ఇప్పుడు ISRO లో GATE లేకుండానే ఉద్యోగం | ISRO Recruitment Scientist/Engineer Posts 2025

ISRO Recruitment Scientist/Engineer Posts 2025 :

ఇస్రో (ISRO) అంటే మనకి అందరికీ తెలిసిన prestigious organization. అంతరిక్ష పరిశోధనల్లో మన దేశానికి ఎంతో పేరుతెచ్చిన ఈ Indian Space Research Organisation, ఇప్పుడు మళ్లీ కొత్తగా recruitment పెడుతూ ఉన్నది. 2025 lo Scientist/Engineer ‘SC’ posts కి సంబంధించి 39 పోస్టులు notification ద్వారా విడుదల చేశారు.

ఈ notification చాలా మందికి ఊపు తెప్పించే టైపు. ఎందుకంటే ISRO అంటే central govt job, అందులో సాఫ్ట్‌వేర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లకు chance ఉంటే ఎవరైనా జంప్ అయిపోతారు.

అసలు పోస్టులు ఎన్ని? ఏ ఏ విభాగాల్లో ఉన్నాయి?

ఈసారి ISRO వారు కలిపి 39 Scientist/Engineer ‘SC’ పోస్టులు రిలీజ్ చేశారు. వీటిని discipline-wise గ ఎలాగా విభజించారో చూడండి:

Scientist/Engineer ‘SC’ (Electronics): 15 పోస్టులు

Scientist/Engineer ‘SC’ (Mechanical): 18 పోస్టులు

Scientist/Engineer ‘SC’ (Computer Science): 6 పోస్టులు

ఇవి మొత్తం ISRO’s Vikram Sarabhai Space Centre (VSSC) లోని పోస్టులు. అంటే ఇవి Kerala లో ఉండే అవకాశమే ఎక్కువ.

అర్హతలు ఏంటి మరి?

ఈ పోస్టులకు అర్హత అంటే అసలు చిల్లర కాదు. ISRO వాళ్లు ఎప్పుడూ strong academic background ఉన్నవాళ్లను మాత్రమే తీసుకుంటారు. కాబట్టి qualifications గమనించండి:

విద్యార్హత:
BE/B.Tech లేదా దానికి సమానమైన degree ఉండాలి.

మన branch బట్టి, Electronics / Mechanical / Computer Science లో ఉండాలి.

కనీసం 65% మార్కులు (గాని CGPA 6.84/10) ఉండాలి.

Year of passing:
2024 లేదా అంతకు ముందు complete చేసుకున్నవాళ్లు apply చేయొచ్చు.

Final year వాల్లు కావాలంటే apply చేయొచ్చు, కానీ జాగ్రత్త – వీళ్లకు time-bound గా certificate proof చూపించాలి.

ఎంత వయస్సు ఉండాలి ?

ISRO lo jobs అనగానే oka clarity వయస్సు గురించీ ఉండాలి. ఈసారి కూడా:

General Category: గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు

OBC వారికి: 31 ఏళ్లు

SC/ST వారికి: 33 ఏళ్లు

వయస్సు relaxed categories applicable ఉన్నాయ్, కానీ proper caste certificate ఉండాలి.

జీతం ఎంత వస్తుంది?

ఇస్రో ఉద్యోగం అంటే ఖచ్చితంగా గౌరవం, కానీ జీతం కూడా గట్టిగానే ఉంటుంది.

ఈ పోస్టులకు Level 10 Pay Matrix (7వ వేతన సంఘం ప్రకారం) ఇవ్వబడుతుంది.

Basic pay: ₹56,100/-

ఇంకా DA, HRA, Transport Allowance, ఇతర benefits కలిపి, సుమారుగా ₹100,000/- పైగా వచ్చే అవకాశముంది.

కేవలం జీతమే కాదు, canteen, medical, LTC, PF benefits కూడా చాల మంచివిగా ఉంటాయి.

ఎలా select చేస్తారు?

