Hyderabad Customer Support Jobs 2025 | హైదరాబాద్లో ఫ్రెషర్స్‌కి కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు | Excolo Soft Tech
హైదరాబాద్లో ఫ్రెషర్స్‌కి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు – పూర్తి సమాచారం Hyderabad Customer Support Jobs 2025 హైదరాబాద్‌లో ఐటీ, బిపిఓ రంగాల్లో చాలా మంది ఫ్రెషర్స్‌కి మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక కొత్త అవకాశం Excolo Soft Tech Solutions అనే కంపెనీ నుండి వచ్చింది. ఈ ఉద్యోగం ప్రత్యేకంగా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల కోసం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. … Read more