Aadhar Recruitment 2025 : జిల్లా వారీగా ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టులు విడుదల
Aadhar Recruitment 2025: జిల్లా వారీగా ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టులు విడుదల ఆధార్ ఆధ్వర్యంలో నడుస్తున్న UIDAI సంస్థ నుంచి 2025లో కొత్తగా Supervisor మరియు Operator పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందే బావా. గ్రామీణ ప్రాంతాల నుంచీ పట్టణాల వరకూ ఆధార్ సేవల అవసరం పెరగడంతో, ఆధార్ నమోదు కేంద్రాల్లో పని చేసే ఉద్యోగాలకి మంచి డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలు కేవలం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకే కాదు, ఆధార్ టెస్ట్ పాసైతే చాలనేది స్పెషాలిటీ. … Read more