుభవార్త. భారత ప్రభుత్వం ఆధీనంలోని అటవీ పరిశోధనా సంస్థగా పేరుగాంచిన ICFRE-TFRI (ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలను తెలుగులో అందిస్తున్నాము. ఈ నియామక ప్రకటన ద్వారా మూడు విభిన్న … Read more