భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL లో 212 ఉద్యోగాలు – ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్, డిప్లొమా & అసిస్టెంట్ పోస్టులు | అప్లై చేయండి
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ట్రైనీ ఇంజనీర్ & ఇతర పోస్టులు – 2025 నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలంగాణలో గచ్చిబౌలిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నుంచి కొత్తగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్, ట్రైనీ అసిస్టెంట్, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ వంటి వివిధ విభాగాల్లో మొత్తం 212 పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. … Read more