రైల్వే జాబ్స్ 2025 – RITES లో భారీ నోటిఫికేషన్ విడుదల! Rites Recruitment 2025 Apply Online
రైల్వే జాబ్స్ 2025 – RITES లో భారీ నోటిఫికేషన్ విడుదల! Rites Recruitment 2025 భారత రైల్వేలో పని చేయాలని కలలు కంటున్న వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ సారి Rail India Technical and Economic Services (RITES) సంస్థ నుంచి కొత్తగా భారీగా ఉద్యోగాలు ప్రకటించింది. మొత్తం 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉండబోతున్నాయి. ఇంటర్ తర్వాత … Read more