PlanetSpark Jobs 2025 : Work From Home English Teacher Jobs 2025 – తెలుగు అభ్యర్థులకు బెస్ట్ ఆప్షన్!

PlanetSpark Work From Home English Teacher Jobs 2025 – తెలుగు అభ్యర్థులకు బెస్ట్ ఆప్షన్!

PlanetSpark Jobs 2025 : ఇంట్లోనే కూర్చొని మంచి జీతంతో, అంతర్జాతీయ విద్యార్థులకు ఆంగ్లం బోధించాలనుకుంటున్నవాళ్ల కోసం PlanetSpark నుంచి ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. “Work From Home English Teacher/Tutor”గా పార్ట్ టైమ్ / ఫ్రీలాన్స్ విధానంలో పని చేసే చాన్స్ ఇది. ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదుకాబట్టి — టైమ్ మేనేజ్‌మెంట్ కూడా నీ చేతిలోనే ఉంటుంది!

ఈ ఆఫర్ లోకి ఎవరైనా గ్రాడ్యుయేట్ అయితే చాలు — అర్హత ఉంటుంది. అంతేకాదు, కొంచెం టిచింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వాళ్లకు మరింత బెనిఫిట్ ఉంటుంది. పుణెలో కంపెనీ ఉన్నా ఇది పూర్తిగా రిమోట్ ఉద్యోగం.

Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

ఉద్యోగానికి సంబంధించిన ముఖ్య సమాచారం:

 పోస్టు పేరు:
Work From Home – English Teacher/Tutor

 కంపెనీ పేరు:
PlanetSpark

ఉద్యోగ స్థలం:
Fully Remote – ఇంట్లోనే పని చేయచ్చు

 ఉద్యోగ రకం:
Part-time / Freelance (ఇంటర్నెట్ ద్వారా క్లాసులు)

 పోస్ట్ చేసిన టైం:
ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ వచ్చింది

 ఖాళీల సంఖ్య:
మొత్తం 200 పోస్టులు

అర్హత:
ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వాళ్లు అప్లై చేయవచ్చు

అనుభవం:
కనీసం 1 సంవత్సరం టీచింగ్ లేదా ట్యూటరింగ్ అనుభవం ఉండాలి

జీతం:
ఏటా ₹4 లక్షల నుండి ₹6 లక్షల వరకు (అనుభవం మీద ఆధారపడి మారవచ్చు)

PlanetSpark లో పనిచేయడంవల్ల లాభాలు:

ఇంటి నుంచే పని చేసే అవకాశంతో పూర్తిగా ఫ్లెక్సిబుల్ హవర్స్

విదేశీ విద్యార్థులకు బోధించడంతో ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్

జీతం కూడా బాగానే ఉంటుంది – ఫ్రెషర్స్ అయినా దాదాపు ₹4LPA నుంచి మొదలవుతుంది

PlanetSpark platform తో predefined curriculum ఉంటుంది కాబట్టి కొత్తగా తయారుచేయాల్సిన పనిలేదు

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

ఎవరు అప్లై చేయవచ్చు?

ఈ ఉద్యోగం ముఖ్యంగా ఆంగ్లంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్లకి సూటవుతుంది. ఎవరైనా:

బీఏ / బీకాం / బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ చదివినవాళ్లు

Spoken English మీద నమ్మకం ఉన్నవాళ్లు

స్కూల్ టీచర్లు, ట్యూషన్ టీచర్లు, హౌస్ వైవ్స్, స్టూడెంట్స్ – ఎవరికైనా ఇది ఒక గుడ్ ఆప్షన్

పార్ట్ టైమ్ చేస్తున్నవాళ్లు కూడా దీన్ని side hustle గా తీసుకోవచ్చు

డ్యూటీస్ మరియు బాధ్యతలు:

PlanetSpark platform ద్వారా predefined content తో క్లాసులు తీసుకోవాలి

విద్యార్థులకి ఫ్లూయెంట్ English బోధించాలి

డెమో క్లాసులు ఇవ్వాలి

పర్ఫామెన్స్ రిపోర్ట్ maintain చేయాలి

పని వేళలు ఎలా ఉంటాయి?

PlanetSpark చాలా ఫ్లెక్సిబుల్ company. మీరు రోజుకు 2 గంటలైనా ఇవ్వగలిగితే సరిపోతుంది. మీరు తీసుకునే క్లాసులు మరియు విద్యార్థులకి అనుసంధానం అయిన టైమ్ ఆధారంగా షెడ్యూల్ ఉంటుంది.

ఏవైనా ప్రత్యేక నెప్తాలు అవసరమా?

లేదు, మీ దగ్గర ల్యాప్‌టాప్ / కంప్యూటర్, స్టేబుల్ ఇంటర్నెట్ ఉంటే చాలు

మీ దగ్గర హెడ్ఫోన్లు ఉండాలి — క్లారిటీ కోసం

Spoken English మీద నమ్మకం ఉండాలి, అంతే

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక చాలా ఈజీ గానే ఉంటుంది. దాదాపు 3 స్టెప్పులు:

Online Application

Short Online Assessment

Virtual Interview

ఏవైనా స్పష్టతల కోసం కంపెనీ వాళ్లే మిమ్మల్ని కాల్ చేస్తారు.

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

అప్లై చేసే విధానం:

PlanetSpark వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ లింక్ ద్వారా ఆన్‌లైన్ లో అప్లై చేయాలి. మీ రెజ్యూమే అప్‌లోడ్ చేసి, ఫారమ్ పూర్తి చేయగలిగితే చాలు.

Notification 

Apply Online 

ఈ ఉద్యోగానికి ఎవరు చాలా సూట్ అవుతారు?

ఇంటర్నెట్ లో టీచింగ్ చేసే ప్లాన్ ఉన్నవాళ్లు

Spoken English మీద ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్లు

Freelancing jobs తో ఇంటి ఖర్చులు గట్టెక్కించాలనుకునే వాళ్లు

Housewives, College Students, Retired Teachers

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి:

ఇది పూర్తిగా ఇంటి నుంచే చేసే ఉద్యోగం

ఇంటర్నెట్ తప్పక అవసరం

PlanetSpark ఒక International platform – Global studentsకి క్లాసులు చెప్పాలి

Spoken English మీద మంచి కమ్యూనికేషన్ ఉండాలి

Article Summary – చిట్కాలుగా

అంశం వివరాలు
పోస్టు పేరు :  Work From Home English Teacher
కంపెనీ పేరు : PlanetSpark
లొకేషన్ : Fully Remote (Pan India)
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ + 1yr Teaching Exp
జీతం : ₹4LPA – ₹6LPA
పనితీరు : Freelance / Part-time
అప్లికేషన్ రకం :  Online

Leave a Reply

You cannot copy content of this page