AP Revenue Department Jobs 2025 – e-Divisional Manager ఉద్యోగాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో నోటిఫికేషన్ – e-Divisional Manager ఉద్యోగం 2025 AP Revenue Department Jobs 2025 : ఏపీలో ప్రభుత్వం మరోసారి స్థానిక యువతకి మంచి అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకి ఇది గోల్డ్‌ెన్ ఛాన్స్ అనే చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ-డివిజినల్ మేనేజర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టు కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది. జీతం కూడా బాగుంటుంది – నెలకు 22,500 … Read more

Indian Bank Apprentice Recruitment 2025 : గ్రామాల్లో బ్యాంక్ ట్రైనింగ్, ₹15,000 స్టైపెండ్

ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి వివరాలు తెలుగులో Indian Bank Apprentice Recruitment 2025 : ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేయాలి? అని తలపోస్తున్నవాళ్లకి గోల్డ్‌మెన్ ఛాన్స్ వచ్చేసింది. భారతదేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ఒకటైన ఇండియన్ బ్యాంక్ 2025-26 ఏడాదికి 1500 అప్రెంటిస్ పోస్టులు కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్లకి ఇది బాగా ఉపయోగపడే అవకాశం. సెలెక్ట్ అయ్యే వాళ్లకి … Read more

గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలు – IISER తిరుపతి ప్రాజెక్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025

గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలు – IISER తిరుపతి ప్రాజెక్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025 (శాస్త్రీయ రంగంలో ప్రభుత్వ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉద్యోగం)  సంస్థ పేరు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), తిరుపతి (విద్యాశాఖ, భారత ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్త సంస్థ)  ప్రకటన సంఖ్య: Advertisement No.: 34/2025  పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్  ప్రాజెక్ట్ పేరు: కాంప్లెక్స్ నెట్‌వర్క్స్ అండ్ డైనమిక్స్  ఫండింగ్ ఏజెన్సీ: భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ … Read more

IIT Tirupati Junior Assistant Recruitment 2025 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ఐఐటీ తిరుపతి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులకి గోల్డెన్ ఛాన్స్ IIT Tirupati Junior Assistant Recruitment 2025 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IIT-Tirupati) ఇటీవల విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్-C) ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు రాష్ట్రం వదిలి దేశం మొత్తం కోసం ఓ గొప్ప అవకాశంగా మారింది. ఇలాంటి ఉద్యోగాలు సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే విడుదలవుతుంటాయి. ముఖ్యంగా ఈసారి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి … Read more

APPSC Forest Jobs 2025 – FBO, ABO 691 Posts Notification Out

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు – 691 పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు 14 జూలై 2025న అటవీ శాఖలోని Forest Beat Officer (FBO) మరియు Assistant Beat Officer (ABO) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ నెం. 06/2025ను విడుదల చేశారు. రాష్ట్రంలో అటవీ ఉపశాఖ సేవలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. అటవీ శాఖ ఉద్యోగాలు అంటే గ్రామీణ యువతకు ఎంతో ఆసక్తికరమైనవి. … Read more

AP District Court Exam Dates 2025 – CBT పరీక్ష షెడ్యూల్ విడుదల!

AP జిల్లా కోర్టుల పరీక్షల తేదీల శుభవార్త – హైకోర్టు నోటిఫికేషన్ విడుదల! AP District Court Exam Dates 2025 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బిగ్ బ్రేకింగ్. 2025 మే 6న రాష్ట్రంలోని 1620 పోస్టుల భర్తీకి పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు, జూలై 10, 2025 న విడుదలైన తాజా నోటిఫికేషన్ ద్వారా, ఆ పోస్టులకి సంబంధించి పరీక్షల తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ … Read more

Telangana GPO Recruitment 2025: తెలంగాణ గ్రామ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది

Telangana GPO Recruitment 2025: తెలంగాణ ప్రభుత్వం మరో సారి గ్రామీణ పరిపాలనలో పునరుద్ధరణకు గట్టి అడుగు వేసింది. పల్లెలో పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా, Grama Panchayat Officer (GPO) నియామక ప్రక్రియ రెండవ దశలోకి ప్రవేశించింది. వీరిని చాలామంది Village Administrative Officers (VAOs) అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా గతంలో Village Revenue Assistants (VRAs) లేదా Village Revenue Officers (VROs)గా పని చేసిన వారికి ఓ కొత్త ఆశ … Read more

AP Contract Jobs 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హత తో అటెండర్ ఉద్యోగాలు విడుదల

AP Contract Jobs 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శాఖకి చెందిన మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. కర్నూల్ జనరల్ హాస్పిటల్ మరియు కర్నూల్ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి జిల్లాలోని అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 01/Combined Recruitment/2025, తేదీ 03.07.2025న విడుదల అయింది. ఈ నియామకం కర్నూల్, నంద్యాల జిల్లాల్లో నివసించే అభ్యర్థులకే పరిమితం. ఈ నోటిఫికేషన్ ప్రకారం తయారు చేయబడే … Read more

AP District Court Recruitment 2025 : జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగాలు విడుదల

AP District Court Recruitment 2025 : జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగాలు విడుదల అన్నీ చోట్ల పోటీ ఎక్కువైపోయిన ఈ రోజుల్లో, చాలా మందికి కోర్టు ఉద్యోగాలంటే ఇష్టమే కానీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్లకు ఈసారి నిజంగా గుడ్ న్యూస్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 23 జిల్లాల కోర్టుల్లో అటెండర్ పోస్టుల కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు చాలా సింపుల్ గా ఉండటంతో పాటు, … Read more

AP REVENUE JOBS 2025 : Assistant Manager ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP REVENUE JOBS 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చాలా మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకి స్థిరమైన ప్రభుత్వ రంగ ఉద్యోగం అంటే ఒక కలే. అలాంటి వారందరికీ ఇదో మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సాధారణ ఉద్యోగం … Read more

You cannot copy content of this page