డిట్టో ఇన్సూరెన్స్ అడ్వైజరీ జాబ్ వివరాలు (తెలుగు)
Ditto Work from Home Jobs 2025 :
జాబ్ పేరు
Insurance Advisor (Telugu + English)
పని విధానం
Remote / Work From Home (ఫుల్ టైమ్)
అర్హతలు (Qualifications)
కనీసం ఇంటర్ పాస్ అయ్యుండాలి
తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి
Freshers కి అవకాశం ఉంది (అనుభవం అవసరం లేదు)
Communication & Listening Skills ఉండాలి
Tech basics వాడడం రావాలి (Zoom, Google Docs etc.)
డిట్టో అంటే ఏంటి?
ఇన్సూరెన్స్ అంటే పేపర్ వర్క్, Terms & Conditions, క్లీమ్ జబ్బులు అని చాలామందికి అనిపిస్తుంది. కానీ Ditto అనే స్టార్టప్ దీన్ని బాగా సింపుల్ చేసి, వినోదంగా మార్చేసింది. Zerodha వాళ్ళు దీన్ని support చేస్తూ ఉండటం, LinkedIn Top Startup గా రెండు సార్లు గుర్తింపు రావడం ఈ కంపెనీ authentic అనే విషయం చెబుతుంది.
డిట్టో లో జాబ్ ఎందుకు ప్రత్యేకం?
No Cold Calls – మీతో మాట్లాడే వాళ్ళు ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు
No Sales Targets – Number goals ఉండవు
No Mis-selling – ఎవరినీ తప్పుదోవ పడేయడంలేదు
No Pressure – Advisory గా genuine ga guide చేయడమే
మీ పని ఏంటి? (What You’ll Do)
ఈ రోల్ లో మీరు కస్టమర్ కి సరైన ఇన్సూరెన్స్ ఎంపికలో సలహాలు ఇస్తారు
వాడి అవసరాన్ని అర్థం చేసుకుని, policies explain చేసి, doubt clear చేయాలి
సేల్స్ లా కాదు, ట్రస్ట్ build చేసే అటిట్యూడ్ తో ఉండాలి
Cold calling లేదు, ఎవడైనా ముందే connect అయ్యే వాడితో మాత్రమే మాట్లాడాలి
WhatsApp/Phone Call ద్వారానే conversation ఉంటుంది (మీకు బాగా సూటయ్యే విధంగా)
ఎలా చేరొచ్చు? (Interview Process)
HR Introductory Call
Task 1 – Skill test
Task 2 – Deep Evaluation
Final Managerial Round
అంతే కాదు, చిన్న వీడియో రిజ్యూమ్ తప్పనిసరిగా పంపాలి
Technical ఇబ్బంది ఉంటే, careers@joinditto.in కి మెయిల్ చేయవచ్చు
రెండు Advisory Teams – మీకు సూటైనది ఎంచుకోండి
Team Falcon – Phone Call Advisory
కస్టమర్ తో డీప్ కనెక్షన్, లోతైన వివరాలు చెప్పడం
Timings: 10 AM to 8 PM
ఎక్కువగా మాట్లాడటంలో strong ఉన్నవాళ్ళకి ఇది పర్ఫెక్ట్
Team Bliss – WhatsApp Advisory
Written chat conversations ఎక్కువగా
Timings: 10 AM–7 PM లేదా 12 PM–9 PM
Written Communication బాగా ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది
Training & Support
2 Months Paid Training ఉంటుంది
Basic నుంచి complete clarity వచ్చేట్టుగా ఉంటుంది
Training తర్వాత Full-Time గా onboard అవ్వాలి
Benefits (లాభాలు)
Work From Home Flexibility
Health & Term Insurance
Paid Wellness Leaves & Menstrual Leaves
Growth Opportunities & Continuous Learning
Friendly Environment + Fun Events
ఎవరు Apply చేయాలి? (Who Should Apply?)
ఇంటర్ పాస్ అయినవాళ్ళు – Telugu + English fluency ఉండాలి
Communication చక్కగా explain చేయగలగాలి
Advisory దృష్టితో వినగలగాలి, వివరంగా మాట్లాడగలగాలి
Tech tools బేసిక్స్ వచ్చేవాళ్లు (WhatsApp, Zoom etc.)
ఇది ఎందుకు మంచి అవకాశం?
ఇంట్లో నుండే పని (Work from Home)
Sales Targets లేవు
Genuine advisory మాత్రమే
మీరు చెప్పే మాటలతో ఎవరి decisions కి హెల్ప్ చేయగలరు
No pressure, No fake urgency
మీరు మాట్లాడే తెలుగు వల్లే జీతం వస్తుంది – proud kaadhaa?
చివరి మాట
ఇది ఎటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ కాదు. ఇది నిజమైన guidance-based advisory జాబ్. ఎవరైనా ఇంటర్ పూర్తయింది, ఇంట్లో ఉంటున్నారు కానీ మంచి పని చేయాలని చూస్తున్నారు – వారికీ ఇది గొప్ప అవకాశం.
మీ తెలుగుతో, సింపుల్ explanation తో, stress-free environment లో, మంచి జీతంతో పని చేయాలంటే ఇది మీ దారిలో ఎదురుగా వచ్చిన మంచి అవకాశం.
అభ్యర్థించండి – మీకు సూటవుతుందని అనిపిస్తే మాత్రమే.