NITI Aayog Internship 2025 | నీతి ఆయోగ్ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడం – Students కి Best Chance

NITI Aayog Internship 2025 – విద్యార్థులకి మంచి అవకాశం

మన దేశంలో పాలసీ మేకింగ్, గవర్నెన్స్ అన్న విషయాలు ఎప్పుడూ అందరికి ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఆ decisions ఎలా తయారవుతాయి, పెద్ద పెద్ద అధికారులూ, మంత్రులు ఎలా పని చేస్తారు అన్నది direct గా మనకు చూడటం మాత్రం సాధ్యం కాదు. అలాంటప్పుడు విద్యార్థులకు ఒక మంచి chance ఇచ్చేది NITI Aayog Internship Programme.

ఇది ఒక unpaid internship అయినా, చాలా మందికి కెరీర్ లో turning point లా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ పని చేస్తూ policy making గురించి నేర్చుకోవచ్చు, research projects లో పాల్గొనవచ్చు, అలాగే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందో live గా అర్థం చేసుకోవచ్చు.

Internship ఏమిటి? ఎందుకు చెయ్యాలి?

మొదటగా Internship అంటే ఒక practical exposure. మనం books లో చదివినది practical గా ఎలా use అవుతుందో internships లో తెలుస్తుంది. Private companies internships వలన corporate experience వస్తుంది. అలానే ఈ NITI Aayog internship వలన మనకు public policy మరియు governance రంగాల్లో exposure వస్తుంది.

ఎవరైనా పాలసీ రీసెర్చ్, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా social sector లో కెరీర్ build చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఇది ఒక golden chance.

AP Fee Reimbursement 2025 Released : విద్యార్థులకు శుభవార్త

ఎవరు apply చేసుకోవచ్చు?

  • Undergraduate students (degree చదువుతున్న వాళ్లు కూడా)

  • Postgraduate students

  • Research scholars

అంటే basic గా higher education చదువుతున్న వాళ్లందరికీ chance ఉంది.
Experience అవసరం లేదు, freshers కూడా apply చేయొచ్చు.

International students కూడా apply చేయొచ్చు, కానీ వాళ్లు తమ accommodation, అవసరాలు తాము చూసుకోవాలి.

OnePlus Nord 5 Mobile 2025 : మధ్య తరగతి వాళ్ల కోసం ఫుల్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్!

Internship ఎక్కడ జరుగుతుంది?

Internship location across India అని mention చేసారు. కానీ actual గా చూసుకుంటే ఎక్కువ activities Delhi లోని NITI Aayog office లోనే జరుగుతాయి. అక్కడ teams తో కలిసి projects చేయాల్సి ఉంటుంది.

Internship duration ఎంత?

ఈ internship duration flexible గా ఉంటుంది. Minimum 6 weeks నుంచి maximum 6 months వరకు ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా contribute చేయగలరో వాళ్లు long-term internships కూడా చేయొచ్చు.

Internship nature ఏంటి?

ఇది unpaid internship. అంటే salary, stipend లాంటివి ఉండవు. కానీ ఇక్కడ interns కి ఇచ్చే responsibilities వల్ల వచ్చే learning అనేది future లో చాలా value కలిగినదే.

వాళ్లు assign చేసే projects మీద పని చేస్తే:

Internship లో ఏమేం చేయాలి?

Interns కి సాధారణంగా ఇచ్చే tasks ఇవి:

  • Research projects లో పని చేయాలి.

  • Discussion meetings లో పాల్గొని ideas share చేయాలి.

  • Policies గురించి background research చేసి reports తయారు చేయాలి.

  • Team తో కలిసి assignments complete చేయాలి.

  • Clear communication maintain చేయాలి..

PM Vidyakaxmi Scheme : స్టూడెంట్స్ కి ఉన్నత విద్యకు 7.50 లక్షల రూపాయలు

Internship వలన benefits ఏంటి?

  1. Knowledge – Governance ఎలా work అవుతుందో, పెద్ద policies ఎలా తయారవుతాయో మనకు అర్థమవుతుంది.

  2. Skills – Writing, analysis, teamwork, deadlines manage చెయ్యటం వంటి practical skills develop అవుతాయి.

  3. Networking – Policy makers, senior officers తో కలిసే అవకాశం ఉంటుంది.

  4. Future career – సివిల్ సర్వీసెస్ aspirants కి, policy researchers కి ఇది ఒక strong point అవుతుంది. Resume లో కూడా ఈ internship mention చేస్తే value పెరుగుతుంది.

Apply చేసే process

Internship apply చేయడం online లోనే జరుగుతుంది. Steps ఇలా ఉంటాయి:

  1. NITI Aayog internship application portal కి వెళ్ళాలి.

  2. కొత్త account create చేసుకోవాలి.

  3. Login అయ్యాక details fill చేయాలి.

  4. Resume, ID proof వంటి documents upload చేయాలి.

  5. Application submit చేసే ముందు అన్ని details correct గా ఉన్నాయో లేదో check చేసుకోవాలి.

Apply Link 

Internship unpaid కాబట్టి use ఉంటుందా?

ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. Internship కి stipend లేకపోవడం వలన కొందరు apply చెయ్యటానికి వెనుకాడతారు. కానీ నిజానికి ఇది ఒక learning platform. NITI Aayog లాంటి prestigious institution లో internship చేసిన అనుభవం future లో కెరీర్ build చేసుకోవటానికి చాలా strong advantage అవుతుంది.

FAQs

Q: Internship paid అవుతుందా?
Ans: లేదు. ఇది unpaid internship. కానీ learning value చాలా ఎక్కువ.

Q: International students apply చేయవచ్చా?
Ans: అవును, కానీ వాళ్లు తమ accommodation, ఖర్చులు తాము చూసుకోవాలి.

Q: Internship duration ఎంత?
Ans: 6 weeks నుంచి 6 months వరకు ఉంటుంది.

Q: Internship benefits ఏంటి?
Ans: Policy research లో knowledge, governance understanding, networking, resume value పెరగడం.

AP Nirudhyoga Bruthi Scheme 2025 : నిరుద్యోగులకు నెలకు ₹3000 మద్దతు ప్రారంభం!

ముగింపు

మొత్తానికి NITI Aayog Internship 2025 అనేది ఒక unpaid internship అయినా, real knowledge మరియు exposure ఇస్తుంది. పాలసీ మేకింగ్, గవర్నమెంట్ functioning గురించి నేర్చుకోవాలనుకునే విద్యార్థులకి ఇది ఒక rare chance.

Degree, PG చదువుతున్నా, లేక research చేస్తున్నా – ఈ internship apply చేసి future కెరీర్ కి ఒక strong foundation వేసుకోవచ్చు. Stipend లేకపోవచ్చు కానీ నేర్చుకునే value మాత్రం priceless.

అందుకే interested ఉన్న వాళ్లు వెంటనే apply చేసుకుని ఈ golden chance ను miss కాకుండా use చేసుకోవాలి.

Leave a Reply

You cannot copy content of this page