Novac Non Voice Jobs 2025 : నోవాక్ కంపెనీలో ఉద్యోగాలు నెలకి 25,000 వేతనం!

On: August 4, 2025 8:00 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

Novac Non Voice Jobs 2025 : నోవాక్ కంపెనీలో ఉద్యోగాలు నెలకి 25,000 వేతనం!

హైదరాబాద్ లో ఉన్న NOVAC Technology Solutions ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఫ్రెషర్స్ కి ఇది మంచి అవకాశం. ఏ బ్రాంచ్ డిగ్రీ అయినా చాలు – సరైన స్కిల్స్ ఉంటే చాలు, ఉద్యోగం మీకే. చదువు పూర్తయ్యాక IT లేదా BPO లో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఛాన్స్. అర్హత, జాబ్ రోల్స్, సెలెక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ అడ్రెస్ – అన్నీ క్లియర్‌గా ఈ ఆర్టికల్‌లో చుడండి.

కంపెనీ వివరాలు

NOVAC అనే కంపెనీ అసలు ఏంటి అంటారా?
ఇది ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ. అంటే మనం కనిపెట్టే apps, cloud services, digital learning, insurance, retail వంటి ఫీల్డ్స్ లో IT సర్వీసెస్ ఇస్తుంది. పెద్ద కంపెనీలకి సాఫ్ట్‌వేర్ టూల్స్ అందించే పని చేస్తుంది. ఫైనాన్స్ & ఇన్షూరెన్స్ రంగాల్లో వీరి స్పెషలైజేషన్ ఉంది. దాదాపుగా ఇది MNC లెవెల్ కంపెనీ.

Also Check : Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

ఇంటర్వ్యూ డేట్స్ & ప్లేస్

Interview Dates: ఆగస్టు 4 నుండి ఆగస్టు 6 వరకు ఉంటుంది
Time: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు
Interview Address:
HTC Towers, 5th Floor, D.NO: 6-3-1192/V,
Kundanbagh Colony, Begumpet, Hyderabad, Telangana

Notification

Apply Online 

అర్హతలు

ఎవరు అప్లై చేయవచ్చు?

  • ఏదైనా డిగ్రీ చేసినవాళ్లు అప్లై చేయొచ్చు

  • 2023 నుండి 2025 మధ్య పాస్ అవ్వాల్సిందే

  • స్పెషలైజేషన్: BA, BBA, BMS, BCom, BSc, BCA – ఏదైనా ఓకే

  • ఏ బ్రాంచ్‌ అయినా సరిపోతుంది

  • ఎక్స్‌పీరియన్స్ ఉండవలసిన అవసరం లేదు – ఫ్రెషర్స్ కి చాన్స్ ఉంది

  • ఏజ్: 26 ఏళ్ల లోపు ఉండాలి

జాబ్ రోల్ ఏంటి?

ఈ జాబ్‌ లో మీరు చేయాల్సిన పనులు ఇవే:

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

అవసరమైన స్కిల్స్

ఈ జాబ్‌ కి మీరు ఫిట్ అవాలంటే కొన్ని బేసిక్ స్కిల్స్ కావాలి:

  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ – ఆంగ్లం అర్థం చేసుకోవడం, రాయడం

  • టైపింగ్ స్కిల్స్ – కంప్యూటర్ పై వేగంగా టైప్ చేయగలగాలి

  • ఇంటర్నెట్ బ్రౌజింగ్, కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ ఉండాలి

  • ఎక్కడ ఇబ్బంది వచ్చినా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది – కానీ మినిమం నాలెడ్జ్ ఉండాలి

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

వేతనం ఎంత?

ఈ జాబ్‌ కి మీరు పొందే సాలరీ:

సాలీడ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా?

అవును! ఈ కంపెనీ లో చాలానే బెనిఫిట్స్ ఉంటాయి:

  • ఫిక్స్‌డ్ డే షిఫ్ట్ – ఉదయం టైంలో మాత్రమే పని ఉంటుంది

  • వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్

  • ఫ్రెషర్స్‌ కి ట్రైనింగ్

  • గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక మొదటి స్టెప్‌ గా మంచి ప్రొఫైల్

  • ఇంటర్నల్ ప్రొమోషన్లతో పాటు లాంగ్ టెర్మ్ జాబ్ అవకాశం

ఎంపిక ఎలా జరుగుతుంది?

ఈ జాబ్‌ కి మీరు సెలెక్ట్ అయ్యేందుకు ముందుగా ఫేస్ చేయాల్సిన స్టెప్స్ ఇవే:

  1. బేసిక్ టైపింగ్ టెస్ట్

  2. టెక్నికల్ రౌండ్

  3. HR ఇంటర్వ్యూ

పేపర్ పైన కాస్త టైపింగ్ చేయించొచ్చు – అందుకే ఇంటర్వ్యూకి రాకముందు మీ టైపింగ్ స్కిల్ brush up చేయండి.

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

వర్క్ మోడ్ & టైమింగ్

ఎందుకు ఈ జాబ్‌ తీసుకోవాలి?

ఈ జాబ్‌ లోకి ఎందుకు రావాలి అనేది మీ మైండ్ లో ఉండొచ్చు – అందుకే ఇది చుడండి:

  • నాన్ టెక్నికల్‌ అయినా డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి IT ఎక్స్‌పోజర్

  • మంచి కంపెనీ నుండి వర్క్ ఎక్స్‌పీరియన్స్

  • మొదటి జాబ్‌ అనే నెర్వస్ ఫీల్ పోతుంది

  • టైపింగ్, కంప్యూటర్ స్కిల్స్ పెరిగిపోతాయి

  • అఫీస్ కల్చర్, టార్గెట్ల మేనేజ్‌మెంట్‌ మీద ఓ క్లియర్ ఐడియా వస్తుంది

  • ఫ్యూచర్ లో BPO/ITES కంపెనీల్లోకి గేట్‌వే అవుతుంది

ముఖ్యమైన పాయింట్లు మళ్ళీ చెప్తా

  • ఇంటర్వ్యూ: ఆగస్టు 4 నుండి 6 – ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు

  • ప్లేస్: NOVAC టెక్నాలజీస్, బేగంపేట్

  • సాలరీ: 25 వేల వరకు

  • ఏదైనా డిగ్రీ – ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు

  • టైపింగ్ టెస్ట్ తప్పక ఉంటుంది

  • డే షిఫ్ట్ – వర్క్ ఫ్రం ఆఫీస్

  • ఓవర్‌ఆల్‌గా బాగా లెర్న్ అవ్వచ్చు

చివరిగా చెప్పాల్సినది

మీకోసం సరైన అవకాశం ఎదురు చూస్తోంది. ఇది చదివిన తరువాత వెంటనే మీ రెస్యూమ్ రెడీ చేయండి. టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. అంతే – నేరుగా ఇంటర్వ్యూకి వెళ్లండి. ఇదే మీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Leave a Reply

You cannot copy content of this page