2025 కి గవర్నమెంట్ స్కూల్ లో గుడ్ న్యూస్ వచ్చేసింది!
హాయ్ ఫ్రెండ్స్! ఈసారి మనకు సైనిక్ స్కూల్ నుండి అదిరిపోయే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. స్కూల్ అనగానే చిన్న జాబ్స్ ఏమో అర్థం చేసుకోకండి, ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో నడుస్తున్న, ఆర్మీ ప్రమాణాలతో పనిచేసే ప్రెస్టీజియస్ స్కూల్. అంటే డిసిప్లిన్ , జీతం కూడా, అన్ని బెనిఫిట్స్ కూడా – ఇలా మామూలు స్కూల్స్ లాగా కాకుండా రాయల్ సెటప్ లో ఉండే గవర్నమెంట్ ఉద్యోగం అనేస్కోచ్చు!
టీచింగ్, క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్ – అన్నీ రకాల పోస్టులు ఉన్నాయి!
ఈసారి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. వాటిలో PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్), TGT, క్లర్క్స్ (UDC/LDC), ల్యాబ్ అసిస్టెంట్, మ్యూజిక్ అండ్ ఆర్ట్ టీచర్స్, PT టీచర్ కమ్ మ్యాట్రన్ ఇలా బోలెడన్ని రకాల పోస్టులు ఉన్నాయి. టీచింగ్ లైన్ లో ఉన్నవారు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. లేకపోతే ఆఫీసు వైపు జాబ్ వెతుకుతున్నవాళ్లకి ఇది బంగారు అవకాశమే. అప్లికేషన్ విధానం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా సింపుల్.10వ తరగతి నుంచి PG వరకూ ఎవరైనా అర్హులే!
PG లేక B.Ed ఉన్న వాళ్లకే ఇది కాదని భయపడకండి. కొన్ని పోస్టులకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాసవుతే చాలు. ముఖ్యంగా LDC, ల్యాబ్ అసిస్టెంట్, PT టీచర్ లాంటి పోస్టులకు డిగ్రీ వుంటే చాలు, B.Ed అవసరం లేదు. అనుభవం ఉంటే అదనపు ప్లస్ అవుతుంది.
మొత్తం పోస్టుల లిస్ట్ ఇదే!
PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) – 7
TGT (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) – 1
PEM/PTI కమ్ మ్యాట్రన్ – 1
ఆర్ట్ మాస్టర్ – 1
మ్యూజిక్ టీచర్ – 1
ఆఫీస్ సూపరింటెండెంట్ – 1
ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్) – 1
UDC – 1
LDC – 1
పోస్టువారీ అర్హతలు ఇవే:
PGT:
సంబంధిత సబ్జెక్టులో PG + B.Ed
BE/B.Tech/MCA కూడా కంప్యూటర్ సైన్స్ కి పర్మిటెడ్
TGT (సోషల్ సైన్స్):
BA + B.Ed లేదా 4ఏళ్ల BA.Ed
CTET/STET పాస్ తప్పనిసరి
PTI cum Matron:
కనీసం 10వ తరగతి పాస్
BPEd/Diploma ఉంటే బాగుంటుంది
మెచ్యూర్ ఫీమెల్ అప్లికెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్
ఆర్ట్ మాస్టర్:
ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా లేదా MA + 2 ఏళ్ల డిప్లొమా
మ్యూజిక్ టీచర్:
మ్యూజిక్ లో డిగ్రీ లేదా గాంధర్వ్, భత్ఖండే సెర్టిఫికేషన్స్
ల్యాబ్ అసిస్టెంట్:
ఫిజిక్స్ తో 12th పాస్
ల్యాబ్ వర్క్‌లో అనుభవం ఉండాలి
ఆఫీస్ సూపరింటెండెంట్:
గ్రాడ్యుయేట్ + 2 ఏళ్ల అనుభవం + టైపింగ్ స్కిల్స్
UDC:
గ్రాడ్యుయేట్ + MS Office + కరస్పాండెన్స్ స్కిల్స్
LDC:
10వ తరగతి పాస్ + టైపింగ్ + MS Office
వయో పరిమితి:
PGT: 21–40 ఏళ్లు
TGT: 21–35 ఏళ్లు
మిగతావి: 18–50 ఏళ్లు
రిజర్వేషన్ ఉన్నవాళ్లకి ప్రభుత్వం ప్రాతిపదికన రిలాక్సేషన్ ఉంది
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేదీ: 20 జూన్ 2025
చివరి తేదీ: 28 జూన్ 2025 (సాయంత్రం 5PM లోపు)
ఫారాలు Registered/Speed Post ద్వారా పంపాలి. ఆన్‌లైన్ ఫారం లేదు.
అప్లికేషన్ ఫీ:
Gen/OBC: ₹500/-
SC/ST: ₹250/-
DD రూపంలో చెల్లించాలి
DD drawn in favour of:
Principal, Sainik School Jhunjhunu, payable at SBI Collectorate, Jhunjhunu (Code: 32040)
అప్లై విధానం:
Website: ssjhunjhunu.com → Staff Recruitment → Advertisement PDF download cheyyandi
ఫారం నింపి, పాస్‌పోర్ట్ ఫోటో, సంతకం, caste, certificates attach చేయాలి
DD కూడా జతచేయాలి
Courier/Post ద్వారా పంపించాల్సిన అడ్రస్:
The Principal,
Sainik School Jhunjhunu,
Post – Dorasar,
Dist – Jhunjhunu,
Rajasthan – 333021
Envelope పై “APPLICATION FOR THE POST OF ________” అని CAPITAL లో రాయాలి.
సెలెక్షన్ ప్రాసెస్:
రాత పరీక్ష (Objective + Descriptive)
స్కిల్ టెస్ట్ (క్లర్క్స్, మ్యూజిక్, PT కి ప్రత్యేకంగా)
ఇంటర్వ్యూ/డెమో క్లాస్ (టీచింగ్ పోస్టులకు)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం మరియు బెనిఫిట్స్:
Post
Monthly Salary (₹ approx.)
PGT
₹47,600 – ₹71,400
TGT
₹63,758 approx
PEM/PTI
₹63,758 approx
ఆర్ట్ మాస్టర్
₹63,758 approx
మ్యూజిక్ టీచర్
₹44,676 approx
ఆఫీస్ సూపర్
₹54,162 approx
ల్యాబ్ అసిస్టెంట్
₹38,250 approx
UDC
₹39,015 approx
LDC
₹30,447 approx
ఇతర బెనిఫిట్స్: DA, HRA, TA, సెలవులు, మెడికల్, NPS, LTC etc.
ప్రిపరేషన్ టిప్స్:
ఫారం నెట్‌గా, తప్పులేకుండా నింపాలి
DD, డాక్యుమెంట్స్ correct attach చేయాలి
MS Office, టైపింగ్ స్కిల్స్ brush up చేయండి
టీచింగ్ వాల్లు సబ్జెక్ట్ క్లారిటీ + డెమో ప్రాక్టీస్ చేయాలి
ఫైనల్ సమరీ:
పోస్టులు: 15
అప్లై మోడ్: Offline
Age Limit: 18–50 yrs
ఫీజు: ₹500 / ₹250
జీతం: ₹30k నుంచి ₹71k
చివరి తేదీ: 28 June 2025
ఇంకా డౌట్స్ ఉన్నా అడిగేయండి – మీ కోసం రెడీగా ఉన్నా!