DRDO Apprentice Recruitment 2025 – పూర్తి వివరాలు
పరిచయం
హాయ్ ఫ్రెండ్స్! చదువుకున్న వాళ్లకి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), హైదరాబాదు లోని Research Centre Imarat (RCI) నుంచి 2025 సంవత్సరానికి Apprentice Recruitment నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఇది సాధారణ ఉద్యోగం కాదురా – ఇది ఒక training అవకాశం. Degree, Diploma, ITI చేసుకున్న వాళ్లకి ఇదొక బంగారు అవకాశంలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా freshers కి ఇది career మొదలు పెట్టడానికి చాలా మంచి platform అవుతుంది.
DRDO – RCI గురించిన చిన్న వివరణ
DRDO అంటే మన దేశ రక్షణ రంగంలో research చేస్తూ, కొత్త సాంకేతికతలు develop చేసే ప్రధాన సంస్థ. ఇది Ministry of Defence కింద పనిచేస్తుంది. Missile systems, defence technologies అన్నీ ఇక్కడే design అవుతాయి.
RCI అనేది DRDO కింద ఉండే ఒక ప్రత్యేకమైన ల్యాబ్. ఇది APJ Abdul Kalam Missile Complex లో భాగం. ఇక్కడ training తీసుకుంటే కేవలం ఒక job అనుభవం కాదులే, రేపు మన technical career కి బలమైన foundation అవుతుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
ఖాళీలు (Vacancies)
ఈ సారి Apprentice Recruitment లో మొత్తం 195 ఖాళీలు ఉన్నాయి. వాటిని category wise గా చూస్తే:
-
Graduate Apprentices (B.E/B.Tech) – 40 పోస్టులు
-
Diploma Apprentices (Technician) – 20 పోస్టులు
-
Trade Apprentices (ITI) – 135 పోస్టులు
మొత్తం – 195 ఖాళీలు.
అర్హతలు (Eligibility)
Graduate Apprentices:
-
B.E లేదా B.Tech చేసి ఉండాలి.
-
Branches: ECE, EEE, CSE, Mechanical, Chemical.
Diploma Apprentices:
-
Polytechnic Diploma పూర్తి చేసి ఉండాలి.
-
Branches: ECE, EEE, CSE, Mechanical, Chemical.
Trade Apprentices (ITI):
-
ITI పూర్తి చేసి ఉండాలి (NCVT/SCVT).
-
Trades: Fitter, Welder, Turner, Machinist, Diesel Mechanic, Draughtsman (Mechanical), Electronics Mechanic, Electrician, COPA, Library Assistant వంటి trades.
Pass-outs ఎవరికి Apply chance ఉంది?
2021 నుండి 2025 మధ్యలో pass అయిన వాళ్లకి apply చేసే అవకాశం ఉంది.
వయసు పరిమితి
అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి (1 సెప్టెంబర్ 2025 నాటికి).
జీతం / స్టైపెండ్
ఇది permanent job కాదని ముందే చెప్పాం. Apprenticeship కాబట్టి stipend ఇస్తారు.
-
Graduate మరియు Diploma apprentices కి ప్రభుత్వం నిర్ణయించిన norms ప్రకారం stipend వస్తుంది.
-
ITI apprentices కి కూడా Apprentices Act, 1961 ప్రకారం allowance ఇస్తారు.
-
డబ్బు Direct Benefit Transfer (DBT) ద్వారా వస్తుంది. కాబట్టి Aadhaar-linked bank account తప్పనిసరి.
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
Job Role & Responsibilities
ఇది training role కాబట్టి ప్రధానంగా నేర్చుకోవడమే focus అవుతుంది. Apprentice గా:
-
Senior engineers, scientists తో కలిసి పనిచేయాలి.
-
Defence projects లో చిన్న చిన్న works assist చేయాలి.
-
Lab protocols, safety rules పాటిస్తూ practical exposure పొందాలి.
-
Real-time projects లో భాగమై learning కొనసాగించాలి.
ఈ అవకాశం ఎందుకు special?
-
DRDO-RCI లాంటి top defence research lab లో పని చేసే అవకాశం దొరకడం rare.
-
Experts guidance లో నేర్చుకోవచ్చు.
-
Training certificate వల్ల రేపు ఇంకో ఉద్యోగం పొందడంలో weight ఉంటుంది.
-
Resume లో DRDO Apprentice అని ఉంటే అది future opportunities కి చాలా plus అవుతుంది.
ఎంపిక విధానం (Selection Process)
-
Written test లేదా interview గురించి notification లో mention చేయలేదు.
-
Selection process పూర్తిగా merit ఆధారంగా ఉంటుంది. అంటే academic performance (70% పైగా marks ఉండాలి) ఆధారంగా shortlist చేస్తారు.
-
తర్వాత Document Verification చేస్తారు.
-
Final list DRDO authorities విడుదల చేస్తారు.
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
ఎలా Apply చేయాలి? (How to Apply)
Apply process రెండు categories కి వేరు వేరుగా ఉంటుంది.
Graduate మరియు Diploma candidates కోసం:
-
ముందుగా మీరు NATS portal (nats.education.gov.in) లో register అవ్వాలి.
-
Register అయ్యాక search లో Research Centre Imarat (RCI) ని Enrolment ID: STLRACO00010 తో select చేసి apply చేయాలి.
ITI candidates కోసం:
-
Apprenticeship India portal (apprenticeshipindia.gov.in) లో register అవ్వాలి.
-
అక్కడ Research Centre Imarat (RCI) ని Establishment ID: E05203600040 తో search చేసి మీ trade కి apply చేయాలి.
Important Note:
-
అవసరమైన documents అన్నీ scan చేసి upload చేయాలి.
-
Aadhaar, విద్యా సర్టిఫికేట్లు, Bank details తప్పనిసరి.
-
Last date: ఈ notification వచ్చిన 30 రోజుల్లోగా apply చేయాలి (అంటే 27 సెప్టెంబర్ 2025 నుంచి లెక్క).
Documents Verification Tips
Document verification కి పిలిస్తే కొంత basic preparation అవసరం:
-
Core subjects basics revise చేసుకోవాలి.
-
Aadhaar, Certificates, Bank details neat గా file లో arrange చేసుకోవాలి.
-
DRDO గురించి, Missile Complex గురించి basic info తెలుసుకోవాలి.
-
Enthusiasm చూపించాలి – నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్టు మాట్లాడాలి.
ముగింపు
మిత్రులారా, DRDO Apprentice Recruitment 2025 freshers కి ఒక అద్భుతమైన అవకాశం. Career మొదలు పెట్టాలనుకునే Degree, Diploma, ITI చేసిన వాళ్లకి ఇది life-changing training అవుతుంది. RCI లో నేర్చుకునే practical exposure రేపటి ఉద్యోగాలకు బలమైన foundation అవుతుంది.
కాబట్టి eligible candidates ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే apply చేసేయండి. ముందుగా portal లో register అవ్వండి, తర్వాత మీ category కి సరిపోయే apprentice కి apply చేయండి. ఒకసారి ఈ అవకాశం పొందితే, DRDO లో పనిచేసిన అనుభవం ఎప్పటికీ మీ resume కి value పెంచుతుంది.