SSC CPO Sub Inspector Recruitment 2025 – SSC సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు | 3073 పోస్టులు
పరిచయం
హాయ్ ఫ్రెండ్స్! పోటీ పరీక్షలు రాసే వారందరికీ మంచి వార్త. Staff Selection Commission (SSC) నుంచి ఈ సంవత్సరం CPO Sub Inspector (SI) పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 3073 ఖాళీలు ఉన్నాయి. Delhi Police, BSF, CISF, CRPF, ITBP, SSB లాంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో ఉద్యోగం చేసే గోలున్న వాళ్లకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనొచ్చు.
ఈ ఉద్యోగాలు కేవలం జీతం కోసమే కాదు, గౌరవం, భద్రత, భవిష్యత్తు career కూడా ఇస్తాయి. SSC CPO అంటే Central Police Organisation. దీని ద్వారా వచ్చే SI ఉద్యోగం చాలా మందికి డ్రీమ్ జాబ్ లాంటిది.
ముఖ్యమైన తేదీలు
-
నోటిఫికేషన్ విడుదల: 26 సెప్టెంబర్ 2025
-
అప్లికేషన్ స్టార్ట్: 26 సెప్టెంబర్ 2025
-
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేది: 16 అక్టోబర్ 2025
-
ఫీ పేమెంట్ చివరి తేది: 17 అక్టోబర్ 2025
-
అప్లికేషన్ కరెక్షన్ తేదీలు: 24 నుండి 26 అక్టోబర్ 2025
-
అడ్మిట్ కార్డ్: తరువాత తెలియజేస్తారు
-
ఎగ్జామ్ తేదీ: షెడ్యూల్ ప్రకారం తరువాత ప్రకటిస్తారు
అప్లికేషన్ ఫీజు
-
జనరల్ / OBC / EWS: ₹100
-
SC / ST / మహిళలకు: ₹0 (ఫ్రీ)
-
ఫీజు చెల్లించే విధానం: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఆఫ్‌లైన్ ఈ-చలాన్ ద్వారా
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
వయస్సు పరిమితి (01.08.2025 నాటికి)
-
కనీసం: 20 సంవత్సరాలు
-
గరిష్టం: 25 సంవత్సరాలు
-
SC, ST, OBCలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో రాయితీలు లభిస్తాయి.
మొత్తం ఖాళీలు
3073 పోస్టులు
అర్హత వివరాలు
-
ఎడ్యుకేషన్: ఏదైనా డిగ్రీ (Bachelor’s Degree in Any Stream) పూర్తి చేసి ఉండాలి.
-
డ్రైవింగ్ లైసెన్స్: Delhi Police SI (Male) పోస్టులకు LMV (Car/Motorcycle) లైసెన్స్ తప్పనిసరి.
పోస్టుల వారీగా ఖాళీలు
Delhi Police
-
Male: 142
-
Female: 70
BSF
-
Male: 212
-
Female: 11
CISF
-
Male: 1164
-
Female: 130
CRPF
-
Male: 1006
-
Female: 23
ITBP
-
Male: 198
-
Female: 35
SSB
-
Male: 71
-
Female: 11
ఫిజికల్ ఎలిజిబిలిటీ
పురుషుల కోసం
-
Height: 170 సెం.మీ (STలకు 162.5 సెం.మీ)
-
Chest: 80-85 సెం.మీ (STలకు 77-82 సెం.మీ)
-
రేస్: 100 మీటర్లు – 16 సెకన్లలో
-
లాంగ్ జంప్: 3.65 మీటర్లు
-
హై జంప్: 1.2 మీటర్లు
-
షాట్‌పుట్: 4.5 మీటర్లు
మహిళల కోసం
-
Height: 157 సెం.మీ (STలకు కొంచెం రాయితీ)
-
రేస్: 100 మీటర్లు – 18 సెకన్లలో
-
లాంగ్ జంప్: 2.7 మీటర్లు
-
హై జంప్: 0.9 మీటర్లు
జీతం వివరాలు
-
జీతం: ₹35,400 – ₹1,12,400 (Level 6 Pay Matrix)
-
అదనంగా HRA, DA, TA మరియు ఇతర allowances కూడా వస్తాయి.
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాల ఎంపిక ఇలా ఉంటుంది:
-
Tier-I Exam (ప్రిలిమ్స్ లాంటి పరీక్ష)
-
Physical Endurance Test (PET) & Physical Standard Test (PST)
-
Tier-II Exam (మెయిన్స్ లాంటి పరీక్ష)
-
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
-
మెడికల్ ఎగ్జామ్
-
చివరగా మెరిట్ లిస్ట్
SSC CPO సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష విధానం
Tier-I Exam
-
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (MCQs)
-
సబ్జెక్ట్స్:
-
General Intelligence & Reasoning
-
General Knowledge & General Awareness
-
Quantitative Aptitude
-
English Comprehension
-
-
ప్రతి సబ్జెక్ట్ 50 మార్కులు, మొత్తం 200 మార్కులు.
Tier-II Exam
-
English Language & Comprehension
-
200 మార్కుల పరీక్ష, కాస్త డీటైల్‌గా ఉంటుంది.
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
ఎలా అప్లై చేయాలి? (How to Apply Online)
-
ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ [ssc.gov.in] ఓపెన్ చేయాలి.
-
Home page లో CPO SI 2025 Recruitment Apply Online అనే లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి.
-
కొత్త అభ్యర్థులు అయితే ముందుగా One Time Registration (OTR) పూర్తిచేయాలి.
-
Username & Password తో Login కావాలి.
-
Application Form ఓపెన్ అవుతుంది, అందులో మీ details సరిగ్గా నింపాలి – పేరు, తల్లిదండ్రుల పేరు, address, qualification etc.
-
అవసరమైన Documents (Photo, Signature, Certificates) upload చేయాలి.
-
Application Fee (అవసరమైతే) online లేదా offline లో చెల్లించాలి.
-
అన్ని details ఒకసారి cross-check చేసి, Final Submit బటన్ నొక్కాలి.
-
Submit అయిన తరువాత Application Form print తీసుకోవాలి.
ఈ ఉద్యోగం ఎందుకు బాగుంటుంది?
-
Central Government Job కావడం వల్ల job security బాగా ఉంటుంది.
-
Starting salary కూడా బాగానే ఉంటుంది, అలానే HRA, DA, TA, Medical వంటి benefits కూడా దొరుకుతాయి.
-
Promotions ద్వారా ACP, DSP లాంటి higher positions కి వెళ్లే అవకాశం ఉంటుంది.
-
సర్వీస్‌లో ఉన్నప్పుడు quarters, medical facilities, leave benefits వంటివి పూర్తిగా లభిస్తాయి.
-
ముఖ్యంగా, దేశానికి సేవ
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!