పెన్షన్ శాఖలో 1,57,000 జీతం తో ఉద్యోగాలు | PFRDA Grade A Recruitment 2025 | Latest Jobs In Telugu

PFRDA Grade A Recruitment 2025 :

హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్! ఫైనాన్షియల్ సెటప్ లో ప్రెస్టీజియస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చూస్తున్నారా? అయితే మిస్ కాకుండా వినండి – PFRDA (Pension Fund Regulatory and Development Authority) వాళ్లు 2025కి గ్రీడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.

ఇది ఎలాంటి నార్మల్ బ్యాంక్ జాబ్ కాదు బ్రదర్ – ఇక్కడ పోస్టులు అన్ని మంచి డిసిప్లిన్ తో, పర్మనెంట్ స్కేల్ తో, ఫేస్‌ కి మచ్చలేని జీతం, స్టేటస్ కూడా వేరు. పక్కాగా ప్రిపేర్ అయితే మీ లైఫ్ సెటిల్ అవుతుంది.

మొత్తం 20 పోస్టులు రిలీజ్ అయ్యాయి, వాటి కోసం ఆన్లైన్ అప్లికేషన్ విండో 2025 జూన్ 23 నుంచి ఆగస్టు 6 వరకు ఓపెన్ ఉంటుంది. అప్లై చేయడంలో ఆలస్యం చేయకండి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 23 జూన్ 2025

అప్లికేషన్ స్టార్ట్: 23 జూన్ 2025

అప్లికేషన్ చివరి తేదీ: 06 ఆగస్టు 2025

ఫేజ్ I పరీక్ష: 06 సెప్టెంబర్ 2025

ఫేజ్ II పరీక్ష: 06 అక్టోబర్ 2025

పోస్టుల వివరాలు:

PFRDA Grade A (Assistant Manager) కింద వచ్చే విభాగాలు:

జనరల్

ఫైనాన్స్ & అకౌంట్స్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (AI/ML ప్రిఫెర్డ్)

లీగల్

రిసెర్చ్ – ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్

రాజ్‌భాష (హిందీ)

అక్చురీ

మొత్తం: 20 పోస్టులు.

అర్హతలు (Stream-wise):

General: Master’s in any discipline / Engineering / Law / CA / CFA / CS etc

Finance & Accounts: Graduation + CA/CFA/CS/ICWA లాంటి ప్రొఫెషనల్ డిగ్రీ

IT (AI/ML): Engineering in CS/IT/ECE + AI/ML ప్రొఫెషనల్ knowledge ఉన్నవాళ్లకి ప్రాధాన్యత

Economics / Statistics: PG in Economics / Stats / Commerce

Legal: LLB డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేయచ్చు

Rajbhasha: PG in Hindi with English as one subject OR Sanskrit/Commerce/Economics with Hindi

Actuary: Relevant actuarial credentials & qualification

ఎలిజిబిలిటీ:

నేషనాలిటీ: ఇండియన్ సిటిజన్స్ మాత్రమే

వయస్సు: మాక్స్ 30 ఏళ్లు (SC/ST/OBC/PwBD వర్గాల వారికి relaxation ఉంటుంది)

ఎంపిక విధానం (Selection Process):

ఈ జాబ్ కి సెక్షన్ మూడు దశల్లో ఉంటుంది:

Phase I – ప్రిలిమినరీ (Objective test)

Phase II – మైన్స్ (Subject wise exam)

Interview – ఫైనల్ రౌండ్

ప్రతి ఫేజ్ లో కాంపిటేషన్ చాలా ఉంటుంది – ప్రత్యేకంగా subject knowledge, English skills, reasoning లో strong ఉండాలి.

జీతం & బెనిఫిట్స్:

Basic pay: ₹44,500/- నుండి స్టార్ట్, సాలరీ స్కేల్ structure చాలా strong గా ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 1,57,000/-
Add-ons : DA, HRA, TA, గ్రేడ్ అలవెన్స్, మెడికల్, NPS, LTC – అన్నీ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

Gen/OBC/EWS: ₹1000/- (GST సహా)

SC/ST/PwBD/Women: Nil (ఫ్రీ)

ఎలా అప్లై చేయాలి?

Visit the official website: www.pfrda.org.in

Careers సెక్షన్ లోకి వెళ్లి → Recruitment of Officer Grade ‘A’ (Assistant Manager) 2025 అని ఉన్న notification open చేయండి

Apply Online → మీ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అటాచ్ చేసి submit చేయండి

ఫీజు పేమెంట్ complete చేయండి

ఫారమ్ ప్రింట్ తీసుకొని future reference కోసం ఉంచుకోండి

పరీక్షకు ఎలా ప్రిపేర్ అవాలి?

Reasoning, Quantitative Aptitude, English – daily practice చేయండి

మీ stream కి సంబంధించి Professional Knowledge prepare చేయండి

English Descriptive practice చేయండి (Essay/Precis)

Official syllabus & previous year papers compulsory ga refer చేయండి

చివర్లో కొన్ని సూచనలు :

ఇది time bound opportunity – PFRDA లో ఉద్యోగం అంటే simple గా govt job కాదు, ఇది one of the top-level regulatory organization లో ఉద్యోగం. So, dedication tho ప్రిపేర్ అవ్వండి.

ఈజీగా మంచి జీతం, ప్రెస్టేజ్, secure future – అంతా ఒకే package లో.

All the best ra friends!

Notification 

Apply Online 

Leave a Reply

You cannot copy content of this page