Railway Jobs : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Graduate Notification 2025 Apply Now
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2025–26 – పూర్తి వివరాలు తెలుగులో RRB NTPC Graduate Notification 2025 భారత రైల్వేలో స్థిరమైన, మంచి జీతంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు మరో పెద్ద అవకాశం వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా NTPC Graduate Notification 2025–26 ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 5,810 పోస్టులు భర్తీ చేయబడనున్నాయి. ఇవన్నీ Graduate Level (Degree అవసరం … Read more