అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకి కేవలం రూ.2,000 మాత్రమే పడింది.. ఎందుకంటే?
అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకి కేవలం రూ.2,000 మాత్రమే పడింది.. ఎందుకంటే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకం మొదటిరోజే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్టు సమాచారం వెలువడింది. కానీ కొంతమంది రైతులకు కేవలం రూ.2,000 మాత్రమే జమ అవడంతో సందిగ్ధత నెలకొంది. సాధారణంగా అయితే ఈ పథకం ద్వారా మొత్తం రూ.7,000 రైతు ఖాతాలోకి రావాలి. అందులో … Read more