ఎగుమతి దిగుమతి శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు – DGFT Recruitment 2025 వివరాలు
ఇప్పుడు డిగ్రీ, మాస్టర్స్ చేసి ఏదో ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నవాళ్లకు ఓ మళ్లీ మంచి అవకాశం వచ్చింది. ఎగుమతి దిగుమతి శాఖ, అంటే మనం సాధారణంగా DGFT అనే పిలిచే కేంద్ర ప్రభుత్వ శాఖ, హైదరాబాద్ లో రెండు యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇది తక్కువ పోస్టులు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ శాశ్వత శాఖలో ఉద్యోగం అంటే దానికి ఉన్న విలువ వేరే. పైగా ఒకేఒక్క ఇంటర్వ్యూకే ఆధారంగా ఎంపిక చేస్తారంటే, కనీసం ఒక్కసారి చూసేయాలసిందే.
ఉద్యోగం ఏ శాఖలో?
ఈ పోస్టులు మన Directorate General of Foreign Trade (DGFT) అనేది వాణిజ్య శాఖ (Ministry of Commerce & Industry) కింద పనిచేసే ఒక ముఖ్యమైన కేంద్ర సంస్థ. విదేశాలకు మనం ఏం అమ్ముతున్నాం? ఏం దిగుమతి చేసుకుంటున్నాం? దాని మీద నిబంధనలు, పాలసీలు తయారు చేసే శాఖ ఇదే DGFT.
అటువంటి శాఖలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుగా పనిచేయడం అంటే, ఒక ప్రెస్టీజియస్ ఛాన్స్.
పోస్టుల వివరాలు
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్
మొత్తం ఖాళీలు: 2 పోస్టులు
ఉద్యోగ స్థలం: హైదరాబాద్
జీతం: నెలకు ₹60,000/- వరకు
చాలా మందికి అనిపిస్తుంది 2 పోస్టులేంటని. కానీ కేంద్ర ప్రభుత్వ నోటిఫికషన్లు కరెక్టుగా follow అయ్యే వాళ్లు ఈ రెండు పోస్టుల విలువ గుర్తిస్తారు. ఎందుకంటే eligibility unna వాళ్లూ తక్కువమందే apply chestaru, competition lite untundhi.
అర్హతలు ఏం కావాలి?
ఈ పోస్టులకు అర్హతలు చాలా క్లియర్‌గా ప్రకటించారు. తక్కువ డిగ్రీ తక్కువ మాస్టర్స్ చాలని కాదు. కొంత సీరియస్గా చదువుకున్నవాళ్లకు ఇది సూటవుతుంది.
అర్హతగా చూడబోయే విద్యార్హతలు:
గ్రాడ్యుయేషన్
లా (Law)లో మాస్టర్స్ చేసిన వారు
లేదా ఏదైనా పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ
ఇవి గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి చేసి ఉండాలి. అంటే fake certificates, distance duplicate courses, recognize kakapoyina institutes lo chesinavi accept cheyyaru.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
వయస్సు పరిమితి
ఈ పోస్టులకు అత్యధిక వయస్సు పరిమితి 35 సంవత్సరాలు గానే ఉంది. అంటే 11 ఆగస్టు 2025 నాటికి మీ వయసు 35 కన్నా తక్కువగా ఉండాలి.
35 years cut-off అని అంటే, already service lo unnollu, 30s lo settle avvadam anukune vallu apply cheyyachu.
అప్లికేషన్ ఫీజు
ఈ పోస్టులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజూ లేదండి. అంటే దరఖాస్తు చేయాలంటే మీ టైం తప్ప ఇంకేమీ ఖర్చు కాదు. ఇది చాలామందికి ఉపయోగపడే విషయంలో అవుతుంది, ఎందుకంటే చాలా notifications lo ₹100, ₹500 లాంటి ఫీజులు ఉంటాయి.
ఎంపిక విధానం
ఇక్కడ ఏ రాత పరీక్ష లేదు. ఏ OMR sheet, prelims, mains లేవు.
ఈ పోస్టులకు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకే ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అంటే merit, education profile, interview lo మీ attitude, subject clarity బట్టి ఎంపిక చేస్తారు.
ఈ పాయింట్ చాలా మందికి plus అయే అవకాశం ఉంది. ఎందుకంటే exam pattern change avutundemo, syllabus ekkuva undemo ani bhayapadalsina avasaram ledu.
దరఖాస్తు ఎలా చేయాలి?
పూర్తిగా online దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. Step-by-step process:
మొదటగా DGFT అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి – dgft.gov.in
Careers / Vacancies అన్న సెక్షన్‌కి వెళ్ళండి.
Young Professional Jobs అనే నోటిఫికేషన్ ఓపెన్ చేసి, eligibility, job role details చదవండి.
మీకు అర్హత ఉంటే, Application Form fill చేయండి.
తప్పులు లేకుండా form submit చేయండి. Fee వుండదు కాబట్టి ఇది process కాస్త తేలికగానే ఉంటుంది.
Submit చేసిన తరువాత మీ Acknowledgment Number లేక Application Number save చేసుకోండి.
అప్లై చేయడానికి తుది తేదీ
దరఖాస్తు ప్రారంభం: 17 జూలై 2025
చివరి తేదీ: 25 జూలై 2025
ఇది కేవలం ఒక వారం మాత్రమే open ఉంటుందన్నమాట. ముందు apply చేయకపోతే మళ్ళీ miss avutundi.
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
DGFT ఉద్యోగం ఎందుకు స్పెషల్?
మన దగ్గర చాలా notifications వస్తుంటాయి కానీ DGFT లాంటి వాటి క్రేజ్ వేరు. ఎందుకంటే:
కేంద్ర ప్రభుత్వ శాఖ
పర్మినెంట్ ఉద్యోగ టచ్
మినిమల్ competition
ఇంటర్వ్యూకే ఆధారంగా ఎంపిక
నెట్‌వర్క్, Profile కి మంచి స్టార్ట్
ఇవి career ni elevate cheyyadaaniki help chestayi. ఇదో stepping stone లా ఉంటుంది.
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
Final ga cheppalante…
ఇప్పుడు ఉన్న దశలో, ఒక్కో కేంద్ర ప్రభుత్వ శాఖలో jobs రావడం itself rare. ఇప్పుడు Hyderabad లో 2 posts అంటే small scale ani vadulukovaddu. Inka competitive race lo vundadam anukunte, eligibility unte try cheyyali.
ఎవరైనా law PG complete chesinavallu, general PG chesinavallu, graduation tho subject knowledge unna vallaki perfect fit ayye opportunity idi.