Railway Jobs : తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025 Railway Notification Out for 368 Post Apply Online Now

Railway Jobs : తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025 Railway Notification Out for 368 Post Apply Online Now

భారతదేశంలో ఎంతమందికో కలల ఉద్యోగం అంటే రైల్వే జాబ్స్. ఇప్పటివరకు RRB (Railway Recruitment Board) ద్వారా ఎన్నో రకాల పోస్టులు వచ్చాయి – Group D, NTPC, ALP, JE, Technician లాంటి పదవులు. కానీ సెక్షన్ కంట్రోలర్ అనే పోస్టు మాత్రం ఎప్పటికీ Direct Recruitment ద్వారా రాలేదు.
ఇప్పుడే 2025 లో మొదటిసారి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఈ పోస్టుకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ వార్త విన్న వెంటనే చాలా మంది aspirants కి ఆనందం పడ్డట్లుంది. ఎందుకంటే ఇది Graduate Level Post. అంటే ఏ stream లోనైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు apply చేయొచ్చు. AP, Telangana వాళ్లకి ఇది ఒక గోల్డెన్ ఆప్షన్ అనచ్చు. ఎందుకంటే రైల్వేలో ఇంతవరకు లేని కొత్త అవకాశాలు ఇప్పుడు మొదలవుతున్నాయి.

పోస్టు వివరాలు

  • పోస్టు పేరు: సెక్షన్ కంట్రోలర్ (Section Controller)

  • మొత్తం పోస్టులు: 368 (అన్ని RRBs లో కలిపి)

  • పే స్కేల్: 7వ వేతన సంఘం ప్రకారం Level-6

  • ప్రారంభ జీతం: సుమారు ₹35,400/-

  • అసలు టేక్ హోమ్ జీతం: allowances కలిపి ₹65,000/- దాకా వస్తుంది

  • జాబ్ టైపు: Central Government Job (Railways)

  • మెడికల్ స్టాండర్డ్: A2

AP Fee Reimbursement 2025 Released : విద్యార్థులకు శుభవార్త

అర్హతలు

  • ఎడ్యుకేషన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Graduation పూర్తి చేయాలి (ఏ stream అయినా సరే).

  • వయసు పరిమితి:

    • సాధారణ అభ్యర్థులకు 20 – 33 సంవత్సరాలు (01.01.2026 నాటికి)

    • OBC (Non-Creamy Layer): 3 సంవత్సరాల రాయితీ

    • SC/ST: 5 సంవత్సరాల రాయితీ

    • Ex-Servicemen, Group C & D ఉద్యోగులు, PwBD అభ్యర్థులకు ప్రత్యేక వయసు సడలింపు ఉంది.

OnePlus Nord 5 Mobile 2025 : మధ్య తరగతి వాళ్ల కోసం ఫుల్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్!

RRB Section Controller Recruitment 2025 పరీక్ష విధానం

సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా CBT (Computer Based Test) ద్వారా జరుగుతుంది.

  • CBT లో ప్రశ్నలు ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ మరియు మరో 13 భారతీయ భాషల్లో ఉంటాయి.

  • పరీక్షలో reasoning, aptitude, general awareness, technical topics ఉంటాయి.

  • CBT తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

  • Medical Test (A2 standard) కూడా compulsory.

ఫీజు వివరాలు

  • General/OBC/EWS: ₹500 (ఇందులో ₹400 CBT లో హాజరైన తరువాత రీఫండ్ అవుతుంది)

  • SC/ST, మహిళా అభ్యర్థులు, PwBD, Ex-Servicemen: ₹250 (రీఫండ్ అవుతుంది CBT తరువాత).

ఈ ఉద్యోగం ఎందుకు స్పెషల్?

  • ఇంతవరకు రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎప్పుడూ రాలేదు. 2025 లో మొదటిసారి వస్తున్నాయి.

  • Graduate Degree ఉన్న ఎవరికైనా ఈ ఉద్యోగం గోల్డెన్ ఛాన్స్.

  • AP, Telangana వాళ్లకి ప్రత్యేకంగా మంచి అవకాశమని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం నుండి చాలా మంది aspirants రైల్వే పరీక్షలకోసం ట్రై చేస్తుంటారు.

  • సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి future లో promotion scope చాలా బాగుంటుంది.

Free Electric Vehicles for Women – తెలంగాణ EV పాలసీ 2025 పూర్తి వివరాలు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 15 సెప్టెంబర్ 2025

  • దరఖాస్తు చివరి తేదీ: 14 అక్టోబర్ 2025

  • ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 16 అక్టోబర్ 2025

  • అప్లికేషన్ సవరణ (Edit) అవకాశం: 17 అక్టోబర్ – 26 అక్టోబర్ 2025

జీతం వివరాలు

  • Basic Pay: ₹35,400/-

  • DA, HRA, TA, ఇతర allowances కలిపి: సుమారు ₹65,000/- per month

  • Central Government ఉద్యోగం కాబట్టి జాబ్ సెక్యూరిటీ + పెన్షన్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

PM Vidyakaxmi Scheme : స్టూడెంట్స్ కి ఉన్నత విద్యకు 7.50 లక్షల రూపాయలు

How to Apply – Step by Step

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి: RRB Apply Online Portal (rrbapply.gov.in).

  2. అక్కడ Create Account ఆప్షన్ లోకి వెళ్ళి కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి.

  3. వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి.

  4. ఫోటో, సిగ్నేచర్, అవసరమైన సర్టిఫికేట్లు upload చేయాలి.

  5. మీ కేటగిరీ ప్రకారం ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి (UPI, Net Banking, Credit/Debit card వాడొచ్చు).

  6. Application submit చేసిన తరువాత ఒక ప్రింట్ తీసుకోవాలి.

  7. తప్పులు ఉంటే 17 అక్టోబర్ – 26 అక్టోబర్ మధ్యలో correction చేయవచ్చు.

Notification 

Apply Online

AP & Telangana అభ్యర్థులకు స్పెషల్ ఛాన్స్

మన రాష్ట్రాల (AP, TS) నుండి ఇప్పటికే రైల్వే జాబ్స్ కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ALP, Technician, NTPC లాంటి పోస్టులకు lakhs of candidates అప్లై చేశారు. ఇప్పుడు కొత్తగా సెక్షన్ కంట్రోలర్ అనే పోస్టు Direct Recruitment ద్వారా రావడం చాలా rare ఛాన్స్.

జీతం కూడా 65,000/- వరకు రావడం వల్ల ఈ పోస్టు aspirants కి చాలా ఆకర్షణీయంగా మారింది. Degree ఉన్న ఎవరికైనా ఇది సరైన జాబ్ ఆప్షన్.

AP Nirudhyoga Bruthi Scheme 2025 : నిరుద్యోగులకు నెలకు ₹3000 మద్దతు ప్రారంభం!

RRB Section Controller Recruitment 2025 ముగింపు

Railway లో ఇంతవరకు లేని కొత్త notification 2025 లో రావడం అనేది పెద్ద అవకాశం. 368 పోస్టులు అంటే తక్కువ కాకపోయినా, పోటీ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. కనుక ఎవరైతే apply చేయాలనుకుంటున్నారో, వారు ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వాలి.

CBT exam లో reasoning, maths, general awareness topics మీద బలంగా ప్రిపేర్ అయితే ఈ జాబ్ సాధ్యం అవుతుంది. Central Government లో monthly 65,000/- జీతం, pension, job security, promotions అన్నీ కలిసే ఈ ఉద్యోగం graduate aspirants కోసం ఒక Golden Opportunity అనుకోవచ్చు.

Leave a Reply

You cannot copy content of this page