September 2025 Govt Jobs in Telugu | Delhi Police, SSC, Canara Bank, EMRS, DDA ఉద్యోగాల పూర్తి వివరాలు
పరిచయం
అయ్యో ఫ్రెండ్స్! ఈసారి సెప్టెంబర్ చివరి వారంలో ఏకంగా చాలా పెద్ద రిక్రూట్మెంట్స్ వచ్చేసాయి. Delhi Police, SSC, EMRS, DDA, Canara Bank లాంటి departments నుంచి కొత్త కొత్త నోటిఫికేషన్లు వచ్చాయి. ఎవరి qualification ఏదైనా ఉన్నా, ఈసారికి almost అందరికీ chances ఉన్నాయి. 12th pass నుండి degree, diploma, B.Ed., PG ఉన్న వాళ్ల వరకు అన్ని రకాలకీ job opportunities లభిస్తున్నాయి.
ఇక ఈ నోటిఫికేషన్లలో application dates కూడా September end నుండి October మధ్య వరకు ఉన్నాయి. కాబట్టి “తర్వాత apply చేస్తా” అని వదిలేస్తే తప్పక miss అవుతావు. అందుకే నీకు అర్హత ఉన్నదాన్ని వెంటనే apply చెయ్యమని strongly suggest చేస్తున్నా. ఈ ఆర్టికల్‌లో ప్రతి job యొక్క vacancies, qualifications, age limits, selection process, fees, pay scale అన్నీ detailగా చెప్పాను.
Delhi Police Head Constable (AWO/TPO) Recruitment 2025
Delhi Police లో Head Constable (AWO/TPO) పోస్టులు ఈసారీ 552 ఉన్నాయి. అందులో 370 మగవాళ్లకి, 182 ఆడవాళ్లకి.
-
అర్హత: 12th classలో Science, Mathematics subjects ఉండాలి. అలాగే computer knowledge ఉండాలి.
-
వయసు: 18 నుండి 27 సంవత్సరాల మధ్య.
-
జీతం: సుమారు 25,500 నుండి 81,100 రూపాయల వరకు.
-
సెలెక్షన్: ముందుగా CBT, తర్వాత PET/PMT, trade test, computer proficiency test, చివరగా documents & medical.
-
ఫీజు: General/OBC కి 100 రూపాయలు, SC/ST/Female కి free.
-
Dates: సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 15, 2025 వరకు apply చేయాలి.
ఇది technical side కి సంబంధించిన post కావడంతో మంచి demand ఉంది.
Delhi Police Constable Recruitment 2025
ఇక మరో పెద్ద నోటిఫికేషన్ Delhi Police constable posts. మొత్తం 7,565 పోస్టులు.
-
అర్హత: 12th pass ఉండాలి. మగవాళ్లకి మాత్రం heavy motor vehicle license తప్పనిసరి.
-
వయసు: 18 నుండి 25 సంవత్సరాలు.
-
జీతం: 21,700 నుండి 69,100 రూపాయలు.
-
సెలెక్షన్: CBT, PET/PMT, documents & medical.
-
ఫీజు: General/OBC కి 100 రూపాయలు, SC/ST/Female కి free.
-
Dates: సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 21, 2025 వరకు apply చేయాలి.
ఇది చాలా పెద్ద scale లో hiring. 12th pass వాళ్లకి ఇది వదిలేస్తే next time ఎప్పుడు వస్తుందో చెప్పలేం.
SSC CPO Sub-Inspector Recruitment 2025
Delhi Police & CAPFs లో Sub Inspector గా ఉండే అవకాశం SSC CPO ద్వారా లభిస్తుంది. ఈసారి 3,073 పోస్టులు.
-
అర్హత: Degree ఉండాలి.
-
వయసు: 20 నుండి 25 సంవత్సరాలు.
-
జీతం: 35,400 నుండి 1,12,400 రూపాయలు.
-
సెలెక్షన్: Paper I CBT, PET/PMT, Paper II CBT, medical & documents.
-
ఫీజు: General/OBC కి 100 రూపాయలు, SC/ST/Female కి free.
-
Dates: సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 16, 2025 వరకు apply చేయాలి.
SI అంటే పేరు, power, security అన్నీ కలిపి decent job. Degree complete చేసుకున్న వాళ్లకి ఇది చాలా మంచి అవకాశం.
Delhi Police Driver Constable Recruitment 2025
Driver constable పోస్టులు కూడా ఈసారి Delhi Police లో ఉన్నాయి. మొత్తం 737.
-
అర్హత: 12th pass + HMV license ఉండాలి.
-
వయసు: 21 నుండి 30 సంవత్సరాలు.
