SBI Clerk Recruitment 2025 – స్టేట్ బ్యాంక్‌ లో 5180 క్లర్క్ ఉద్యోగాలు – పూర్తి వివరాలు

Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

SBI Clerk Recruitment 2025 – స్టేట్ బ్యాంక్‌ లో 5180 క్లర్క్ ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఇంతకాలంగా SBI ఉద్యోగాల కోసం ఎదురుచూసినవాళ్లకి ఇప్పుడు మిలియన్ డాలర్ ఛాన్స్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వాళ్లు 2025 సంవత్సరంకి సంబంధించిన క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 5180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఏదైనా డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అర్థం చేసుకోండి – ఎలాంటి స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. సరైన ప్రిపరేషన్ చేస్తే ఈ పోస్టులో సెట్ కావచ్చు.

ఇప్పుడు ముందుగా ఈ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూద్దాం.

RK LOGICS App – SBI Clerk Full Course Just ₹499 – 1 Year Validity!

మీరు SBI Clerk జాబ్స్ కి సిద్ధమవుతున్నారా? అయితే ఇక మీ కోసం ఒక మంచి న్యూస్! RK LOGICS app లో ఇప్పుడు SBI Clerk Full Course కేవలం ₹499/-కి అందుబాటులో ఉంది. 1 Year Validityతో, 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ తరగతులు అందిస్తున్నారు. 100% ఆన్‌లైన్ క్లాసులు, సరిగ్గా జాబ్ ప్రిపరేషన్‌కి అవసరమైనటువంటి సిలబస్, టెస్ట్ సిరీస్, డౌట్ క్లియరింగ్ – అన్నీ ఒకే ప్లేస్‌లో! ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

 SBI Clerk Notification 2025 – హైలైట్స్

అంశం వివరాలు
ఆర్గనైజేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్టు పేరు క్లర్క్ (జూనియర్ అసోసియేట్)
ఖాళీల సంఖ్య 5180 పోస్టులు
నోటిఫికేషన్ నెంబర్ CRPD/CR/2025-26/06
జీతం సుమారు ₹46,000/- ప్రతినెల
అర్హత ఏదైనా డిగ్రీ (31.12.2025 నాటికి పూర్తి అయి ఉండాలి)
వయస్సు పరిమితి 20 – 28 సంవత్సరాలు (01.04.2025 నాటికి)
ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
వెబ్‌సైట్ bank.sbi

SBI Clerk Recruitment 2025– ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేది: 5 ఆగస్ట్ 2025

  • ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్: 6 ఆగస్ట్ 2025

  • అప్లై చేసే చివరి తేదీ: 26 ఆగస్ట్ 2025

  • ప్రిలిమ్స్ ఎగ్జామ్: సెప్టెంబర్ 2025

  • మెయిన్స్ ఎగ్జామ్: నవెంబర్ 2025

ఈ తేదీలకు ప్రిపేరై ఉండండి. ఒక్క రోజు కూడా మిస్ అయితే తిరిగి అవకాశం రావడం కష్టం.

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

 అప్లికేషన్ ఫీజు వివరాలు

కేటగిరీ ఫీజు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ ₹750/-
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడి ₹0/- (ఫ్రీ)

ఫీజు పేమెంట్ పూర్తిగా ఆన్‌లైన్ లోనే జరగాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI వంటి పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

 ఖాళీలు మరియు అర్హత వివరాలు

పోస్టు పేరు ఖాళీలు అర్హత
Clerk (Junior Associate) 5180 ఏదైనా డిగ్రీ (Graduation on or before 31.12.2025)

Note: డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా ఫైనల్ యియర్ స్టూడెంట్స్ అయితే డిసెంబర్ 31, 2025 లోగా డిగ్రీ పూర్తి చేస్తే అప్లై చేయవచ్చు.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

SBI Clerk Recruitment 2025 వయస్సు పరిమితి (01.04.2025 నాటికి)

  • తక్కువ వయస్సు: 20 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

  • వయస్సు సడలింపు: ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారం (SC/ST, OBC, PWD లకి applicable)

 ఎంపిక ప్రక్రియ – SBI Clerk Selection Process 2025

ఈ ఉద్యోగానికి ఎంపిక ఇలా జరుగుతుంది:

