రైల్వే పర్మినెంట్ జాబ్స్ 2025 | Southern Railway Recruitment Notification 67 Posts Apply Online
హైదరాబాద్ సహా సౌతర్న్ రీజియన్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇప్పుడు బంపర్ వార్త వచ్చింది. Southern Railway 2025లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 67 పర్మినెంట్ పోస్టులు ప్రకటించబడ్డాయి. ఈ అవకాశానికి 10th, 12th, ITI, Degree చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ఎందుకు ప్రత్యేకం?
సాధారణంగా రైల్వే జాబ్స్ అంటే చాలా మంది youth కి డ్రీమ్ జాబ్. పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగం, సేఫ్ కెరీర్, attractive salary తో పాటు family benefits కూడా ఇస్తాయి. కాబట్టి Southern Railway నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా చూడవలసినది.
మొత్తం ఖాళీలు
మొత్తం 67 పోస్టులు విడుదలయ్యాయి. వీటిని వేర్వేరు pay levels లో ప్రకటించారు:
-
Level 4/5 – 5 పోస్టులు
-
Level 2/3 – 16 పోస్టులు
-
Level 1 – 48 పోస్టులు
జీతం (Pay Scale)
ఈ పోస్టులకి pay scale కూడా చాలా బాగుంది.
-
Level 1 – ₹18,000
-
Level 2 – ₹19,900
-
Level 3 – ₹21,700
-
Level 4 – ₹25,500
-
Level 5 – ₹29,200
ఎవరు అప్లై చేయొచ్చు?
-
10th, 12th, ITI, Degree పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
-
Minimum వయస్సు: 18 ఏళ్లు
-
Maximum వయస్సు: 25 ఏళ్లు (01-01-2026 నాటికి).
-
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని categories కి age relaxation ఉంటుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
ఫీజు వివరాలు
-
Women, SC, ST, PWD, Ex-Servicemen – ₹250 (interviewకి హాజరైతే రీఫండ్ అవుతుంది).
-
మిగతా అన్ని కేటగిరీలు – ₹500 (దాంట్లో ₹400 రీఫండ్ అవుతుంది).
-
ఫీజు payment మొత్తం online లో చేయాలి.
AP Fee Reimbursement 2025 Released : విద్యార్థులకు శుభవార్త
ముఖ్యమైన తేదీలు
-
Online Application Start Date: 13 సెప్టెంబర్ 2025
-
Last Date to Apply: 12 అక్టోబర్ 2025
ఎంపిక విధానం (Selection Process)
ఈ పోస్టులకి ఎంపిక sports achievements ఆధారంగా ఉంటుంది. అంటే candidates గతంలో పొందిన achievements (National, International level) ని consider చేస్తారు. Certificates ని verify చేస్తారు. దాంతోపాటు document verification కూడా ఉంటుంది.
OnePlus Nord 5 Mobile 2025 : మధ్య తరగతి వాళ్ల కోసం ఫుల్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్!
ఎలా అప్లై చేయాలి?
-
Southern Railway అధికారిక వెబ్‌సైట్ rrcmas.in లోకి వెళ్లాలి.
-
అక్కడ Online Application Form open అవుతుంది.
-
మీ Personal Details, Qualification Details fill చేయాలి.
-
అవసరమైన Documents upload చేయాలి.
-
Application Fee online ద్వారా pay చేయాలి.
-
Submit చేసిన తర్వాత Application Form print తీసుకోవాలి.
ఎందుకు ఈ ఉద్యోగం మంచిది?
-
పర్మినెంట్ జాబ్ కాబట్టి secure future.
-
రైల్వేలో career growth chances చాలా ఎక్కువ.
-
Central Government ఉద్యోగం కాబట్టి pension, medical, travel allowances లాంటి అనేక benefits దొరుకుతాయి.
-
Youth కి ఇది ఒక మంచి life time opportunity.
Free Electric Vehicles for Women – తెలంగాణ EV పాలసీ 2025 పూర్తి వివరాలు
మొత్తానికి Southern Railway నుంచి వచ్చిన ఈ notification అనేది పర్మినెంట్ ఉద్యోగం కోసం వెతుకుతున్నవాళ్లకి ఒక గోల్డెన్ ఛాన్స్. Last date అయిన 12 అక్టోబర్ 2025 కి ముందే apply చేసి మీ career secure చేసుకోండి.