నీటి పారుదల శాఖలో MTS ఉద్యోగాలు – పరీక్షలు లేవు! అప్లై చేస్తే 90% శాతం ఉద్యోగం వచ్చే అవకాశం!
NWDA Recruitment 2025 : ఇప్పుడు మనకి వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఇది ఎక్కడినుండి అంటే Broadcast Engineering Consultants India Limited – అంటే BECIL నుండి వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), GIS ఆపరేటర్ లాంటి పోస్టులకి నియామకం జరగబోతుంది. మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు.
ఇది ఎక్కడ ఎక్కడ అంటే మనదేశంలోని పలు నగరాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది – హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, పట్నా, నాసిక్, భువనేశ్వర్, లక్నో, గ్వాలియర్, వల్సాద్ లాంటి చోట్ల.
అర్హతలు ఎలా ఉన్నాయి?
ఈ పోస్టులకి అర్హతలు చాలా సింపుల్ గా ఉన్నాయి. ఎవరికైనా ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు.
MTS కోసం డిగ్రీ ఉన్న వాళ్లు అప్లై చేయవచ్చు.
డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివిన వారు అప్లై చేయొచ్చు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 12వ తరగతి చదివిన వారు అర్హులు.
GIS ఆపరేటర్ కి కూడా కనీసం 10వ తరగతి ఉండాలి.
అంటే, 10వ తరగతి చదివిన వాళ్ల నుంచి డిగ్రీ చదివిన వాళ్ల వరకు అందరికీ ఇది బాగానే ఓపెన్ అయింది. మనం చదివిన స్థాయిని బట్టి ఏ పోస్టుకైనా అప్లై చేయొచ్చు.
జీతాలు ఎలా ఉన్నాయి?
ఇక్కడ జీతాలు కూడా decent గానే ఉన్నాయి.
MTS కి రూ.16,432 నుండి రూ.23,218 వరకు
డ్రైవర్ కి రూ.23,218 నుండి రూ.25,506 వరకు
DEO కి రూ.23,218
GIS ఆపరేటర్ కి రూ.25,506
ఎంపిక ఎలా జరుగుతుంది?
ఇక్కడ ఎగ్జాం అసలు లేదు. ఏవైతే అప్లై చేస్తారో, వాళ్లను షార్ట్‌లిస్ట్ చేసి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే, ఎవరికైతే experience లేదా education బాగా ఉంటుందో వాళ్లకి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
అంటే నేరుగా ఎంపిక అవ్వడానికి 90% ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే written exam అనే tension ఏమీలేదు!
అప్లికేషన్ ఫీజు ఎంత?
ఫీజు విషయానికి వస్తే:
SC/ST/PWD వాళ్లకు ఫీజు లేనే లేదు – ఫ్రీ.
మిగతా వాళ్లకి ₹295 రూపాయలు మాత్రమే.
ఈ ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పంపాలి.
అప్లై చేసే విధానం
ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. అంటే మీరు ఫారం డౌన్‌లోడ్ చేసి చేతితో పూరించి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి పోస్టు ద్వారా పంపాలి.
Notification and Application Form
పంపాల్సిన అడ్రస్:
Broadcast Engineering Consultants India Limited (BECIL),
BECIL Bhawan, C-56/A-17,
Sector-62, Noida-201307 (U.P)
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ మొదలైన తేదీ: 14 జూలై 2025
చివరి తేదీ: 30 జూలై 2025
అంటే టైమ్ చాలా తక్కువే ఉంది. ఫామ్ పూరించడానికి ఆలస్యం చేయకండి.
ఈ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాలి?
ఎగ్జామ్ లేదు – టెన్షన్ ఫ్రీ.
మల్టిపుల్ నగరాల్లో పోస్టింగులు ఉండటంతో మీకు దగ్గరలో ఉద్యోగం వచ్చే అవకాశాలు.
మినిమమ్ అర్హతతో అవకాశం – 10వ తరగతి చాలినంత.
మంచి జీతం – ప్రారంభంలోనూ స్టాండర్డ్ వేతనం.
ప్రభుత్వ రంగ సంస్థలో పని చేయడం అంటే భద్రతతో పాటు పెరగే అవకాశాలూ ఉన్నాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
ఎలాంటి అభ్యర్థులు అప్లై చేయాలి?
ఈ పోస్టులకి ప్రభుత్వ ఉద్యోగం ఆశపడే ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే:
పరీక్షలకు భయపడే వాళ్లు
10వ తరగతి లేదా 12వ తరగతి పూర్తి చేసినవాళ్లు
Degree పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు
డ్రైవింగ్ నైపుణ్యం ఉన్నవాళ్లు
DEO లా keyboard వాడటం తెలిసినవాళ్లు
చివరి మాట
ఈ ఉద్యోగాలు చూసినప్పుడు ఒక మంచి పాయింట్ ఏంటంటే – చాలా చోట్ల వున్నాయి. Hyderabad, Chennai, Delhi, Patna, Lucknow లాంటి మెట్రో సిటీల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మనకు ఎక్కడ ఉంటే బెటర్ అనిపిస్తుందో, అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
మీకు ఉండే అర్హతల బట్టి ఏ పోస్టుకైనా అప్లై చేయొచ్చు. ముఖ్యంగా, ఎగ్జామ్ లేకపోవడం ఇది చాలా పెద్ద Plus Point. ఎలాంటి పోటీ పరీక్షలూ లేకుండా, ఇంటర్వ్యూకే ఆధారపడే జాబ్స్ ఇవి.
ఇలాంటి నోటిఫికేషన్లు చాలాకొత్తగా వస్తుంటాయి, కానీ ఇది చాలా స్పెషల్. ఎందుకంటే దీనిలో ఎక్కువగా స్కిల్ల్స్ కంటే ప్రాథమిక అర్హతల మీదే ఆధారపడుతుంది.
ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి కాబట్టి ఆలస్యం చేస్తే ఛాన్స్ మిస్ అవుతుంది. అందుకే వెంటనే అప్లికేషన్ ఫారం పూరించి పంపండి.