-
జీతం: 21,700 నుండి 69,100 రూపాయలు.
-
సెలెక్షన్: CBT, PET/PMT, driving test, documents & medical.
-
ఫీజు: General/OBC కి 100 రూపాయలు, SC/ST/Female కి free.
-
Dates: సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 15, 2025 వరకు apply చేయాలి.
ఇది driving license ఉన్నవాళ్లకి ప్రత్యేక chance.
EMRS Teaching & Non-Teaching Recruitment 2025
Eklavya Model Residential Schools (EMRS) నుండి teacher, non-teacher posts కు recruitment. మొత్తం 7,267 posts.
-
అర్హత: Post-wise. Teachers కి B.Ed., Graduation, PG వంటివి అవసరం. Clerk, staff కి 12th, degree.
-
వయసు: Principal కి 50 years వరకు. TGT లకు 35 వరకు. Post wise vary అవుతుంది.
-
జీతం: 19,900 నుండి 2,09,200 వరకు.
-
సెలెక్షన్: Written test, skill test/interview (as applicable), documents & medical.
-
ఫీజు: Teaching posts కి 1500, non-teaching కి 1000. SC/ST/Female కి free.
-
Dates: సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 23 వరకు apply చేయాలి.
Teaching jobs అంటే respect + secure career. B.Ed./PG ఉన్నవాళ్లు దీన్ని మిస్ అవ్వకూడదు.
DDA Recruitment 2025
Delhi Development Authority (DDA) recruitment లో కూడా పెద్ద సంఖ్యలో posts వచ్చాయి. మొత్తం 1,732 posts.
-
అర్హత: Post-wise. Diploma, degree, 12th వంటివి అవసరం.
-
వయసు: 18 నుండి 35 సంవత్సరాలు (post wise relaxation).
-
జీతం: 21,700 నుండి 1,77,500 వరకు.
-
సెలెక్షన్: CBT, skill/typing test (if required), documents & medical.
-
ఫీజు: General/OBC కి 1000, SC/ST/Female కి free.
-
Dates: అక్టోబర్ 6 నుండి నవంబర్ 5 వరకు apply చేయాలి.
ఇది government sector లో urban planning, admin, technical jobs లో పనిచేయాలనుకునే వాళ్లకి మంచి option.
Canara Bank Apprentice Recruitment 2025
ఇక బ్యాంక్ sector లో కూడా ఒక పెద్ద apprentice notification వచ్చింది. Canara Bank లో 3,500 apprentice posts.
-
అర్హత: Degree ఉండాలి.
-
వయసు: 20 నుండి 28 వరకు.
-
Stipend: నెలకి 15,000 రూపాయలు.
-
సెలెక్షన్: Merit list, local language test, documents & medical.
-
ఫీజు: ఎటువంటి ఫీజు లేదు.
-
Dates: సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 12 వరకు apply చేయాలి.
ఇది bank experience కావాలనుకునే fresh graduates కి చాలా మంచి దారి.
ఎలా apply చేయాలి?
ఈ jobs అన్నీ online లోనే apply చెయ్యాలి.
-
Official website కి వెళ్లి (ssc.gov.in, emrs.tribal.gov.in, dda.gov.in, canarabank.com) notifications open చెయ్యాలి.
-
మీ details తో registration చేసి, application form పూర్తిగా fill చేయాలి.
-
Photo, signature, అవసరమైతే ఇతర certificates upload చేయాలి.
-
Application fee ఉంటే online లో pay చేయాలి.
-
Submit చేసిన తర్వాత acknowledgement/print తీసుకోవాలి.
చివరి మాట
ఇప్పుడు చూడు ఫ్రెండ్స్ – ఒక Delhi Police లో constable chance, ఇంకో Delhi Police లో head constable technical post, SI అవకాశం, driver constable కూడా ఉంది. Teaching, non-teaching jobs EMRS లో, DDA లో technical/clerical jobs, bank sector లో Canara Bank apprentice.
అంతా కలిపి ఈసారికి లక్షల్లో applications వచ్చే అవకాశం ఉంది. Dates ఎక్కువగా సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ మధ్యలోనే close అవుతున్నాయి. కాబట్టి “రేపు apply చేస్తా” అని వదిలేస్తే lifetime regret అవుతుంది.
నీకు ఏ qualification ఉన్నా, ఈ list లో నీకు సరిపడే post తప్పక దొరుకుతుంది. అందుకే suggest చేస్తున్నా – ఇవ్వాళనే చూసి ఏ jobs కి apply చెయ్యాలో shortlist చేసి వెంటనే submit చెయ్యి.