Sales Representative Jobs in Hyderabad – VCC India | Apply Directly

హైదరాబాద్‌లో VCC India ఉద్యోగావకాశం – Sales Representative పోస్టులు (పర్మినెంట్)

Sales Representative Jobs in Hyderabad  : హైదరాబాద్‌లో పని చేయాలనుకునే వారికి ఇది బంగారు అవకాశమే అని చెప్పొచ్చు. VCC India అనే ప్రైవేట్ సంస్థ నుంచి కొత్తగా Sales Representative పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇది Full Time, Night Shift జాబ్ కావడం ప్రత్యేకం. ఫ్రెషర్స్ కి కూడా అవకాశం ఉంది, అంతే కాదు 3 ఏళ్ల వరకూ అనుభవం ఉన్నవాళ్లు కూడా అప్లై చేయొచ్చు. ఆఫీస్ వర్క్ కాబట్టి Work From Home కోసం వెతుకుతున్నవాళ్లకి ఇది సరిపోదు. అయితే, కస్టమర్‌తో మాట్లాడటం, సెల్స్ లో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లైతే ఈ అవకాశం మిస్ కాకండి.

ఇంటర్వ్యూ వివరాలు:

తేదీలు: 6th ఆగస్టు – 7th ఆగస్టు
సమయం: సాయంత్రం 5:00 గంటల నుంచి 8:00 గంటల వరకు
స్థలం: NSL SEZ Arena, Wing B, 3rd Floor, Survey No-1, Plot No.6, IDA Uppal, Hyderabad, Telangana – 500039
కాంటాక్ట్ పర్సన్: Soundharya (7032540928)

పోస్టు వివరాలు:

పేరు: Sales Representative
ఇండస్ట్రీ టైపు: BPM / BPO
డిపార్ట్మెంట్: Customer Success, Service & Operations
జాబ్ టైపు: Full Time – Permanent
అపేక్షిత అనుభవం: 0 – 3 సంవత్సరాలు
ఖాళీలు: 6
వేతనం: జాబ్ పోస్ట్ లో డిస్క్లోజ్ చేయలేదు, ఇంటర్వ్యూలో based on your skill & experience discuss అవుతుంది.

Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

పనితన బాధ్యతలు:

  • కస్టమర్లకు IPTV, ఇంటర్నెట్, VoIP వంటి సర్వీసుల గురించి వివరించడం.

  • కస్టమర్ అవసరాన్ని బట్టి సరైన ప్లాన్లు, సర్వీసులు ఎంచుకునేలా సలహాలు ఇవ్వడం.

  • ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా కస్టమర్ డౌట్స్ క్లీర్ చేయడం.

  • ప్రతి ఇంటరాక్షన్ ని డాక్యుమెంట్ చేయడం, రిపోర్టింగ్ కోసం ఉపయోగపడుతుంది.

  • VMedia బ్రాండ్ విలువను పెంచేలా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేయడం.

  • కస్టమర్ సమస్యలను అర్థం చేసుకొని సొల్యూషన్ చెప్పడం.

Notification 

Apply Online 

ఎligibility – ఎవరెవరు అప్లై చేయచ్చు?

షిఫ్ట్ డిటైల్స్:

Night Shift: ఇది 3*3 రొటేషన్ షిఫ్ట్. అంటే 3 రోజులు వర్క్, 3 రోజులు ఆఫ్. ఇలాంటి ఫార్మాట్ చాలా మందికి సరిపోతుంది.
కాబ్ ఫెసిలిటీ: అందుబాటులో ఉంది – both pickup and drop.

ఎవరికీ ఇది బాగా సరిపోతుంది?

  • Hyderabad లో ఉండే వాళ్లు

  • Customer service & sales పై ఆసక్తి ఉన్నవాళ్లు

  • International calling లో మునుపటి అనుభవం ఉన్నవాళ్లు

  • Night shift కి సర్దుకుంటున్న వాళ్లు

  • Long-term stable job కోసం చూస్తున్న వాళ్లు

ఎవరు అప్లై చేయకూడదు?

కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగం మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుతుంది. అంతేకాకుండా, ఇంటర్నేషనల్ కస్టమర్లను హ్యాండిల్ చేయడం వల్ల మీరు సాఫ్ట్ స్కిల్స్, సెల్స్ టెక్నిక్స్ లో బాగా మెచ్చుకుంటారు. మున్ముందు పెద్ద కంపెనీలలోకి పోవడానికి ఇది మంచి బేస్ అవుతుంది.

ఇంటర్వ్యూ టైమ్ లో తీసుకెళ్లవలసినవి:

హైదరాబాద్లో నైట్ షిఫ్ట్, ఇంటర్నేషనల్ కాలింగ్ ప్రాజెక్ట్, కాబ్ ఫెసిలిటీ, స్టేబుల్ జాబ్… ఇవన్నీ ఒకే చోట రావడం అనేది పెద్ద విషయం. కావున, మీరు అర్హత ఉన్నవారైతే వెంటనే వెళ్లి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వండి. Work From Home కాదు, కానీ డైరెక్ట్ ఆఫీస్ వర్క్ కావడం వల్ల ఉద్యోగ భద్రత బాగా ఉంటుంది.

మీకు తెలిసిన ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఈ విధంగా నైట్ షిఫ్ట్ లో ఇంటర్నేషనల్ కాలింగ్ మీద ఇంటరెస్ట్ ఉంటే, తప్పకుండా ఈ సమాచారం షేర్ చేయండి. ఒక్క మంచి ఛాన్స్ జీవితం మారుస్తుంది.

ఇంటర్వ్యూకు ముందే call చేసి టైమింగ్ confirm చేసుకోవడం మంచిది. All the best!

Leave a Reply

You cannot copy content of this page