Central Railway Recruitment 2025 – సెంట్రల్ రైల్వే 2418 పోస్టులు | Apply Online

సెంట్రల్ రైల్వే భారీ నోటిఫికేషన్ 2025 – మొత్తం 2418 పోస్టులు

Central Railway Recruitment 2025 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

  • సంస్థ పేరు: సెంట్రల్ రైల్వే (Central Railway)

  • పోస్టు పేరు: Act Apprentice (శిక్షణార్థులు)

  • మొత్తం ఖాళీలు: 2418

  • ఆన్లైన్ అప్లికేషన్ మొదలు: 16-08-2025

  • చివరి తేదీ: 15-09-2025 రాత్రి 5 గంటలలోపు

  • అప్లై వెబ్‌సైట్: rrccr.com

క్లస్టర్ & పోస్టుల వివరాలు

1. ముంబై క్లస్టర్ – 1649 పోస్టులు

  • Fitter, Welder, Carpenter, Painter, Tailor, Electrician, Machinist, Turner, Wireman, Mechanic Diesel, Programming & Systems Administration Assistant (PASAA) వంటివి.

2. భుసావల్ క్లస్టర్ – 345 పోస్టులు

  • Fitter, Welder, Electrician, Machinist, Painter, Wireman మొదలైనవి.

3. పుణే క్లస్టర్ – 152 పోస్టులు

  • Fitter, Electrician, Welder, Machinist మొదలైనవి.

4. నాగ్పూర్ క్లస్టర్ – 114 పోస్టులు

  • Fitter, Welder, Electrician, Painter, Carpenter మొదలైనవి.

5. సోలాపూర్ క్లస్టర్ – 158 పోస్టులు

  • Fitter, Turner, Welder, Electrician, Machinist, Painter, Carpenter మొదలైనవి.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

 అర్హతలు

  • విద్యార్హత: 10వ తరగతి (SSC) పాస్ + NCVT/SCVT సర్టిఫికేట్ కలిగిన సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ అయి ఉండాలి.

  • వయసు పరిమితి:

    • కనీసం: 15 సంవత్సరాలు

    • గరిష్టం: 24 సంవత్సరాలు (15-09-2025 నాటికి)

    • వయస్సు సడలింపు: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PWD – 10 సంవత్సరాలు.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

స్టైపెండ్

  • శిక్షణ సమయంలో Railway Board నిబంధనల ప్రకారం స్టైపెండ్ ఇస్తారు.

 సెలెక్షన్ ప్రాసెస్

  • 10వ క్లాస్ మార్కులు + ITI మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు.

  • వేరే ఎగ్జామ్ లేదు.

  • షార్ట్‌లిస్టయ్యిన వాళ్లను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.

 అప్లికేషన్ ఫీజు

  • General/OBC/EWS – ₹100

  • SC/ST/PWD/మహిళలు – ఫీజు లేదు.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

 ఎలా అప్లై చెయ్యాలి?

  1. rrccr.com వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  2. “Online Application for Act Apprentice 2025” లింక్ క్లిక్ చేయాలి.

  3. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫోటో/సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.

  4. ఫీజు చెల్లించాలి (ఆన్‌లైన్).

  5. అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.

Notification 

Apply Online 

 ముఖ్య సూచనలు

  • అప్లికేషన్‌లో ఇచ్చిన వివరాలు ఫైనల్ — మార్పులు ఉండవు.

  • ITI సర్టిఫికేట్ తప్పనిసరిగా NCVT/SCVT నుండి ఉండాలి.

  • ట్రైనింగ్ పూర్తయ్యాక రైల్వేలో జాబ్ గ్యారెంటీ లేదు — కేవలం ట్రైనింగ్ మాత్రమే.

 ప్రత్యేక గమనిక: ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వే Group-D (Level-1) పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో 20% వెయిటేజ్ లభిస్తుంది. అలాగే రైల్వేలోని టెక్నీషియన్ & పర్మనెంట్ టెక్నికల్ పోస్టుల సెలెక్షన్‌లో కూడా ఇది పెద్ద ప్లస్ అవుతుంది.

అప్లై చేసే లింక్ & పూర్తి నోటిఫికేషన్ PDF
🔗 వెబ్‌సైట్: rrccr.com

Leave a Reply

You cannot copy content of this page