ISRO LPSC Recruitment 2025 Telugu – Technician, Sub Officer, Driver Jobs Apply Online

ISRO LPSC Recruitment 2025 – టెక్నీషియన్, సబ్ ఆఫీసర్ & డ్రైవర్ పోస్టులకు అప్లై చేయండి

ఇప్పుడే ISRO (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) లోని Liquid Propulsion Systems Centre (LPSC) నుండి మంచి వార్త వచ్చింది. LPSC అనేది ISRO లో రాకెట్‌లకు కావాల్సిన లిక్విడ్ ఇంధన సిస్టమ్స్ తయారీ, టెస్టింగ్ చేసే ముఖ్యమైన సెంటర్. ఈ సారి LPSC 2025లో మొత్తం 23 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో టెక్నీషియన్, సబ్ ఆఫీసర్, హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్ 12 ఆగస్టు 2025 నుంచి స్టార్ట్ అవుతుంది, చివరి తేదీ 26 ఆగస్టు 2025. కాబట్టి ఈ ఆర్టికల్ లో eligibility, qualification, age limit, selection process, salary, fee details అన్నీ క్లియర్ గా చెప్తాను.

ఈ రిక్రూట్మెంట్ లో పోస్టుల లిస్టు

ఈ ISRO LPSC Notification 2025లో మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

పోస్టు పేరు ఖాళీలు
Technical Assistant 12
Sub Officer 01
Technician ‘B’ 06
Heavy Vehicle Driver ‘A’ 02
Light Vehicle Driver ‘A’ 02

ఎవరు అప్లై చేయొచ్చు? – Qualification

ప్రతి పోస్టుకి వేరే వేరే qualification ఉంది.

  • Technical Assistant – సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్ లో డిప్లొమా (ఉదా: Mechanical, Electrical, Electronics, Civil మొదలైనవి).

  • Sub Officer – ఫైర్ & సేఫ్టీ లో డిప్లొమా/సర్టిఫికేట్ + అనుభవం.

  • Technician ‘B’ – సంబంధిత ట్రేడ్ లో ITI పాస్.

  • Heavy Vehicle Driver ‘A’ – 10వ తరగతి + హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ + కనీసం 5 సంవత్సరాల అనుభవం.

  • Light Vehicle Driver ‘A’ – 10వ తరగతి + లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ + అనుభవం.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

ఎంత వయస్సు ఉండాలి? – Age Limit

  • Minimum Age: 18 ఏళ్లు

  • Maximum Age: 35 ఏళ్లు

  • ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC/ST/OBC/PWD/Ex-Servicemen కి వయసు సడలింపు ఉంటుంది.

సెలరీ – Pay Scale

ISRO LPSC లో సాలరీ చాలా బాగుంటుంది.

  • Technical Assistant – లెవెల్ 7 (₹44,900 – ₹1,42,400)

  • Sub Officer – లెవెల్ 6 (₹35,400 – ₹1,12,400)

  • Technician ‘B’ – లెవెల్ 3 (₹21,700 – ₹69,100)

  • Heavy Vehicle Driver ‘A’ – లెవెల్ 2 (₹19,900 – ₹63,200)

  • Light Vehicle Driver ‘A’ – లెవెల్ 2 (₹19,900 – ₹63,200)

సాలరీతో పాటు, HRA, DA, Medical Benefits, Pension వంటివి కూడా వస్తాయి.

అప్లికేషన్ ఫీజు – Application Fee

ఫీజు పోస్టు ప్రకారం వేరుగా ఉంటుంది.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

Technical Assistant, Sub Officer, Technician:

  • అందరూ మొదట ₹750/- చెల్లించాలి.

  • SC/ST/Female/PWD/Ex-Servicemen – ఫుల్ రీఫండ్.

  • ఇతరులకి – ₹250/- మినహా మిగతా ₹500/- రీఫండ్.

Technician, Heavy & Light Vehicle Driver:

  • అందరూ మొదట ₹500/- చెల్లించాలి.

  • SC/ST/Female/PWD/Ex-Servicemen – ఫుల్ రీఫండ్.

  • ఇతరులకి – ₹100/- మినహా మిగతా ₹400/- రీఫండ్.

సెలక్షన్ ప్రాసెస్ – Selection Process

ISRO LPSC లో జాబ్ కి సెలక్షన్ ఇలా జరుగుతుంది:

  1. Written Test – ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు, సబ్జెక్ట్ సంబంధిత, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్.

  2. Skill Test / Trade Test – పోస్టు ప్రకారం ప్రాక్టికల్ టెస్ట్.

  3. Driving Test – డ్రైవర్ పోస్టులకు తప్పనిసరి.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

ISRO LPSC Recruitment 2025

ఎలా అప్లై చేయాలి? – Apply Online Process

  1. ISRO LPSC అధికారిక వెబ్‌సైట్ (lpsc.gov.in) ఓపెన్ చేయండి.

  2. Recruitment/Results సెక్షన్ కి వెళ్లండి.

  3. “LPSC/01/2025” నోటిఫికేషన్ క్లిక్ చేసి జాగ్రత్తగా చదవండి.

  4. Apply Online బటన్ మీద క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేయండి.

  5. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్) అప్‌లోడ్ చేయండి.

  6. ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.

  7. ఫైనల్ సమ్మిట్ చేసి, అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

Notification 

Apply Online 

ISRO LPSC Recruitment 2025

ముఖ్యమైన తేదీలు – Important Dates

  • Online Application Start: 12-08-2025

  • Last Date to Apply: 26-08-2025

ISRO LPSC లో జాబ్ ఎందుకు స్పెషల్?

  • సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్.

  • ISRO లో పని చేయడం అంటే ప్రతిష్ట + భద్రత.

  • సాలరీ, అలవెన్సులు, మెడికల్, పెన్షన్ అన్ని సూపర్.

  • టెక్నికల్ సబ్జెక్ట్స్ కి బలమైన ఫ్యూచర్.

టిప్స్ – ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే విధానం

  • పోస్టు ప్రకారం సబ్జెక్ట్ సిలబస్ రివైజ్ చేయండి.

  • గత ఏడాది ISRO పేపర్స్ ప్రాక్టీస్ చేయండి.

  • టైమ్ మేనేజ్‌మెంట్ మీద దృష్టి పెట్టండి.

  • డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ కి ముందు ప్రాక్టీస్ చేయండి.

ISRO LPSC Recruitment 2025

ఫైనల్ మాట

ISRO LPSC Recruitment 2025 అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్లకి మంచి అవకాశం. 10వ, ITI, డిప్లొమా ఉన్నవాళ్లకి ఇది గోల్డెన్ ఛాన్స్. చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లై చేయండి.

Leave a Reply

You cannot copy content of this page