Amazon Work From Home 2025 : Virtual Customer Service జాబ్ అప్లై ఇప్పుడే
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 2025 – పూర్తి వివరాలు తెలుగులో Amazon Work From Home 2025 : మనలో చాలా మంది ఇంటి నుంచే పని చేసే జాబ్ కోసం వెతుకుతుంటారు. బయటకు వెళ్లకుండా, సౌకర్యంగా ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలి అనేది చాలా మందికి కల. అలాంటి వారికోసం అమెజాన్ నుండి మరో మంచి అవకాశం వచ్చింది. అమెజాన్ కంపెనీ ఇప్పుడు “Virtual Customer Service Associate” పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. … Read more