ఇస్రో lo select కావడం అంటే ఒక పెద్ద టాస్క్. Exam chakkaga prepare aithe kachitanga avvachu.

Step 1: Written Test
Objective type questions వస్తాయి.

Branch-wise technical subjects పై focus ఉంటుంది.

Exam centers mostly metro cities lo untai.

Step 2: Interview
Written qualify అయ్యాక, interview కి shortlist చేస్తారు.

Interview weightage: 100 marks (Technical questions, Problem solving ability, Communication skills)

Final selection will be based on Interview performance మాత్రమే. Written test అనేది qualifying purpose మాత్రమే.

దరఖాస్తు ఎలా చేయాలి?

Application process చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ అప్రమత్తంగా ఉండాలి.

Step-by-Step:
ISRO అధికారిక website కు వెళ్లాలి.

Career/Recruitment సెక్షన్ లోకి వెళ్లి “Recruitment of Scientist/Engineer ‘SC’ 2025” అనేది ఎంచుకోవాలి.

Register చేయాలి (Email & Mobile number తప్పనిసరిగా active గా ఉండాలి).

Application form fill చేసి, ఫొటో, సంతకం, సర్టిఫికేట్లు upload చేయాలి.

Fee pay చేసి final submit చేయాలి.

దరఖాస్తు ఫీజు ఎంత?

General/OBC/EWS: ₹250/-

SC/ST/PwBD/Women: Fee లేదు – FREE!

అంటే ముద్దుగా చెప్పాలంటే girls and reservation category వాల్లకి మంచి chance ఇది, తప్పకుండా apply చేయండి.

అప్లికేషన్ కి చివరి తేదీ?

Online Application Start Date: ఇప్పటికే మొదలైంది

Last Date to Apply: 2025 July 14

ఎవరైనా apply చేయాలనుకుంటే వీలైనంత త్వరగా చేయండి, చివరి రోజుకి వదలితే server hang అవ్వడమో, payment issues వలన miss అయే chance ఉంది.

Exam ఎప్పుడు?

ఇంకా ISRO వారు written test date announce చేయలేదు. కానీ general ga August–September 2025 lo conduct చేసే chance ఉంది. Website lo updates కోసం regular ga check చేయాలి.

ISRO Job అంటే ఎందుకు స్పెషల్?

మన దగ్గర చాలా PSU jobs ఉంటాయ్, కానీ ISRO job కి ఒక prestige ఉంటుంది.

National level research organization.

Space technology లో direct involvement.

Innovation, satellite projects, rocket development lo hands-on experience.

Posting ayyaka promotions, foreign training, and long-term benefits.

వీటన్నిటికన్నా ముఖ్యం – ISRO employee అనిపించుకోవడం ఓ proud moment.

Preparation ఎలా మొదలుపెట్టాలి?

ISRO exam prepare చేయడానికి చాలామంది GATE syllabus follow చేస్తారు. ఎందుకంటే syllabus మునుపటి ISRO written tests కి similar గా ఉంటుంది.

Topics to Focus:
Core subjects (ECE, MECH, CSE)

Engineering Mathematics

Aptitude & Reasoning (sometimes)

Conceptual clarity బాగా ఉండాలి.

Practice books, mock tests, previous papers తప్పకుండా వాడాలి.

ముందుగా తెలిసిపెట్టుకోవాలి కొన్ని విషయాలు:
ISRO jobs లో bond ఉంటది – అంటే మినిమమ్ 3 years service చెయ్యాలి.

Postings mostly ISRO units లో – Kerala, Bangalore, Sriharikota లాంటి R&D centers.

Transfers general ga తక్కువే ఉంటాయి.

Chivarlo Konni shuchanalu :

ఈ ISRO recruitment 2025 అనేది ఒక golden opportunity లాంటి‌ది. ఇలా scientist/engineer పోస్టులు ప్రతి సంవత్సరం రావు. ఎవరికైనా నిజంగా technical job, government job లో passion ఉంటే – ఇదే best time.

Notification 

Apply Online 

Leave a Reply

You cannot copy content of this page