  1. Prelims Written Test

  2. Mains Written Test

  3. Local Language Proficiency Test

  4. Documents Verification

  5. Medical Examination

 Prelims Exam Highlights:

  • English Language – 30 ప్రశ్నలు

  • Numerical Ability – 35 ప్రశ్నలు

  • Reasoning Ability – 35 ప్రశ్నలు

  • మొత్తం ప్రశ్నలు – 100

  • మొత్తం మార్కులు – 100

  • Exam టైం – 1 hour

  • Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

 Mains Exam Highlights:

  • General/Financial Awareness – 50 Qs

  • General English – 40 Qs

  • Quantitative Aptitude – 50 Qs

  • Reasoning & Computer Aptitude – 50 Qs

  • Total Questions: 190

  • Total Marks: 200

  • Duration: 2 గంటల 40 నిమిషాలు

SBI Clerk Recruitment 2025 – Local Language Test

మీరు ఏ state కి అప్లై చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించి స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. (తెలుగు రాష్ట్రాలకు తెలుగే). మీరు స్కూల్ లేదా ఇంటర్మీడియట్‌లో ఆ భాష చదివిన ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. లేకపోతే language test conduct చేస్తారు.

Documents Verification & Medical Test

మీ certificates, caste/category docs, id proofs అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా అని చెక్ చేస్తారు. తరువాత basic health check కూడా చేస్తారు.

ఎలా అప్లై చేయాలి? – Step by Step Guide

  1. SBI అధికారిక వెబ్‌సైట్ అయిన [bank.sbi] కి వెళ్లండి

  2. “Careers” సెక్షన్‌లోకి వెళ్లి SBI Clerk 2025 Apply Online అనే లింక్ మీద క్లిక్ చేయండి

  3. రిజిస్ట్రేషన్ చేయండి – పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, ఓటీపీ

  4. అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి – విద్యా అర్హతలు, ఎక్స్‌పీరియన్స్ (ఉంటే)

  5. పాస్‌పోర్ట్ ఫోటో, సిగ్నేచర్, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి

  6. అప్లికేషన్ ఫీజు చెల్లించండి

  7. Application Submit చేసి acknowledgment డౌన్‌లోడ్ చేయండి

Notification 

Apply Online

Official Website

తయారీ ఎలా మొదలుపెట్టాలి?

ఈసారి SBI క్లర్క్ ఎగ్జామ్ కూడా కొంచెం competition ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కింద ఇవ్వబడ్డ విషయాలపై ప్రిపరేషన్ చేయండి:

SBI Clerk Recruitment 2025 ఎవరు అప్లై చేయొచ్చు?

  • ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన యువత

  • ఫ్రెషర్స్ లేదా బ్యాంక్ ఉద్యోగాల్లో ఇష్టపడే వాళ్లు

  • ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి గవర్నమెంట్ సైడ్ వచ్చే వాళ్లు

  • గ్రాడ్యుయేషన్ పూర్తై ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు

ముఖ్య సూచనలు:

  • అప్లికేషన్ ఫారంలో పొరపాట్లు చేసితే మళ్ళీ మార్చే అవకాశం ఉండదు

  • ఫోటో, సిగ్నేచర్ స్పష్టంగా ఉండాలి

  • చివరి తేది దగ్గరలో అప్లై చేయకండి – సైట్ లాగ్ అవుతుంటుంది

  • మొదటి రోజే అప్లై చేయడం మంచిది

  • మీకు చెందిన state లో ఏ language మాట్లాడతారో తెలుసుకోండి – local language test తప్పకుండా ఉంటుంది

SBI Clerk Recruitment 2025 ముగింపు మాటలు:

ఇది ఒక బెస్ట్ ఛాన్స్ – దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న SBI బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం అంటే సొంత గ్రామానికే ట్రాన్స్‌ఫర్, ప్రైవేట్ కంపెనీల కంటే మంచి సెక్యూరిటీ, అలాగె పెన్షన్ ప్లాన్ కూడా ఉండే ఛాన్స్.

ఇలాంటి ఉద్యోగాలు రోజు రాలవు. ఈసారి మీరు మీ టైం వృథా చేయకుండా ఆన్‌లైన్ అప్లికేషన్ submit చేయండి. మీరు eligible అయితే వెంటనే స్టార్ట్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టండి.

Leave a Reply