Cognizant Work From Home Jobs 2025 : ఫ్రెషర్స్ కి Direct Walk-in Interview

Cognizant News Analyst జాబ్స్ 2025 :హైదరాబాదులో వాక్-ఇన్ డ్రైవ్ | Freshers కి మంచి అవకాశం

జాబ్ రివ్యూ:
Cognizant Work From Home Jobs 2025 ఇప్పుడు కాలంలో మంచి కంపెనీ అయిన Cognizant లో ఫ్రెషర్స్ కోసం సూపర్ ఛాన్స్ వచ్చింది. హైదరాబాదులో నేరుగా వాక్-ఇన్ డ్రైవ్ ద్వారా ఉద్యోగం ఇవ్వబోతున్నారు. ఎవరైనా 2022, 2023, 2024 లేదా 2025 లో గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఈ అవకాశం వదలకుండా అటెండ్ అవ్వండి.

వాక్-ఇన్ డ్రైవ్ వివరాలు:

Drive Date: జూలై 19, 2025 (శనివారం)

టైమ్: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు

Venue: Cognizant Office, Building 12A, Raheja Mindspace, Madhapur, Hyderabad

POC (Contact): Adiba

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

ఎవరు అప్లై చేయచ్చో చూద్దాం:

3 Years Full-time డిగ్రీ అయి ఉండాలి

2022, 2023, 2024, 2025 గ్రాడ్యుయేట్ అయితే చాలు

Journalism, Mass Communication, English, Political/Social Sciences లాంటి ఫీల్డ్స్ అయితే ఇంకా బెస్ట్

Apply Online 

రోల్ ఏంటంటే:

News Analyst అనే రోల్ కి హైర్ చేస్తున్నారు. న్యూస్ అప్‌డేట్స్ ని ట్రాక్ చేయాలి, సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్స్ ని వాలిడేట్ చేయాలి, డేటా చెక్ చేసి రిపోర్ట్ చేయాలి. Basically, మీరు న్యూస్ పైన, సోషల్ మీడియా ట్రెండ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోల్ మీకు బాగా suit అవుతుంది.

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

మీరు చేసేవి (Key Responsibilities):
న్యూస్ అప్‌డేట్స్, captions, alerts ని చెక్ చేయాలి

Social media posts లోని నిజమైన/తప్పు సమాచారం identify చేయాలి

రూల్స్ follow చేస్తూ డేటా ను QA చెయ్యాలి

బ్రేకింగ్ న్యూస్ ని ట్రాక్ చేస్తూ కంటెంట్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి

Realtime data ను అలర్ట్ గా చెక్ చేయాలి

కావలసిన Skills:

బాగానే English రాసే చదివే వాళ్ళం అయితే చాలు

Journalism లేదా Editing కి ఇంట్రస్ట్ ఉంటే perfect match

వర్క్ లో dedicated గా ఉండాలి

Foreign language proficiency ఉంటే అదనపు plus

Basic computer knowledge ఉండాలి

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

Walk-in కి తీసుకెళ్లాల్సినవి:

Updated Resume

ID proof xerox

2 Passport size photos

ఇంకేమైనా చెప్పాలంటే…

Cognizant Work From Home Jobs 2025 ఇది వర్క్ ఫ్రం హోమ్ కాదేమో కానీ, వాళ్ల ప్రాజెక్ట్స్ 24/7 లో ఉండే కాబట్టి future లో షిఫ్ట్ flexibility ఉండొచ్చు. ఇప్పుడు వాక్-ఇన్ డ్రైవ్ లో అటెండ్ అవ్వడం వల్ల interview లో హుందాగా impress చెయ్యొచ్చు. Journalism, Mass Com, English వంటి background ఉన్నవాళ్లు అయితే మిస్సవకండి.

 

 

Leave a Reply

You cannot copy content of this page